Asianet News TeluguAsianet News Telugu
266 results for "

Audio

"
srisailam temple security guard harass Women audio goes viralsrisailam temple security guard harass Women audio goes viral

శ్రీశైలం ఆలయంలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఆగడాలు.. లైంగిక వాంఛ తీర్చాలని అమ్మాయిలకు వేధింపులు..

కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో(srisailam temple)  సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కొందరు సెక్యూరిటీ గార్డులు (security guards) పాడు పనులు చేస్తున్నారు.  లైంగిక వాంఛ తీర్చాలని అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్నారు.

Andhra Pradesh Nov 28, 2021, 3:12 PM IST

Soundcore launches Saina Nehwal Edition TWS  earbuds in India with 50 percent more bassSoundcore launches Saina Nehwal Edition TWS  earbuds in India with 50 percent more bass

సౌండ్‌కోర్ సైనా నెహ్వాల్ ఎడిషన్ లైట్ ఇయర్‌బడ్స్.. ఇప్పుడు 50% ఎక్కువ బేస్‌తో..

గ్లోబల్ ఆడియో టెక్నాలజీ కంపెనీ అంకర్(anker)  చెందిన సౌండ్‌కోర్(soundcore)  బ్రాండ్ సైనా నెహ్వాల్ స్పెషల్ ఎడిషన్ TWS- లైఫ్ నోట్ ఇ ఇయర్‌బడ్స్ ని విడుదల చేసింది. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ధర  రూ .2,799 అందుబాటులోకి వచ్చాయి, అయితే లాంచ్ ఆఫర్ కింద దీనిని రూ .1,999 కి కొనుగోలు చేయవచ్చు. 

Technology Oct 23, 2021, 5:51 PM IST

congress party leaders badmouthing chief DK Shiva kumar in leaked video clipcongress party leaders badmouthing chief DK Shiva kumar in leaked video clip

మన పార్టీ చీఫ్ తాగుబోతు.. లంచాలు మెక్కుతాడు.. కాంగ్రెస్ నేతల సంభాషణలు లీక్.. పార్టీలో కలకలం

కాంగ్రెస్ పార్టీ మరో తలనొప్పిని తెచ్చుకున్నది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌పై పార్టీ నేతలే నోరుపారేసుకున్న ఆడియో, వీడియో క్లిప్ ఒక్కటి వైరల్ అవుతున్నది. శివకుమార్ మద్యం తాగుతాడని, అందుకే ఆయన మాట్లాడుతుండగా నత్తి వస్తుందని, ఆయన లంచాలు తీసుకుంటాడని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్న క్లిప్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఏకంగా ప్రెస్ మీట్ వేదికపై ఇలా మాట్లాడుకుంటుండగా మైక్రోఫోన్‌లకు సంభాషణ చిక్కింది.
 

NATIONAL Oct 13, 2021, 2:29 PM IST

Sameer Sharma Appointed as the next CS of Andhra PradeshSameer Sharma Appointed as the next CS of Andhra Pradesh
Video Icon

The Week: కలకలం రేపుతున్న అత్యాచార ఘటనలు... నూతన సీఎస్ గా సమీర్ శర్మ

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 13, 2021, 12:23 PM IST

TRS MLA Rasamayi Balakishan Audio LeakTRS MLA Rasamayi Balakishan Audio Leak

భూ ఆక్రమణ.. ఇదేంటని ప్రశ్నించినందుకు సొంతపార్టీ సర్పంచ్‌పై రసమయి బూతులు, ఆడియో వైరల్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. స్వయంగా సొంత పార్టీ సర్పంచ్‌పైనే రసమయి బాలకిషన్ బూతు పురాణం వైరల్ అవుతోంది

Telangana Sep 5, 2021, 5:51 PM IST

Bheemla Nayak audio rights sold for a bombBheemla Nayak audio rights sold for a bomb

పవన్ స్టామినాకు ఇంతకు మించి సాక్ష్యం ఏముంటుంది?


ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ప‌వ‌న్ కు అభిమానులు ఉండ‌రు.. భ‌క్తులు మాత్ర‌మే ఉంటార‌ని చెబుతారు. అందుకే.. ప‌వ‌న్ ఏ మూవీ చేసినా.. ఫ్యాన్స్ మోత మోగిస్తారు. ఈ క్ర‌మంలోనే.. ‘భీమ్లా నాయ‌క్‌’ టైటిల్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. 

Entertainment Aug 30, 2021, 3:15 PM IST

Boult Audio ProBass Qcharge Neckband with 24 Hour Battery Backup Launched in IndiaBoult Audio ProBass Qcharge Neckband with 24 Hour Battery Backup Launched in India

డిస్రప్టివ్ టెక్నాలజితో సరికొత్త నెక్‌బ్యాండ్.. కేవలం 15నిమిషాల చార్జ్ తో 15గంటల బ్యాకప్..

