Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Athadu

"
Krish Jagarlamudi To direct VenkateshKrish Jagarlamudi To direct Venkatesh

'అతడు అడవిని జయించాడు'.. స్టార్ హీరోతో డైరెక్టర్ క్రిష్ ప్రయోగం ?

దర్శకుడు క్రిష్ తెరకెక్కించే చిత్రాలు ఆలోచింపజేసే విధంగా బలమైన సందేశంతో ఉంటాయి. అందుకే క్రిష్ టాలీవుడ్ లో ప్రత్యేకమైన దర్శకుడిగా నిలిచారు. క్రిష్ తెరకెక్కించిన కొండపొలం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

Entertainment Oct 8, 2021, 10:04 AM IST

Shocking femuneration for Mahesh, Trivikram movie jspShocking femuneration for Mahesh, Trivikram movie jsp

త్రివిక్రమ్ సినిమాకు మహేష్ కు షాకింగ్ రెమ్యునరేషన్‌

అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ ఈ చిత్రం కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ దాదాపు 55 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద మహేష్ కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

Entertainment Jun 30, 2021, 1:59 PM IST

Sunil to turn as a comedian again for Trivikram jspSunil to turn as a comedian again for Trivikram jsp

త్రివిక్రమ్ కు తప్పలేదు..సునీల్ కోసం మళ్లీ


త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన 'అరవింద సమేత' చిత్రం ద్వారా  క్యారక్టర్ యాక్టర్ కమ్ కమిడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ వరస సినిమాలతో బిజీగా వున్నాడు. అయితే సునీల్ కు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ లో  బ్రేక్ ఇవ్వాలని త్రివిక్రమ్ భావించారట. 

Entertainment May 16, 2021, 8:40 AM IST

Mahesh Babu quotes whopping remuneration for film with TrivikramMahesh Babu quotes whopping remuneration for film with Trivikram
Video Icon

టాలీవుడ్ లో హైయెస్ట్ పెయిడ్ హీరోగా మహేష్...త్రివిక్రమ్ తో చిత్రానికి తీసుకునేది ఎంతో తెలుసా..?

వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మహేష్ బాబు కరోనా తో కాస్తంత బ్రేక్ ఇచ్చారు.

Entertainment News May 8, 2021, 4:12 PM IST

Mahesh babu get Shocking remuneration for Trivikram movie jspMahesh babu get Shocking remuneration for Trivikram movie jsp

మహేష్ కెరీర్ లోనే టాప్ రెమ్యునేషన్ ట !

త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా నిమిత్తం మహేష్ బాబు  కెరీర్ లోనే అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. SSMB 28 చెప్పబడుతున్న ఈ సినిమా నిమిత్తం సూపర్ స్టార్ సాలీడ్ రెమ్యునరేషన్ అందుకొనున్నట్లు టాక్ . 

Entertainment May 7, 2021, 8:03 PM IST

Pardhu is the title for Mahesh, Trivikram movie jspPardhu is the title for Mahesh, Trivikram movie jsp

త్రివిక్రమ్ 'అతడు' ని గుర్తు చేస్తూ టైటిల్ ?

 వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న చిత్రానికి ఇప్పటికే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు దర్శనమిస్తున్నాయి. చిత్ర టీమ్ నుంచి ఈ టైటిల్‌పై ఎటువంటి ప్రకటన రాలేదు కానీ.. మీడియాలో మాత్రం ఈ చిత్రానికి ‘పార్థు’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు మొదలయ్యాయి.
 

Entertainment May 4, 2021, 2:19 PM IST

why No tweet or retweet from Mahesh jspwhy No tweet or retweet from Mahesh jsp

ఈ మ్యాటర్ పై మహేష్ మహా సైలెంట్..ఎందుకు?

 ఈ చిత్రాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు కానీ.. ఎక్కడా మహేష్ చిన్న సౌండ్ కూడా చేయలేదు. ఈ సినిమా గురించి ఓ ట్వీట్ కానీ, రీ ట్వీట్ గానీ చేయలేదు. 

Entertainment May 3, 2021, 9:57 AM IST

Mahesh Babu To Change His Habit for Trivikram film jspMahesh Babu To Change His Habit for Trivikram film jsp

మహేష్ పద్దతి మార్చుకుని త్రివిక్రమ్ తో...

 దాదాపు 11ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా ఖరారవటంతో అంతటా ఆసక్తి నెలకొంది. దీంతో మహేశ్‌ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఓ చిత్రమైన  విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమా గురించి మహేష్ తన రెగ్యలర్ పద్దతిని మార్చుకుంటున్నారట. 

