Audi  

(Search results - 318)
 • undefined

  Entertainment25, Oct 2020, 1:08 PM

  కాబోయే వాడిని షూస్ తో సమానమన్న పూజా హెగ్డే...షాక్ అవుతున్న ఫ్యాన్స్

  పరాజయాల హ్యటిక్ పూర్తి చేసిన అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికోసం బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ ని ఎంచుకోవడం జరిగింది. భాస్కర్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.  ఐతే నేడు దసరా పండుగను పురస్కరించుకొని మూవీ టీజర్ విడుదల చేశారు.

 • undefined

  Entertainment24, Oct 2020, 10:57 PM

  వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం రోహ్ తంగ్ పాస్ లో నాగార్జున... మరి బిగ్  బాస్ సంగతేంటి

  వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులు మనాలి వెళ్లినట్లు నాగార్జున చెప్పాడు. కులు మనాల్ నందుకు గల రోహ్ తంగ్ పాస్ నందు నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిర్వహిస్తున్నట్లు 3000 అడుగులకు పైగా హైట్ లో కఠిన పరిస్థితుల మధ్య వైల్డ్ డాగ్ షూటింగ్ జరుపుతున్నట్లు ఆయన తెలియజేశారు.  

 • undefined

  Entertainment21, Oct 2020, 10:44 PM

  పసలేని బిగ్ బాస్ టాస్క్...తల గోక్కుంటున్న ఆడియెన్స్

  ఇంటి సభ్యుల మధ్య పోటాపోటీ పోరు కనిపించడం లేదు. దీనితో ఈ టాస్క్ తేలిపోయింది. అంతకు మించి పెద్ద తికమక ఈ టాస్క్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. దీనితో ఈ టాస్క్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. బిగ్ బాస్ షో మేనేజర్స్ కాన్సెప్ట్ డిజైనర్స్ పై కూడా నెగెటివ్ ఒపీనియన్ డెవలప్ అవుతుంది.
   

 • undefined

  Entertainment21, Oct 2020, 7:30 PM

  దసరా పండుగ వేళ శ్రీముఖిని పెళ్ళాడుతున్న ప్రదీప్...శుభలేఖలు కూడా పంచేశారు..!


  దసరా పండుగ అంటేనే సంతోషం - చుట్టాలు, స్వీట్లు, నవ్వులతో ఇల్లు మొత్తం ఒక స్వర్గం లాగా మారిపోతుంది. కానీ ప్రస్తుత సమయంలో ఒకరినినొకరు పలకరించుకోవడానికే బయపడి పోతున్నారు. అందుకే అందరి ఇంటిలో సంతోషాలని వెదచల్లడానికి, మళ్లీ మనకు దసరాని కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి 'దసరా పండుగ అంట' అనే పాటను, స రి గ మ ప సీజన్ 13 యొక్క కంటెస్టెంట్లతో కలిసి ఒక పాట విడుదల చేయబోతుంది. అలాగే, అంతులేని వినోదం, నవ్వులు, డ్రామా, నాన్‌స్టాప్‌ గా ఎంటర్టైన్ చేసేందుకు జీ తెలుగు సిద్ధంగా ఉంది.

 • undefined

  Entertainment20, Oct 2020, 4:16 PM

  ఆ ముగ్గురికి బిగ్ బాస్ తీరని ద్రోహం చేశాడంటూ మండిపడుతున్న నెటిజెన్స్


  బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఎలిమినేషన్స్ విషయంలో పారదర్శకత లేదని, ఏదో మతలబు ఉందని నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నాడు. ముఖ్యంగా హౌస్ నుండి ఎలిమినేటైన ఆ ముగ్గురి విషయంలో ఏదో తప్పు జరిగిందని అందరూ భావిస్తున్నారు. దీనితో సోషల్ మీడియా వేదికగా తమ అసహనం బయటపెడుతున్నారు. 
   

 • undefined

  Entertainment20, Oct 2020, 9:36 AM

  ఒక్క మాటతో బిగ్ బాస్ ఆడియన్స్ దృష్టిలో విలన్ గా మారిన అఖిల్...ఇంత పొగరా అంటూ మండిపాటు

  అఖిల్ ఓ విషయంపై స్పందించిన తీరు బిగ్ బాస్ అభిమానులను షాక్ గురి చేసింది. కుమార్ సాయి కి అఖిల్ ఇచ్చిన సమాధానం చాలా పొగరుగా ఉంది. అఖిల్ అన్న మాట విన్న ఆడియన్స్ అఖిల్ కి ఇంత పొగరా అని తిట్టుకుంటున్నారు.

 • QUTUBULLAPUR_KP-Vivekananda

  Telangana5, Oct 2020, 9:51 AM

  వైరల్ ఆడియో.. వీఆర్వోని బూతులు తిట్టిన ఎమ్మెల్యే..

  కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ మండల రెవెన్యూ అధికారులు, సిబ్బందిని పరుషపదజాలంతో తిట్టిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పేదోళ్ల ఇళ్లు కూలుస్తావా.. కరెంటు మీటర్లు ఇండ్లళ్లకెళ్లి తీస్క పోతవ్.. ఎవడిచ్చిండురా నీకు అధికారం అంటూ వీఆర్వో శ్యామ్ కుమార్ ను తిట్టిన ఆడియో బైటికి వచ్చింది. వివరాల్లోకి వెడితే...

 • undefined

  NATIONAL23, Sep 2020, 1:54 PM

  అమితాబ్ కేబీసీపై కరోనా ప్రభావం.. షాకింగ్ డెసిషన్

  కేబీసీ-12 క్రియేటివ్ ప్రొడ్యూసర్ సుజాత సంఘమిత్ర మాట్లాడుతూ తాము ప్రతీసారీ నిర్వహించే కేబీసీకి ఇప్పుడు నిర్వహిస్తున్న కేబీసీకి చాలా తేడా ఉన్నదన్నారు. కరోనా కారణంగా పలు జాగ్రత్తలు తీసుకుంటూ, షూటింగ్ చేస్తున్నామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఈ షో కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

 • <p>tenet</p>

  Entertainment17, Sep 2020, 11:11 AM

  నోలన్ సినిమాకే దిక్కులేదు... మన సినిమా ఎవరు చూస్తారు?

  హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన టెనెట్‌ సినిమాలను విడుదల చేశారు. జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికీ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 26  ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది.

 • undefined

  Entertainment13, Sep 2020, 1:32 PM

  మేం ఎలాంటి ఆడిషన్స్ నిర్వహించడం లేదు.. రౌడీ టీమ్‌ క్లారిటీ

  విజయ్‌ దేవరకొండ నిర్మాతగా ఓ సినిమా తీస్తున్నట్టు, అందుకోసం పలు ప్రొడక్షన్స్ కంపెనీలు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై విజయ్‌ దేవరకొండ టీమ్‌ స్పందించింది. తాము ఎలాంటి ఆడిషన్స్ నిర్వహించడం లేమని స్పష్టం చేసింది.

 • undefined

  Tech News12, Sep 2020, 6:01 PM

  మ్యూజిక్ యాప్ సపోర్ట్ తో బోస్ కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ధర ఎంతంటే ?

   కొత్తగా లాంచ్ చేసిన ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఇప్పటికే ప్రీ-ఆర్డర్ కోసం సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 29 నుండి యు.ఎస్‌లో డెలివరీలు ప్రారంభించనుంది.భారతదేశంలో బోస్ కొత్త ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల లాంచ్ లేదా ధర పై  ఎటువంటి సమాచారం లేదు

 • undefined

  Tech News11, Sep 2020, 6:07 PM

  హువావే నుండి నోట్‌బుక్‌, స్మార్ట్‌వాచ్‌లతో పాటు 4 కొత్త ప్రోడక్ట్స్ విడుదల

  కొత్త ఉత్పత్తులలో హువావే మేట్‌బుక్ ఎక్స్, మేట్‌బుక్ 14, ఫ్రీబడ్స్ ప్రో, ఫ్రీలేస్ ప్రోతో పాటు రెండు కొత్త లైట్ వెట్ నోట్‌బుక్‌లు, మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఎఎన్‌సి) ఆడియో ఉత్పత్తుల కొత్త ప్రో-వేరియంట్లు ఉన్నాయి.
   

 • <p>Sravani</p>

  Telangana9, Sep 2020, 7:28 PM

  సీరియల్ నటి శ్రావణి సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్: దేవరాజ్ రెడ్డి, శ్రావణి మధ్య గొడవ ఆడియో లీక్

  ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపారు.ఈ వీడియో సందేశం పంపిన కొద్ది గంటల్లోనే దేవరాజ్ రెడ్డికి శ్రావణికి మధ్య జరిగిన ఆడియో సంభాషణ మరొకటి బయటకు వచ్చింది. ఈ ఆడియోలో  నటి శ్రావణిని దేవరాజ్ రెడ్డి బెదిరించాడు. ఈ సంభాషణను ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది.

 • undefined

  Tech News9, Sep 2020, 4:22 PM

  బోట్‌ కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు..

  కొత్త బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు కంపెనీ  వైర్‌లెస్ ఆడియో ఉత్పత్తులలో అత్యంత అధునాతనమైనది. బోట్ రాకర్జ్ 335 వన్‌ప్లస్ బ్రాండ్ బుల్లెట్ వైర్‌లెస్ జెడ్‌ ఇయర్‌ఫోన్స్ కు  పోటీగా ఉంటుంది. ఇది రెడ్, యెల్లో, బ్లూ మూడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.