August

(Search results - 190)
• Gadget4, Aug 2020, 5:16 PM

ప్రీ-ఆర్డర్లకు భలే డిమాండ్.. వన్‌ప్లస్ నార్డ్ సేల్స్ వాయిదా..

వన్‌ప్లస్‌ నార్డ్‌ ప్రీ ఆర్డర్‌కు  అనూహ్యమైన స్పందన వచ్చింది.  షెడ్యూల్‌ చేసిన ప్రకారం వన్‌ప్లస్  నార్డ్‌ ఫోన్లు  విక్రయాలు ఆగస్టు 4 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా ప్రస్తుతం కాస్త ఆలస్యం కానుంది, ఆగస్టు 6కి  నివహించనున్నారు.

• Video Icon

Telangana4, Aug 2020, 3:14 PM

ఓటీటీలోనూ హవా చాటుతున్న సుమ.. లైవ్ లోనే రిలీజులు చేస్తూ..

కరోనా నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త దారులు వెతుకుతోంది

ganta

Andhra Pradesh4, Aug 2020, 2:19 PM

వైసీపీలోకి గంటా: ఆ డేట్స్‌ కాదు.. ఇప్పుడు ఇదే ఫైనల్ అట

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ తేదీన వైసీపీ కండువా కప్పుకుంటారో అన్న దానిపై క్లారిటీ రాలేదు

• అంతే కాకుండా ఈ సినిమాలో చిరంజీవి..గతంలో ఓ నక్సలైట్ గా కనిపిస్తారు. ఆయన్ని గైడ్ చేసే పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. ఆ సీన్స్ సెకండాఫ్ లో వస్తాయి.

Entertainment4, Aug 2020, 1:54 PM

‘ఆచార్య’ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్!

కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా... ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో 40 శాతం షూటింగ్ పూర్తియింది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో ఈ చిత్ర షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా చిత్రం టీమ్ నిలిపివేసింది.  అయితే అతి త్వ‌ర‌లోనే షూటింగ్‌ని ప్రారంభించాల‌ని, చిరుకు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ప్లాన్ చేస్తున్నారు.

Daily Horosocpe

Astrology4, Aug 2020, 7:17 AM

today astrology: 04 ఆగస్టు 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు చేపట్టిన కార్యం జయం అవుతుంది. ఇతరులను మెప్పించి పనులు సానుకూల పరచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వనానికి, ప్రకటనకు లేదా ఉత్తరానికి ప్రతిస్పందిస్తారు.

• NATIONAL3, Aug 2020, 2:59 PM

ఆగస్టులో బ్యాంకు సెలవులు..

ఈ సెలవులు వివిధ రాష్ట్రాలలో జరుపుకునే పండుగలు, నిర్ధిష్ట సందర్భాలు దీనిపై ఆధారపడి ఉంటాయి.

• business3, Aug 2020, 2:45 PM

బంధన్‌ బ్యాంక్‌కు వాటా విక్రయం.. 11 శాతం కుప్పకూలిన షేర్లు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా రుణదాత ప్రమోటర్ వాటాను తగ్గించడానికి బ్యాంక్ చేసిన ప్రయత్నంలో ఈ చర్య ఒక భాగం.

• NATIONAL3, Aug 2020, 10:51 AM

దేశంలో కరోనా కరాళనృత్యం: 18 లక్షలను దాటిన కేసులు

రుసగా 5వ రోజు కూడా 50వేల కేసులు నమోదయ్యాయి. నిన్నొక్కరోజే 54,735 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 18,03,696 కు చేరుకుంది.

Daily Horoscope

Astrology3, Aug 2020, 7:13 AM

today astrology:03 ఆగస్టు 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Horoscope

Astrology2, Aug 2020, 7:40 AM

today astrology: 2 ఆగస్టు 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మహిళలకు కుటుంబం నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. సామాజిక, సేవా సంస్థలకు ఇతోధిక సాయం చేస్తారు.

• Spiritual1, Aug 2020, 12:04 PM

శని త్రయోదశి రోజు ఏం చేయాలి?

జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత , దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది.

Daily Horoscope

Astrology1, Aug 2020, 8:55 AM

ఆగస్టు నెల రాశిఫలాలు

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆర్ధిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. ఋణ విముక్తులు అగుదురు. ఉద్యోగ జీవనంలో చేజారిన అవకాశములు తిరిగి లభించును.

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

Astrology1, Aug 2020, 7:16 AM

today astrology: 01 ఆగస్టు 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎంతగా శ్రమించినా ఫలితం ఉండదు.

• business31, Jul 2020, 6:11 PM

అంతర్జాతీయ విమానాలు ఆగస్టు 31 వరకు బంద్: డిజిసిఎ

"షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసెస్ విమానాల సస్పెన్షన్ను ఆగస్టు 31 నుండి 23:59 గంటల వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది, అయితే ఈ పరిమితి అంతర్జాతీయ ఆల్-కార్గో ఆపరేషన్స్, ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు ఈ పరిమితులు వర్తించవని" సర్క్యులర్‌లో  తెలిపింది.

• business31, Jul 2020, 12:07 PM

ఆగస్టులో బ్యాంకులకు భారీగా సెలవులు: పూర్తి వివరాలు మీకోసం..

అల్ ఇండియా బ్యాంక్ సెలవులలో రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) ఉన్నాయి. దీపావళి, క్రిస్మస్, ఈద్, గురు నానక్ జయంతి, గుడ్ ఫ్రైడే, వంటి పండుగలు కూడా బ్యాంక్ సెలవులు. ఇంకా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారం, అన్ని ఆదివారాలలో మూసివేయనుంది.