Entertainment May 2, 2021, 11:36 AM IST

mahesh with trivikram movie ssmb28 announcement arjmahesh with trivikram movie ssmb28 announcement arj

మహేష్‌-త్రివిక్రమ్‌ `ఎస్‌ఎస్‌ఎంబీ28` అనౌన్స్ మెంట్‌..11ఏళ్ల తర్వాత సూపర్‌ కాంబో!

గంట ఆలస్యంతో సర్‌ప్రైజ్‌ ఇచ్చేశాడు మహేష్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాని ప్రకటించారు. `ssmb28` వర్కింగ్‌ పేరుతో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని హారికా అండ్‌ హాసిని నిర్మించబోతుంది.

Entertainment May 1, 2021, 5:46 PM IST

mahesh with trivikram movie announcement time fix arjmahesh with trivikram movie announcement time fix arj

మహేష్‌-త్రివిక్రమ్‌ `ఎస్‌ఎస్‌ఎంబీ28` అనౌన్స్ మెంట్‌ టైమ్‌ ఫిక్స్..

మహేష్‌ బాబు తన ఫ్యాన్స్ కి గుడ్‌ చెప్పబోతున్నారు. తాజాగా టైమ్‌ కూడా ఫిక్స్ చేశారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు తన కొత్త సినిమా `ఎస్‌ఎస్‌ఎంబీ28` ని అనౌన్స్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

Entertainment May 1, 2021, 12:48 PM IST

director trivikram compares avpl with mahesh athadu banny fans hurt ksrdirector trivikram compares avpl with mahesh athadu banny fans hurt ksr

బన్నీఫంక్షన్ లో మహేష్ సినిమాను పొగుడుతావా... త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

అల వైకుంఠపురంలో తన కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా కొనియాడిన త్రివిక్రమ్, దీనిని గతంలో తాను దర్శకత్వం వహించిన అతడు సినిమాతో పోల్చాడు. అతడు ఎన్ని సార్లు బుల్లితెరపై ప్రసారం అయినా, ప్రేక్షకులు కొత్తగా చూస్తారని, అల వైకుంఠపురంలో కూడా అలాంటి చిత్రమే అని ఆయన చెప్పడం జరిగింది.

Entertainment Jan 12, 2021, 3:02 PM IST

maheshbabu next movie with trivikram combo ? arjmaheshbabu next movie with trivikram combo ? arj

మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమా పక్కా.. ఇదే రుజువు!

మహేష్‌- త్రవిక్రమ్‌ కాంబినేషన్‌లో త్వరలో మరో సినిమా రాబోతుందని తెలుస్తుంది. అందుకు మహేష్‌ చేసిన ట్వీటే నిదర్శనంగా నిలిచింది.

Entertainment Oct 7, 2020, 10:44 AM IST

Trivikram and mahesh's magical athadu completes 15 years of tfiTrivikram and mahesh's magical athadu completes 15 years of tfi

బుల్లితెర సంచలనం మహేష్ `అతడు` కి 15ఏళ్ళు

మహేష్ కెరీర్ ఆల్ టైం ఫేవరేట్ మూవీగా అతడు నిలిచిపోయింది. దర్శకుడు త్రివిక్రమ్ లవ్, ఎమోషన్స్, కామెడీ మరియు యాక్షన్ జోడించి ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. బుల్లితెరపై అధ్బుతాలు చేసిన అతడు మూవీ విడుదలై నేటికి 15ఏళ్ళు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ మూవీగా అతడు ఉంది. 

Entertainment Aug 10, 2020, 6:18 PM IST

Trivikram wants to patch up with MaheshTrivikram wants to patch up with Mahesh

కరోనా టైమ్స్ : మహేష్ తో త్రివిక్రమ్ మాటా మంతి.. మంచిదేగా

 ఖలేజా చిత్రం ఊహించని స్దాయిలో భారీ డిజాస్టర్ కావటమే ఇందుకు కారణం అని అంతా భావిస్తున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ లు అభిప్రాయ బేధాలు గా మారి గ్యాప్ వచ్చిందిట. వీరిద్దరూ ఆ తర్వాత పెద్దగా ఒక చోట కలిసింది లేదు. 

Entertainment Apr 2, 2020, 7:29 AM IST

Athadu scene inpired fight in BheeshmaAthadu scene inpired fight in Bheeshma

'భీష్మ'లో అతడు యాక్షన్ సీన్.. క్లారిటీ ఇచ్చిన నితిన్

‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రష్మికా మందన్న నాయిక. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో ఓ సన్నివేశం మహేష్ ఆల్ టైమ్ హిట్ అతడులోని సీన్ ని గుర్తు చేస్తుందని అంటున్నారు. ఆ విషయం స్వయంగా నితిన్ చెప్తున్నారు. ఆ సీన్ గురించి...

News Feb 20, 2020, 11:54 AM IST