Attorney General  

(Search results - 4)
  • <p>তবে কঙ্গনাকে ফের একহাত নিলেন বলিউডের দুই অভিনেত্রী। এর আগেও কঙ্গনার &nbsp;সঙ্গে পাঙ্গা নিয়েছিলেন বলি অভিনেত্রী তাপসী পান্নু। কঙ্গনার থেকে &nbsp;বি গ্রেড অভিনেত্রীর তকমা পাওয়ার পরেই তাপসী জানিয়েছেন, 'ক্লাস টুয়েলভ পরীক্ষার পর শুনছি রেজাল্ট বেরিয়েছে। এখানেও কি বি গ্রেড সিস্টেমে ফল প্রকাশিত হয়'।</p>

    Entertainment24, Aug 2020, 7:56 AM

    స్వర భాస్కర్ కు కోర్టులో ఊరట: చర్యలకు ఏజీ నిరాకరణ

    బోల్డ్ హీరోయిన్ స్వర భాస్కర్ కొద్దిరోజుల క్రితం అయోధ్య మందిరం పై సుప్రీమ్ తీర్పును తప్పుబడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమెపై కోర్టు ధిక్కార పిటీషన్ ఫైల్ అయ్యింది. దీనికి అటార్నీ జనరల్ ఆసక్తికరంగా స్పందించారు.

  • undefined

    Tech News1, Jul 2020, 4:24 PM

    చైనా యాప్ టిక్‌టాక్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ...

    మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్ టోక్ కు ప్రాతినిధ్యం వహించడానికి నిరాకరించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చైనా కంపెనీకి ప్రాతినిధ్యం వహించకూడదనుకుంటున్నందున తాను సుప్రీంకోర్టు ముందు టిక్ టాక్ కోసం వాదించలేనని అన్నారు. 

  • Mukul Rohatgi

    Andhra Pradesh23, Jan 2020, 12:42 PM

    రాజధాని కేసులు:ముకుల్ రోహత్గీకి అప్పగించిన జగన్ సర్కార్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. ఈ కేసులను వాదించేందుకు దేశంలోనే పేరొందిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని  ప్రభుత్వం నియమించుకొంది.

     

  • infosys case judgement out

    Technology19, Dec 2019, 12:12 PM

    అమెరికాలో కేసు.. కోర్టు బయటే పరిష్కారానికి ఇన్ఫోసిస్ రెడీ

    భారతీయ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ కాలిఫోర్నియాలో నమోదైన కేసును కోర్టు బయటే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నది. ఇందుకోసం ఎనిమిది లక్షల డాలర్లను చెల్లించేందుకు సిద్ధమైంది.