Atmosphere
(Search results - 9)Tech NewsNov 17, 2020, 6:52 PM IST
కరోనా కాలంలో ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు వహించండీ..
వాతావరణంలో ఉండే దుమ్ము, పొగ, విష వాయువులు, బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి, ఇవి మనిషి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి. కంటికి కనిపించని గాలిలోని కలుషితమైన విష వాయువులు ఎయిర్ ప్యూరిఫైయర్ల ద్వారా ఫిల్టర్ చేయబడతాయి.
CricketAug 4, 2020, 11:19 AM IST
కరోనా కవచం: టాటా బుడగలలో ఐపీఎల్, ఏమేం సదుపాయాలంటే....
ఆదివారం సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు టాటా గ్రూప్ మెడికల్ విభాగం బయో సెక్యూర్ బబుల్ సృష్టికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇతర కంపెనీల ప్రజెంటేషన్లను సైతం పరిశీలించిన బీసీసీఐ.. టాటా వైపు మొగ్గుచూపుతోందని సమాచారం.
CricketJul 29, 2020, 10:41 AM IST
కరోనా క్రికెట్: ఫ్యాన్స్ ఖుష్, కానీ ఆటగాళ్లే కెరీర్ కి గుడ్ బై చెప్పేలా ఉన్నారు!
ఒత్తిడితో కూడుకున్న అంతర్జాతీయ కెరీర్లో ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు. కానీ బయో సెక్యూర్ బబుల్ (బుడగ) వాతావరణంలో క్రికెటర్ల కుటుంబ సభ్యులకు ప్రవేశం లేదు.
NATIONALJun 23, 2020, 2:53 PM IST
భారత్-చైనా మధ్య చర్చలు: వెనక్కి వెళ్లేందుకు సానుకూలత
ఈ నెల 15వ తేదీన గాల్వన్ లోయలో ఇండియా చైనా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల ఆర్మీకి చెందిన కమాండర్ స్థాయి అధికారులు సోమవారం నాడు చర్చించారు.businessMay 10, 2020, 1:51 PM IST
కరోనా పాఠాలు.. రూపు మారుతున్న కార్యాలయాలు
చైనాలో కంపెనీలు చాలా వేగంగా కొన్ని పనులు చేపట్టాయి. ‘ఆరడుగుల కార్యాలయం’ తెచ్చాయి. ఒక ఉద్యోగికి మరొక ఉద్యోగికి మధ్య కనీసం ఆరడుగులు ఉండేలా చూసుకున్నాయి.
OpinionMar 18, 2020, 6:25 PM IST
ఏపీకి మరో కంపెనీ గుడ్ బై: రిస్కులో జగన్, అంబానీ బయటపడేసేనా...?
ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో 2018లో పెట్టుబడులు పెట్టేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకున్నట్టే అని తెలిపింది. ఈ ఎపిపి సంస్థ ఇండోనేషియా కు చెందిన సినర్ మస్ గ్రూప్ కు అనుబంధ సంస్థ.
TelanganaMar 3, 2020, 6:35 PM IST
పాకిస్తాన్‌కు ఆర్మీ సమాచారం లీక్: రాకేష్‌కు డబ్బులు పంపిన జగిత్యాల వాసి
జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీలో రాకేష్ పనిచేసేవాడు.రాకేష్ కు అనిత అనే అమ్మాయి పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి రాకేష్ నుండి ఆర్మీ క్యాంపుకు సంబంధించిన లోకేషన్ మ్యాప్ ఇతర వివరాలను సేకరించింది.
Andhra PradeshJul 25, 2019, 5:19 PM IST
జగన్ కు చుక్కలే... దూకుడుకు కళ్లెం (వీడియో)
అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంక్ తో పాటు చైనా బ్యాంక్ కూడా తప్పుకోవడంతో ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనిపించే పరిస్థితి ఏర్పడింది. అమరావతి నిర్మాణానికి బ్యాంకుల రుణాలు ఆగిపోవడంతో ఎపికి పెట్టుబడులు రావడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది. దీన్ని జగన్ ఎలా అధిగిస్తారనేది చూడాల్సిందే...
NATIONALNov 12, 2018, 12:05 PM IST
ఎన్నికల ఫలితాలపై.. ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్
2019 ఎన్నికల ఫలితాలపై జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే అధికారం చేజిక్కించుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు