Atms  

(Search results - 28)
 • telecom network recharge plans

  Coronavirus India6, Apr 2020, 1:02 PM IST

  జస్ట్ ఒక్క ఎస్‌ఎం‌ఎస్‌తో ఫోన్ రీచార్జీ... ఎలాగో తెలుసుకోండి

  కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్లలో ప్రీపెయిడ్ రీచార్జీ కోసం ఆయాసంస్థలు మొబైల్ యూజర్లకు ఊరటనిచ్చాయి. ఏటీఎం సెంటర్ల ద్వారా రీచార్జీ చేసుకోవచ్చు. ఎస్సెమ్మెస్ ద్వారా కూడా రీ చార్జీ చేసుకునేందుకు వీలుగా టెలికం దిగ్గజాలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ వివిధ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 

 • Sitharaman_Nirmala

  business25, Mar 2020, 12:39 PM IST

  శుభవార్త: బ్యాంకుల్లో నో మినిమం బ్యాలెన్స్, ఏటీఎం ఛార్జీల్లేవు

   

  కేంద్రం ప్రకటించిన ఉపశమన చర్యల్లో భాగంగా ఎటీఎం చార్జీలు తాత్కాలికంగా ఎత్తి వేశారు. బ్యాంకుల్లో డిపాజిట్ల పెంపుదల దిశగా పలు నిబంధనలను సడలించారు. కనుక ఇకపై చార్జీలు పడుతాయన్న భయంతో.. ఖాతాలున్న బ్యాంకుల ఏటీఎంల కోసం వెతుక్కోవాల్సిన అక్కర్లేదు. 

   

 • Yes Bank customers rush to ATMs in Mumbai after RBI caps withdrawal limit
  Video Icon

  NATIONAL6, Mar 2020, 12:36 PM IST

  ఆర్థిక సంక్షోభంలో మరో ప్రైవేట్ బ్యాంకు..ఏటిఎంల ముందు కస్టమర్లు...

  యస్ బ్యాంక్ ఖాతాదారులు ఒక్కో ఖాతానుంచి నెలకు రూ. 50వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. 

 • nirmala sitaraman

  business27, Feb 2020, 1:13 PM IST

  నో డౌట్: రూ.2000 కనుమరుగే.. బట్ అదేంలేదన్న ‘నిర్మల’మ్మ

   రూ.2 వేల నోట్ల చెలామణీపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ఈ నోట్లు రద్దవుతాయని వార్తలు వస్తూ ఉంటే.. మరోవైపు అటువంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తోంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ ఆపేశామని ప్రకటించింది.  కొన్ని బ్యాంకులు తమ ఏటీఎంల నుంచి 2 వేల నోట్లు ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 

   

 • atm

  business16, Feb 2020, 2:17 PM IST

  ఏటీఎం విత్‌డ్రా.. ఇకపై మరింత భారం కానుందా?

   వివిధ బ్యాంకు ఖాతాదారులు తమ ఏటీఎం కార్డులపై అదే బ్యాంకు ఏటీఎంల్లో నగదు విత్ డ్రా చేస్తే ఫీజు వసూళ్లు ఉండవు. 

 • undefined

  business31, Jan 2020, 11:42 AM IST

  ఈరోజు నుంచి 3 రోజుల పాటు బ్యాంకులు బంద్...

  నేడు రేపు ఆల్ ఇండియా బ్యాంకుల సమ్మె, ఎటిఎంలపై కూడా సమ్మే ప్రభావితం కావచ్చు.బ్యాంకు ఉద్యోగుల తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మే చేపట్టనున్నారు. నేడు, రేపు(శుక్ర, శనివారం) బ్యాంకుల సమ్మే కొనసాగుతుంది. ఆదివారం కూడా కలిసి రావడంతో రెండు రోజులు కాస్త మూడు రోజులకు బ్యాంకులు మూతపడనున్నాయి.  

 • स्मॉल खाताधारक को बैंक के द्वारा RuPay ATM कार्ड भी दिया जा रहा है। खाताधारक को मनी ट्रांजेक्शन जैसे NEFT/RTGS पर किसी भी प्रकार का अतिरिक्त चार्ज नहीं देना पड़ेगा।

  business19, Jan 2020, 1:54 PM IST

  బ్యాంకుల ఏటీఎంలతో అందే సేవలివే.. టైం కూడా ఆదా

  వివిధ బ్యాంకుల ఏటీఎంల ద్వారా ఇప్పటి వరకు నగదు విత్ డ్రాయల్స్, డిపాజిట్లు మాత్రమే చేసేవారం. కానీ ఇక నుంచి మొబైల్ ఫోన్ రీచార్జి మొదలు చెక్ బుక్ రిక్వెస్ట్, యుటిలిటీ సర్వీసెస్ బిల్లులు, పర్సనల్ లోన్స్ మంజూరుకు ప్రపోజల్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు తెరువచ్చు.