ఇండియన్ బ్రాండ్ బోల్ట్ ఆడియో సరికొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్ 24 గంటల బ్యాకప్  క్లెయిమ్ చేస్తుందని తెలిపింది. ఫాస్ట్ ఛార్జింగ్ బౌల్ట్ ఆడియో ప్రోబేస్ క్యూఛార్జ్‌లో అందించారు.

Technology Aug 24, 2021, 6:07 PM IST

Anasuya turns Mega family favorite, to be seen in Chiru's  GodfatherAnasuya turns Mega family favorite, to be seen in Chiru's  Godfather
Video Icon

గాడ్ ఫాదర్ తో అనసూయ..! పాత్రేంటో తెలుసా..?

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

Entertainment News Aug 24, 2021, 1:59 PM IST

Asianet News Express: Man Arrested in Airport for smuggling Cocaine inside his stomachAsianet News Express: Man Arrested in Airport for smuggling Cocaine inside his stomach
Video Icon

News express: సినిమా లెవెల్ లో స్మగ్లింగ్... పొట్టలో కొకైన్ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Aug 22, 2021, 5:10 PM IST

AP women commission chairperson vasireddy padma reacts on audio tape conversation between women and elected representativesAP women commission chairperson vasireddy padma reacts on audio tape conversation between women and elected representatives

మహిళలతో ప్రజా ప్రతినిధుల ఆడియో సంభాషణలు: విచారణ అవసరమన్న వాసిరెడ్డి పద్మ

ఈ విషయమై మంత్రి  అవంతి శ్రీనివాస్ స్పందించారు.విచారణ జరిపించాలని  పోలీస్ కమిషనర్  ‌ను ఫిర్యాదు చేసినట్టుగా మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.  రాజకీయంగా తనను ఇబ్బందిపెట్టేందకు ఈ ఆడియో సంభాషణను లీక్ చేశారని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh Aug 22, 2021, 2:41 PM IST

Minister Avanthi Srinivas Response on Audio tapeMinister Avanthi Srinivas Response on Audio tape

మంత్రి రాసలీలల ఆడియో: తన ఎదుగుదల చూడలేకే అంటున్న అవంతి

చౌకబారు ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, దేవుడి పట్ల తనకు నమ్మకం ఉందన్నారు. అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి అవంతి పేర్కొన్నారు. 

Andhra Pradesh Aug 20, 2021, 7:44 AM IST

words exchange between James Anderson and Virat Kohli, Stump mic audio goes viralwords exchange between James Anderson and Virat Kohli, Stump mic audio goes viral

జేమ్స్ అండర్సన్, విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం... నీ వయసైపోయిందంటూ...

భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతూ, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్‌ను టీమిండియా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. మూడో రోజు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన జేమ్స్ అండర్సన్‌ను జస్ప్రిత్ బుమ్రా 

Cricket Aug 15, 2021, 6:11 PM IST

Asianet News Silver Screen: RRR Audio Rights cost a whopping amountAsianet News Silver Screen: RRR Audio Rights cost a whopping amount
Video Icon

Silver Screen: భారీ ధర పలికిన RRR ఆడియో రైట్స్... వర్మ వివాదాస్పద వెబ్ సిరీస్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

Entertainment Jul 27, 2021, 3:02 PM IST

compaq television flagship hex 65 qled smart tv is now powered by android 9-0 know more herecompaq television flagship hex 65 qled smart tv is now powered by android 9-0 know more here

మిమి ఆడియో టెక్నాలజీతో కాంపాక్ మొట్టమొదటి స్మార్ట్ టీవీ.. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్ డేట్ కూడా..

అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి సంస్థ కాంపాక్ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ హెక్స్ 65 కోసం ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 9.0 తో  వస్తుంది. తాజాగా కాంపాక్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మిమి ఆడియో టెక్నాలజీతో స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టారు.  

Technology Jul 21, 2021, 1:04 PM IST

Nalgonda police arrested three for killing  girl  lnsNalgonda police arrested three for killing  girl  lns

కొడుతూ చంపేస్తా, బాలిక హత్య కేసులో ఆడియో సంభాషణ లీక్: నల్గొండలో ముగ్గురు అరెస్ట్


నల్గొండ జిల్లాలోని కేతేపల్లికి చెందిన బాలిక ప్రీతి ఈ నెల 13వ తేదీన అనుమానాస్పదస్థితిలో మరణించింది. బాలికను హత్య చేశారని  చెప్పినా  కూడ స్థానిక ఎస్ఐ పట్టించుకోలేదు.ఈ విషయమై బాధిత కుటుంబంతో పాటు ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో ఎస్ఐను  వీఆర్‌కు పంపారు పోలీసు ఉన్నతాధికారులు.

Telangana Jul 21, 2021, 11:01 AM IST