Atlee  

(Search results - 72)
 • Samantha Bags a crazy project, an interesting update
  Video Icon

  EntertainmentSep 17, 2021, 3:12 PM IST

  Silver Screen: బాలకృష్ణ ప్లాప్ సినిమా టైటిల్ తో షారుఖ్ ఖాన్... క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం కొట్టేసిన సమంత

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • Shah Rukh Khans Next With Atlee Titled 'Lion'?

  EntertainmentSep 16, 2021, 3:48 PM IST

  బాలయ్య ఫ్లాఫ్ సినిమా టైటిల్ తో షారుఖ్ మూవీ!

  ఇదే టైటిల్ తో బాలయ్య హీరోగా ఓ సినిమా వచ్చింది. కానీ ఆడలేదు. ఈ చిత్రం 2015 మే 14 న విడుదలై, ఫ్లాఫ్ టాక్ ను అందుకుంది. ఇది " టోటల్ రీకాల్ " చిత్రం ఆధారంగా రూపొందించబడింది.
   

 • Nayanthara and priyamani joins shoot of Atlee and Shah Rukh Khan movie

  EntertainmentSep 4, 2021, 9:34 AM IST

  అందగాడితో ప్రియమణి, నయనతార రొమాన్స్ షురూ!

  నయనతార, ప్రియమణి ఇద్దరూ సౌత్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటీమణులు. రోజు రోజుకు నయనతార తన క్రేజ్ పెంచుకుంటూ లేడి సూపర్ స్టార్ గా సౌత్ ని ఏలుతోంది. 

 • nayanathara gets highest remunaration she creat new record arj

  EntertainmentJun 28, 2021, 2:25 PM IST

  ఎంట్రీతోనే రెమ్యూనరేషన్‌ డబుల్‌.. సౌత్‌లో ఆ రికార్డ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారదే..

  సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ మాత్రమే కాదు, రెమ్యూనరేషన్‌లోనూ షాక్‌ ఇస్తుంది. పారితోషికాన్ని ఏకంగా డబుల్‌ చేసింది. ఇంతటి భారీ మొత్తాన్ని అందుకుంటున్న హీరోయిన్‌గా రికార్డ్ సృష్టించింది.

 • director atlee wants nayanatara for shahrukh khan movie ksr

  EntertainmentJun 26, 2021, 11:07 AM IST

  షారుక్ కోసం నయనతారను సెట్ చేస్తున్న అట్లీ?

  అట్లీ దర్శకత్వం వహించిన రాజు రాణి, బిగిల్ చిత్రాలలో నయనతార హీరోయిన్ గా నటించారు. ఇక సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న నయనతార ఇంత వరకు బాలీవుడ్ లో నటించలేదు. ఈ ప్రాజెక్ట్ ఓకె అయితే ఆమె నటించే మొదటి చిత్రం అవుతుంది.

 • Interesting details about crazy director Altee's next

  NewsFeb 7, 2020, 3:22 PM IST

  ఎన్టీఆర్ తో కుదరదు.. ఆశలన్నీ అతడిపైనే..

  రాజా రాణి, మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో అట్లీ సౌత్ ఇండియా మొత్తాన్ని ఆకర్షించాడు. గత ఏడాది విడుదలైన బిగిల్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. 

 • Shah Rukh Khan's fan threatens to commit SUICIDE

  NewsJan 1, 2020, 11:41 AM IST

  సూసైడ్ చేసుకుంటా అంటూ స్టార్ హీరో అభిమాని బెదిరింపులు!

  బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు నార్త్ లో ఉన్నారు. దశాబ్దాలుగా షారుఖ్ బాలీవుడ్ లో స్టైల్ ఐకాన్ గా ఉన్నాడు. తన నటనతో షారుఖ్ ఇన్నేళ్ళుగా అభిమానులని అలరిస్తూ వస్తున్నాడు.

 • atlee sharuk khan new project latest update

  NewsDec 24, 2019, 5:07 PM IST

  మనసు మార్చుకున్న షారుక్.. బిగిల్ డైరెక్టర్ పై అనుమానం?