 • banks and atms will close

  business4, Jan 2020, 6:24 PM IST

  8న బ్యాంకులు, ఏ‌టి‌ఎంలు బంద్...ఎందుకంటే..?

   వచ్చే వారం కేంద్ర కార్మిక సంఘాలు అఖిల భారత సార్వత్రిక సమ్మెలో చేరాలని బ్యాంకు సంఘాలు నిర్ణయించాయి.

 • sbi atm cash with drawl

  business27, Dec 2019, 5:45 PM IST

  క్యాష్ విత్ డ్రాపై ఎస్‌బి‌ఐ కొత్త రూల్...జనవరి 1 అమలు...

  డబ్బులు విత్ డ్రా చేసుకునేటప్పుడు, మీరు బ్యాంకులో మీ అక్కౌంట్ సంభందించి లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌పై ఓ‌టి‌పి (OTP) అందుకుంటారు. అందువల్ల, ఎటిఎమ్ నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను మీతో పాటు ఉండేలా చూసుకోండి.

 • atm

  business1, Sep 2019, 12:12 PM IST

  ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిలైతే నో ఛార్జ్: బ్యాంకులకు ఆర్‌బీఐ హుకుం

  కొన్ని సార్లు లావాదేవీలు విఫలమైనా దాన్ని లావాదేవీగానే పరిగణించి బ్యాంకులు చార్జీలు విధిస్తుండేవి. తాజాగా ఈ తరహా లావాదేవీలు విఫలమైనప్పుడు ఖాతాదారులపై ఎలాంటి చార్జీలు విధించారాదని బ్యాంకులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు స్థానిక గ్రామీణ బ్యాంకులతో పాటు అన్ని రకాల వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తాయి. 

 • undefined

  business28, Aug 2019, 10:54 AM IST

  ఏటీఎం విత్‌ డ్రా రోజుకోసారే?: కాదంటే ఓటీపీ వస్తుంది..


  ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలను నిరోధించేందుకు ఢిల్లీలోని బ్యాంకర్లు సిద్ధమయ్యారు. రోజుకొకసారి మాత్రమే ఏటీఎం నుంచి నగదు విత్ డ్రాయల్‌కు అనుమతించనున్నారు. అంతే కాదు రెండోసారి నగదు విత్ డ్రాయల్ చేస్తే ఓటీపీ నమోదు చేయాలని కెనరాబ్యాంకు ప్రతిపాదిస్తోంది. 

 • atm hoodwink

  business2, Jul 2019, 3:34 PM IST

  ‘ఏటీఎం’ల వాడకం పైపైకి.. 13 శాతం పెరిగిన నగదు లావాదేవీలు

  భారత ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు డిజిటల్ చెల్లింపులు క్రమంగా పుంజుకుంటున్నాయి. మరోవైపు వ్యవస్థలోకి నగదు తీసుకొచ్చేందుకు ఏటీఎంలను నగదుతో నింపే విషయమై ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఫలితంగా బ్యాంకులన్నీ ఏటీఎంల్లో నగదు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక 2017 ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నెలకు డెబిట్ కార్డుల సంఖ్య 78 కోట్ల నుంచి 88 కోట్లకు చేరింది. మరోవైపు వీసా కార్డుల జారీ ప్రక్రియ పెరిగిందని ఆ సంస్థ భారత్ రామచంద్రన్ తెలిపారు. 

 • atm cash

  business15, Jun 2019, 10:15 AM IST

  ఏటీఎంలు ఖాళీగా ఉంచితే బ్యాంకులకు పెనాల్టీ: ఆర్బీఐ హుకుం.. బట్

  వివిధ బ్యాంకుల ఖాతాదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తీసుకున్నది. మూడు గంటలకు పైగా ఏటీఎంలు ఖాళీగా ఉంచిన బ్యాంకులపై పెనాల్టీ విధిస్తామని తెలిపింది. అది ఆయా ప్రాంతాలను బట్టి జరిమానా ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కానీ ఎస్బీఐ మాత్రం ఈ విషయమై తమకు ఎటువంటి సర్క్యులర్ రాలేదని పేర్కొనడం కొసమెరుపు.

 • new credit and debit cards

  News13, Jan 2019, 11:10 AM IST

  జరభద్రం: ఏటీఎం ‘చిప్’కార్డు యూసేజ్ చాలా డెలికేట్!!

  మరింత సురక్షితంగా ఏటీఎం లావాదేవీల నిర్వహణలో భాగంగా బ్యాంకులు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ కార్డులే పనిచేస్తాయని అంతకుముందు చాలా రోజుల నుంచే ఖాతాదారులకు సూచించిన బ్యాంకులు.. పాత కార్డులను కొత్త కార్డులతో మార్చుకోవాలని కూడా స్పష్టం చేశాయి.