Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Atm Robbery

"
atm robbery case in karnatakaatm robbery case in karnataka

దొంగ ప్రేమలో పడ్డ బ్యాంక్ క్యాషియర్... ఇద్దరూ కలిసి ఏం చేశారంటే..

విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ పట్టణంలోని  హడ్కో కాలనీలో యూనియన్ బ్యాంకుకు చెందిన ATMలో సెప్టెంబర్ 18  రాత్రి దోపిడీ జరిగింది.  అందులోని రూ. 16 లక్షల నగదు మాయం అయింది. నిందితులు ఏటీఎంను ఏ మాత్రం ధ్వంసం చేయకుండా... దర్జాగా lock తీసి నగదును దోచుకున్నారు. 

NATIONAL Dec 2, 2021, 9:37 AM IST

two arrested for kukatpally ATM robbery case :cyberabad cp sajjanar lnstwo arrested for kukatpally ATM robbery case :cyberabad cp sajjanar lns

కూకట్‌పల్లి ఏటీఎం సెంటర్‌లో దోపీడీకి పక్కా ప్లాన్,ఇద్దరి అరెస్ట్: సజ్జనార్

ఇందుకోసం  బీహార్ నుండి  తుపాకీని సమకూర్చుకొన్నారన్నారు. అయితే ఈ తుపాకీ పనిచేస్తోందో లేదో తెలుసుకొనేందుకు గాను మైసిగండి వద్ద పరీక్షించినట్టుగా చెప్పారు. 

Telangana May 12, 2021, 3:51 PM IST

kukatpally hdfc atm robbery case bihar gang - bsbkukatpally hdfc atm robbery case bihar gang - bsb

కూకట్ పల్లి కాల్పుల ఘటన : సినిమాను తలపించే ట్విస్టులతో దోపిడీ ప్లాన్..!!

కూకట్ పల్లి ఏటీఎం కాల్పుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు బీహార్ నుంచి వలస కూలీలుగా వచ్చి, ఇక్కడ దోపిడీ దొంగల అవతారమెత్తారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని నేరాల బాట పట్టారు. ఏటీఎం వద్ద కాల్పులకు తెగబడింది, దోపిడీకి పాల్పడింది బీహార్ ముఠానేనని పోలీసులు గుర్తించారు.

Telangana May 1, 2021, 1:33 PM IST

man steals sanitizer bottle from Bank ATMman steals sanitizer bottle from Bank ATM
Video Icon

ఎటిఎం లో దొంగతనం: ఎత్తుకెళ్లింది డబ్బు కాదు, శానిటైజర్ బాటిల్

సాధారణంగా ఎటిఎంలలో డబ్బును దొంగతనం చేస్తారు. 

NATIONAL Apr 30, 2021, 11:43 AM IST

Gun Firing At Kukatpally HDFC Bank ATM akpGun Firing At Kukatpally HDFC Bank ATM akp
Video Icon

పట్టపగలే రద్దీ ప్రదేశంలో కాల్పులు...హైదరాబాద్ లో భారీ ఛోరీ


హైదరాబాద్‌లో పట్టపగలు దుండగులు రెచ్చిపోయారు. 

Telangana Apr 29, 2021, 4:40 PM IST

ATM Robbery Case : Cyberabad Police Arrested 6 Accused In Hyderabad - bsbATM Robbery Case : Cyberabad Police Arrested 6 Accused In Hyderabad - bsb

ఏటీఎం చోరీలు : పోలీస్ వ్యాన్ దొంగిలించి.. గ్యాస్ కట్టర్ తో ఏటీఎంను పగలగొట్టి..

గత కొన్ని రోజులుగా రాచకొండ పరిధిలో జరుగుతున్న వరుస ఏటీఎం చోరీలపై నిఘా ఉంచామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు దొంగలిస్తున్నారని, అబ్దుల్లాపూర్మెట్‌లో ఒక పోలీస్  వాహనం దొంగలించి ఏటీఎం చోరీ చేసినట్లు చెప్పారు. 

Telangana Dec 24, 2020, 3:40 PM IST

ATM Centre robbery in visakhapatnamATM Centre robbery in visakhapatnam

ఆధారాలు దొరక్కుండా పకడ్బందిగా... ఏకంగా ఏటిఎంకే కన్నం

ఓ దోపిడీ ముఠా ఏకంగా ఏటిఎం కేంద్రానికే ఎసరు పెట్టి దాదాపు పదిలక్షలను కాజేశారు. 

Visakhapatnam Oct 23, 2020, 9:59 AM IST

one person arrest in ATM robbery in siddipetone person arrest in ATM robbery in siddipet

ఏటిఎంలే అతడి టార్గెట్...118 కేసులు, 11సార్లు జైలుకు

డబ్బులు విత్ డ్రా చేసుకోడానికి ఏటిఎంల వద్దకు వచ్చేవారిని బోల్తా కొట్టించి వారి అకౌంట్లను నుండి డబ్బులు స్వాహా చేస్తున్న ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

Telangana Sep 27, 2020, 7:20 AM IST

ATM loading vehicle robbed in guntur distATM loading vehicle robbed in guntur dist

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు... ఏటీఎంలో నగదు నింపే వాహనంలోంచి 36లక్షల చోరీ

గుంటూరు జిల్లాలో పట్టపగలే భారీ  దొంగతనం చోటుచేసుకుంది. 

Guntur Jun 9, 2020, 7:05 PM IST

rachakonda police commissioner mahesh bhagwat media meet over vanasthalipuram atm robbery caserachakonda police commissioner mahesh bhagwat media meet over vanasthalipuram atm robbery case

రాంజీ గ్యాంగ్‌పై ఎన్నో రాష్ట్రాల్లో కేసులు: మహేశ్ భగవత్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రెండు నెలల పాటు తీవ్రంగా గాలించి రాంజీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు తెలిపారు.

Telangana Aug 14, 2019, 1:32 PM IST

Hyderabad Police solve vanasthalipuram atm robberyHyderabad Police solve vanasthalipuram atm robbery

వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసు: రాంజీ గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆరుగురు సభ్యుల రాంజీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌వోటీ, ఈపీఎస్‌ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించి రాంజీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. 
 

Telangana Aug 14, 2019, 10:13 AM IST

cms security agency employee arrested for robbery inside ATM centre in Hyderabadcms security agency employee arrested for robbery inside ATM centre in Hyderabad

ఏటీఎం ను కాపాడాల్సిన వాడే కన్నం వేశాడు, రూ.3.54 లక్షల చోరీ

ఈసీఐఎల్ కొటక్ మహింద్రా బ్యాంకు ఏటిఎం లో చోరీకి పాల్పడిన ఇంటి దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఏటీఎం లో నగదు పెట్టే ఓ సంస్థకు చెందిన ఉద్యోగి ఈ చోరీకి పాల్పడ్డాడు. తన దగ్గరు ఉన్న ఏటిఎం తాళంతో మిషన్ ను తెరిచి డబ్బులు తీసుకుని మళ్లీ యదావిదిగా మిషన్ కు తాళం వేసి వెళ్లిపోయాడు. అయితే ఏటిఎం లో సిసి కెమెరాలు ఉంటాయన్న చిన్న విషయాన్ని మరిచి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

 

Jun 14, 2018, 2:31 PM IST

inexeperinced thief failed to rob an ATM in hyderabadinexeperinced thief failed to rob an ATM in hyderabad
Video Icon

ఇలాంటి దొంగలు కూడా ఉంటారా? (వీడియో)

ఇలాంటి దొంగలు కూడా ఉంటారా? (వీడియో)

Mar 24, 2018, 8:29 AM IST