  షారుక్ ఖాన్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కింగ్ ఖాన్ చాలా గ్యాప్ ఇచ్చాడు. వరుస అపజయాలు ఈ హీరో కెరీర్ ని కాస్త సందిగ్ధంలో పడేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఖాన్ మార్కెట్ చాలా వరకు జీరో సినిమాతో తగ్గినట్లు తేలింది.

 • jr ntr upcoming project after RRR

  NewsDec 17, 2019, 10:01 AM IST

  ఏదైనా RRR తరువాతే.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

  RRR. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల సినిమాకు సంబందించిన క్యాస్టింగ్ తో దర్శకుడు సినిమాపై ఉన్న క్రేజ్ ని మరింత పెంచేశాడు.

 • vijay bigil new record in tamilnadu

  NewsDec 17, 2019, 8:09 AM IST

  బాహుబలి2 రికార్డ్ ని బ్రేక్ చేసిన విజయ్..!

  బాక్స్ ఆఫీస్ హీరోల్లో ఒకరైన విజయ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో రికార్డు అందుకున్నాడు. ఇటీవల విడుదలైన బిగిల్ సినిమా పాజిటివ్ టాక్ తో తమిళనాడు పాత రికార్డులను కుదిపేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నిర్మాతలకు అలాగే బయ్యర్స్ కి సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అందించింది. 

 • Vijay's Bigil Poster Is Most Retweeted Tweet In Entertainment

  NewsDec 10, 2019, 6:22 PM IST

  ట్విట్టర్ ని కుదిపేసిన ఫస్ట్ లుక్.. స్టార్ హీరో మేనియాతో రికార్డ్!

  ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రపంచం నలుమూలల ఎలాంటి సంఘటన జరిగినా సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో తెలిసిపోతోంది. సామజిక మాధ్యమాల్లో ప్రభావం చూపుతున్న సంస్థల్లో ట్విట్టర్ కూడా ఒకటి.

 • kollywood director shankar new project with star hero

  NewsDec 9, 2019, 1:37 PM IST

  మరో స్టార్ హీరోతో శంకర్ న్యూ మూవీ..!

  శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ ఇటీవల కాలంలో ఒక సినిమా సెట్స్ అపి ఉండగానే మరో ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తెస్తున్నాడు.

 • Vijay's Bigil Amazon Prime release stalled by Hyderabad Court

  NewsDec 7, 2019, 12:12 PM IST

  'విజిల్' అమెజాన్ ప్రైమ్ రిలీజ్ ఆపమన్న హైకోర్ట్!

  ఈ సినిమా తాను పొందిన ఎక్స్‌క్లూజివ్‌ కాపీ రైట్స్‌ ఉల్లంఘించారని కేసు వేయటం జరిగింది. తాను రాసుకున్న  కథని కాపీ కొట్టి సినిమా తీసి విడుదల చేశారని.... న్యాయం చేయాలని రచయిత, ఫిలిం మేకర్‌ డాక్టర్‌ నందిచిన్ని కుమార్‌ డిమాండ్‌ చేస్తూ కోర్టుకు ఎక్కడటంతో ఈ తీర్పు ఇచ్చారు.
   

 • sharukh next movie with telugu duo directors

  NewsNov 28, 2019, 12:47 PM IST

  షారుక్ నెక్స్ట్ మూవీ.. లిస్ట్ లోకి తెలుగు దర్శకులు?

  ఖాన్ నెక్స్ట్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది. బాలీవుడ్ మీడియా రోజుకో కథనంతో షారుక్ పై అనేక రూమర్లు పుట్టిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా షారుక్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తుండడంతో అభిమానుల్లో ఎన్నో రకాల అనుమానాలు కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి.

 • vijay bigil effect on his next film boxoffice target

  NewsNov 22, 2019, 3:23 PM IST

  బిగిల్ ఎఫెక్ట్.. విజయ్ నెక్స్ట్ టార్గెట్ 400కోట్లు

  బిగిల్ సినిమా ఎవరు ఊహించని విధంగా 300కోట్లకు పైగా వసూళ్లతో తమిళ్ సినిమా స్థాయిని పెంచేసింది. తమిళ్ నాడులో అయితే రోజుకో రికార్డుతో విజయ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చెసింది. అయితే నెక్స్ట్ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించాలని విజయ్ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.