Aswathama  

(Search results - 15)
 • mehreen

  News25, Feb 2020, 9:40 AM IST

  ' అశ్వత్థామ' వివాదం : దారుణం,పద్దతి కాదంటూ ఘాటుగా మెహ్రీన్!

  ఈ విషయమై మీడియాలో రావటానికి కారణం... ఆ చిత్ర నిర్మాతలు కొన్ని టాబ్లాయిడ్ వెబ్సైట్స్ కి ఉప్పు అందించమే అంటున్నారు. దాంతో వాళ్ళు  మెయిన్ హెడ్డింగ్ లు  పెట్టి మెహ్రీన్ ని దారుణంగా చిత్రీకరించారు. అయితే ఈ విషయం మెహ్రీన్ కెరీర్ ని దెబ్బ తీసేలా ఉంది.

 • లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించిన ఈచిత్రం మంచి క్వాలిటీతో తెరకెక్కింది. ఈ సినిమాలో రిలీఫ్ కోసం కూడా కామెడీ పెట్టలేదు. అది కొంత రిలీఫ్. ఎడిటింగ్ బాగుంది.

  News8, Feb 2020, 11:52 AM IST

  'అశ్వథ్థామ' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)!

  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం 4.6 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 3.77  షేర్ వచ్చింది. అయితే థియోటర్స్ లో మాత్రం వీకెండ్స్ లో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. 

 • ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభగల యువ నటులలో నాగశౌర్య ఒకడు. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ లో ఛలో, జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం అశ్వథ్థామ. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది.

  News5, Feb 2020, 8:07 PM IST

  'అశ్వథ్థామ' సేఫేనా, కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

  'ఛలో' సినిమా సూపర్ హిట్ తర్వాత మళ్లీ అలాంటి సినిమా పడలేదు నాగశౌర్య కు. రీసెంట్ గా  సమంతతో కలిసి నటించిన ఓ బేబీ సినిమా సక్సెస్ సాధించినా కూడా అది నాగ శౌర్య ఖాతాలో పడలేదు. దాంతో తన సొంత ప్రొడక్షన్‌లో, తన సొంత కథతో  'అశ్వథ్థామ' సినిమాతో మన ముందుకు వచ్చాడు. 

 • Director Raghavendra Rao and Nandini Reddy spl interview with Naga Shaurya about Aswathama
  Video Icon

  Entertainment4, Feb 2020, 11:13 AM IST

  అశ్వద్ధామ : సమంతాతో రొమాన్స్ చేయమంటే సిగ్గుపడతాడు..వీడేం హీరోరా బాబూ

  నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన అశ్వద్ధామ సినిమా ఇటీవల రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.

 • లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించిన ఈచిత్రం మంచి క్వాలిటీతో తెరకెక్కింది. ఈ సినిమాలో రిలీఫ్ కోసం కూడా కామెడీ పెట్టలేదు. అది కొంత రిలీఫ్. ఎడిటింగ్ బాగుంది.

  News1, Feb 2020, 11:37 AM IST

  'అశ్వద్థామ' ఫస్ట్ డే కలెక్షన్స్..!

  సమాజంలో ఆడవాళ్లపై ఎంతటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో.. ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. తొలిరోజు కలెక్షన్స్ విషయానికొస్తే మాత్రం నాగశౌర్య మంచి ఓపెనింగ్స్ రాబట్టాడనే చెప్పాలి. 

 • ఫైనల్ థాట్ కనెక్టింగ్ డాట్స్ అనేదే క్రైమ్ థ్రిల్లర్స్ కు ఆయువుపట్టు. కానీ కనెక్టింగ్ సినిమాస్ అనేది ఈ సినిమాకు పెట్టింది నిప్పు.

  Reviews31, Jan 2020, 1:30 PM IST

  `అశ్వ‌థ్ధామ‌` మూవీ రివ్యూ

  ఆ మధ్యన హారర్ కామెడీలతో ఓ ఊపు ఊగిపోయిన తెలుగు సినిమా గత కొంతకాలంగా క్రైమ్ థ్రిల్లర్స్ పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా రాక్షసుడు హిట్ అయ్యిన దగ్గర నుంచి అలాంటి కథలు అర్జెంటుగా వండి వడ్డించేయాలని చూస్తోంది. హారర్ కామెడీలాగానే  క్రైమ్ థ్రిల్ల‌ర్స్ తోనూ కొన్ని సుఖాలు ఉన్నాయి. పెద్ద స్టార్లు అవ‌స‌రం లేదు. ఐటెం సాంగ్ లు అక్కర్లేదు . ఓ చిన్న క‌థ‌… దానికి సరైన ట్విస్ట్ కలిస్తే చాలు. బ‌డ్జెట్ కూడా లిమిట్ లోనే ఉంటుంది కాబ‌ట్టి, ఓ మాదిరిగా ఉన్నా ఒడ్డున పడిపోవచ్చు.  అయితే  ఇలాంటి సినిమాల‌కు స‌క్సెస్ రేటు కాస్త త‌క్కువ‌. అరుదుగా ఇలాంటి సినిమాలు  హిట్లవుతుంటాయి. క్రితం సంవత్సరం వ‌చ్చిన `ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌`, `ఎవ‌రు`, 'రాక్షసుడు', 'ఖైథీ' మంచి థ్రిల్ల‌ర్లుగా నిలిచాయి. ఈ స్ఫూర్తితో ఈ జోన‌ర్‌కి మ‌రింత ఊపు వ‌చ్చింది. ఈ లిస్ట్ లో వ‌చ్చిన మ‌రో సినిమా `అశ్వ‌థ్ధామ‌`. హీరో నాగశౌర్య స్వయంగా కథా రచయితగా మారి రచించిన ఈ చిత్రం కథేంటి, ఈ సినిమాకు మిగతా క్రైమ్ థ్రిల్లర్స్ కు తేడా ఏంటి...ఈ సినిమాతో నాగశౌర్య తను ఆశించినట్లు యాక్షన్ హీరో ఇమేజ్ అందుకుంటాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
   

