Attack On Journalist  

(Search results - 3)
  • <p>lokesh&nbsp;</p>

    Andhra PradeshAug 31, 2020, 1:48 PM IST

    జర్నలిస్ట్ ఇంటిపై దాడి ఆ మంత్రి పనే... ఎందుకోసమంటే: నారా లోకేష్ (వీడియో)

    మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరులు జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటి పై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 

  • balakrishna

    Andhra Pradesh assembly Elections 2019Mar 28, 2019, 7:12 AM IST

    జర్నలిస్ట్ పై దాడి: హీరో బాలకృష్ణ క్షమాపణలు

    ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ఉన్న చిన్నపిల్ల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరి మూకల పని అని భావించి వారిని వారించడం జరిగిందని స్పష్టం చేశారు. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసిందన్నారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధకలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. 

  • బాలకృష్ణ: డిగ్రీ, నిజాం కాలేజ్

    Andhra Pradesh assembly Elections 2019Mar 27, 2019, 8:07 PM IST

    రాస్కెల్! మా బతుకులు మీచేతుల్లో ఉన్నాయిరా, నరికేస్తా: జర్నలిస్ట్ ను కొట్టిన బాలకృష్ణ

    కెమెరాలో చిత్రీకరించిన దృశ్యాలను డిలీట్ చెయ్యాలని తిట్టిపోశారు. ఆగ్రహంతో చెయ్యి కూడా చేసుకున్నారు. రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగులుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు అంటూ బాలయ్య బెదిరింపులకు పాల్పడ్డారు.