Attakatti Dinesh
(Search results - 1)ENTERTAINMENTFeb 13, 2019, 3:55 PM IST
యంగ్ హీరోని చంపబోయిన ఇండియన్ ఆర్మీ!
తమిళంలో 'అట్టకత్తి' సినిమాలో హీరోగా నటించి అప్పటినుండి అట్టకత్తిని ఇంటి పేరుగా మార్చుకున్న అట్టకత్తి దినేష్ ప్రస్తుతం 'ఇరందం ఉలగపోరిన్ కడైసి గుండు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు అథియాన్ అతిరాయ్ డైరెక్ట్ చేస్తున్నాడు.