 • naga shourya

  News29, Jan 2020, 3:39 PM IST

  'అశ్వథ్థామ' స్టోరీ.. ఆ రెండు సినిమాల మిక్సింగ్..?

  ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు..'అశ్వథ్థామ' సినిమా కథ...బెల్లంకొండ శ్రీను హీరోగా వచ్చిన రాక్షసుడు తరహా సైకో థ్రిల్లర్ గా ఉంటుంది. అలాగే అదే సమయంలో హీరోయిజం..అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాను గుర్తు చేస్తుందని అంటున్నారు.

 • ashwathama

  News28, Jan 2020, 6:19 PM IST

  పవన్ వాయిస్ ఓవర్ తోనే 'అశ్వద్ధామ'..కానీ కాదు

  పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాకు వాయిస్ ఇచ్చారంటే ఆ క్రేజే వేరు. అయితే ఆయన చాలా బిజీగా ఉంటారు. దానికి తోడు అందరూ ఆయన్ని రీచ్ కాలేరు. మరేం చేయాలి. నాగశౌర్య దానికో ఆలోచన చేసారు. పవన్ వాయిస్ ఓవర్ ఉంటుంది. కానీ అది ఇప్పుడు తాజాగా ఇచ్చిన వాయిస్ ఓవర్ కాదు. 

 • naga Shaurya

  News23, Jan 2020, 5:57 PM IST

  ఒకే ఒక్క సూత్రధారి కోసం వేట..ఉత్కంఠ రేపుతున్న 'అశ్వథ్థామ' ట్రైలర్!

  యువ హీరో నాగశౌర్య నుంచి రాబోతున్న ఆసక్తికర చిత్రం అశ్వథ్థామ. రమణ తేజ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుంచి సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింతగా ఆసక్తిని రేకెత్తించింది. 

 • Ashwathama

  News27, Dec 2019, 12:21 PM IST

  ''ఆర‌డుగుల నారాయ‌ణాస్త్రం''.. 'అశ్వథ్థామ' టీజర్!

  ఇప్పటికే విడుదలైన నాగశౌర్య ఫస్ట్‌లుక్‌ మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. 

 • Ashwathama Reddy

  Telangana16, Nov 2019, 9:17 AM IST

  ఆర్టీసీ దీక్ష.. అశ్వత్దామ రెడ్డి అరెస్ట్ కి రంగం సిద్ధం

  ఇదిలా ఉండగా... ఇటీవల ఈ సమ్మె విషయంపై అశ్వత్దామ రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. విలీనం అంశం విఘాతం కలిగిస్తుందని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ నేపథ్యంలోనే విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
   

 • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని... ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పరిస్థితులు చేజారి పోతాయనే అనుమానం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

  Telangana18, Oct 2019, 3:51 PM IST

  ఆర్టీసీ నష్టాలపై మహిళా కండక్టర్ ను పంపిస్తా, చర్చకు సిద్ధమా: కేసీఆర్ కు అశ్వత్థామరెడ్డి సవాల్

  నీకన్నా చిన్నోడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతిని గుర్తు చేశారు. ఏపీలో కూడా ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా జగన్ విలీనం దిశగా అడుగులు వేస్తున్నాడని చెప్పుకొచ్చారు. మరి నువ్వెందుకు చేయవో చెప్పాలని నిలదీశారు. 

 • విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదని ఆర్టీసీ సంఘాలంటున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారు

  Telangana10, Oct 2019, 4:48 PM IST

  ఉద్యమం ఉధృతమే...: భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

   తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కార్యచరణను ప్రకటించింది టీఎస్ ఆర్టీసీ జేఏసీ. సమ్మె యధాతథంగా కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. 

 • ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తారా ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారా లేదా అన్నది స్పష్టంగా చెప్పాలని కోరారు. విలీన అంశాన్ని ప్రస్తావించకుండా గడువు ఇస్తే ఫలితమేమిటని జెఎసీ నేతలు ప్రశ్నించారు.

  Telangana7, Oct 2019, 7:05 AM IST

  ఉద్యోగుల తొలగింపుపై న్యాయ పోరాటం: ఆర్టీసీ జేఎసీ

   సమ్మెలో ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పారు

 • rtc

  Telangana5, Oct 2019, 11:01 AM IST

  ఎంత మంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం: ఆర్టీసి సమ్మెపై అశ్వాత్థామ

  శనివారం సాయంత్రం ఆరు గంటలలోగా విధులకు రాకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని తెలంగాణ సిఎం కేసిఆర్ చేసిన హెచ్చరికపై తెలంగాణ ఆర్టీసి కార్మిక సంఘం నాయకుడు అశ్వత్థామ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎంత మంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తామని హెచ్చరించారు.