Asuran Remake  

(Search results - 14)
 • venkatesh priyamani starrer narappa trailer released arjvenkatesh priyamani starrer narappa trailer released arj

  EntertainmentJul 14, 2021, 12:29 PM IST

  ఉత్కంఠభరిత యాక్షన్‌ ఎపిసోడ్లతో వెంకీ `నారప్ప` ట్రైలర్‌

  వెంకటేష్‌ హీరోగా రూపొందుతున్న `నారప్ప` చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం.

 • Venkatesh Narappa first look releasedVenkatesh Narappa first look released

  NewsJan 21, 2020, 10:22 PM IST

  వెంకటేష్ 'నారప్ప' ఫస్ట్ లుక్.. సర్ ప్రైజ్ చేసిన శ్రీకాంత్ అడ్డాల!

  ధనుష్ నటించిన అసురన్ చిత్రం తమిళంలో ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొరటుగా కనిపించే పల్లెటూరి వ్యక్తి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు.

 • Victory Venkatesh 74 first look will release on midnightVictory Venkatesh 74 first look will release on midnight

  NewsJan 21, 2020, 9:10 PM IST

  అర్థరాత్రి అలజడి సృష్టించబోతున్న వెంకటేష్!

  విక్టరీ వెంకటేష్ గత ఏడాది ఆరంభంలో ఎఫ్2 చిత్రంతో, చివర్లో వెంకీ మామ చిత్రంతో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ఓ క్రేజీ చిత్ర రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

 • venkatesh asuran remake telugu title fixvenkatesh asuran remake telugu title fix

  NewsJan 21, 2020, 3:26 PM IST

  అసురన్ రీమేక్.. తెలుగు టైటిల్ ఫిక్స్?

  విక్టరీ హీరో వెంకటేష్ గత ఏడాదిని సక్సెస్ తో మొదలు పెట్టి ప్లాప్ తో ఎండ్ కార్డ్ పెట్టాడు. చాలా కాలం తరువాత F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న వెంకీ అనంతరం వెంకిమామతో ఊహించని అపజయాన్ని అందుకున్నాడు. మల్టీస్టారర్ సినిమాలతో  2019లో హడావుడి చేసిన వెంకీ ఇక నెక్స్ట్ ఇయర్ సింగిల్ హీరోగా ప్రయోగాలు చేయడానికి సిద్దమవుతున్నాడు

 • Venkatesh's Asuran Remake Promotional StrategyVenkatesh's Asuran Remake Promotional Strategy

  NewsDec 24, 2019, 10:22 AM IST

  ‘అసురన్‌’ రీమేక్‌: సురేష్ బాబు సరి కొత్త ప్రమోషన్ ప్లాన్

  మరో ప్రక్క ఇప్పటికే వెంకటేష్ ఈ సినిమా కోసం ప్రీ లుక్ చేసారు. ఈ మేరకు ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రెడీ చేసారు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్బంగా ఈ పోస్టర్ ని విడుదల చేస్తారు.

 • venkatesh comments on asuran remake directorvenkatesh comments on asuran remake director

  NewsDec 19, 2019, 11:55 AM IST

  అసురన్ రీమేక్.. ఫ్లాప్ డైరెక్టర్ పై వెంకీ కామెంట్

  మల్టీస్టారర్ సినిమాలకు ఐకాన్ గా మారిన కథానాయకుడు విక్టరీ వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయగల ఈ సీనియర్ హీరోతో వర్క్ చేయడానికి ఎలాంటి హీరో అయినా ఇష్టపడతారు. 

 • venkatesh special plans to asuran remakevenkatesh special plans to asuran remake

  NewsNov 30, 2019, 9:13 PM IST

  అసురన్ రీమేక్.. దర్శకుడికి వెంకీ స్పెషల్ క్లాస్?

  విక్టరీ వెంకటేష్ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా అడుగులు వేస్తున్నాడు. అవకాశాలు ఎన్ని వస్తున్నా కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వెంకిమామ ప్రాజెక్ట్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న వెంకీ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • seethamma vaakitlo asuran spoof video viralseethamma vaakitlo asuran spoof video viral

  NewsNov 22, 2019, 1:37 PM IST

  సీతమ్మ వాకిట్లో అసురన్ స్పూఫ్.. పిచ్చ కామెడీ

  నెటిజన్స్ ఆలోచనలు ఏ వవిధంగా ఉంటాయో ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీమ్స్ స్పూఫ్ వీడియోలు ఎప్పటికపుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇకపోతే రీసెంట్ గా అసురన్ కి సంబందించిన ఒక వీడియో వైరల్ గా మారింది. 

 • It's Official: Srikanth Addala Will Direct 'Asuran' RemakeIt's Official: Srikanth Addala Will Direct 'Asuran' Remake

  NewsNov 18, 2019, 3:41 PM IST

  'అసురన్' రీమేక్.. 'బ్రహ్మోత్సవం' దర్శకుడి చేతుల్లో!

  'అసురన్' కోలీవుడ్ లో సక్సెస్ అందుకోవడంతో తెలుగు రీమేక్ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

 • Who will direct Telugu remake of Dhanush's 'Asuran'?Who will direct Telugu remake of Dhanush's 'Asuran'?

  NewsNov 14, 2019, 10:44 AM IST

  రీమేక్ అని చెప్పి నోరుజారారా..?

  'అసురన్' రీమేక్ అని చెప్పడంతో తెలుగు ప్రేక్షకులంతా ఇప్పుడు ఈ సినిమాని చూడడం మొదలుపెట్టారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులోకి రావడంతో.. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని చూస్తున్నారు. 

 • Did Hanu Raghavapudi To Direct Asuran Remake With VenkateshDid Hanu Raghavapudi To Direct Asuran Remake With Venkatesh

  NewsNov 10, 2019, 1:57 PM IST

  ‘అసురన్’ తెలుగు రీమేక్ డైరక్టర్...సీన్ లోకి ఇంకొకరు

  ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ‘అసురన్’ సినిమా సంచలన విజయం సాధించింది. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం  ఇప్పుడు తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే.  

 • Who Will Get Asuran movie remake chance in TeluguWho Will Get Asuran movie remake chance in Telugu

  NewsNov 8, 2019, 5:30 PM IST

  వెంకీ కోసం 20 మందికి షోలు వేసి, డైరక్టర్ ఎంపిక !

  సమాజంలోని అసమానతల గురించి సీరియస్ గా తీసిన సినిమా..కావటం,  అవార్డు విన్నింగ్ సినిమాల దర్శకుడు వెట్రి మారన్ కావటం.... ఆయన రేంజిలో తెలుగులో ఎవరు తీస్తారనే సమస్య ఎదురైంది. 

 • Bollywood Super Star Shahrukh wants to remake AsuranBollywood Super Star Shahrukh wants to remake Asuran

  NewsOct 30, 2019, 4:48 PM IST

  ఆ రీమేక్ లో... ఇక్కడ వెంకటేష్, అక్కడ షారూఖ్!

  తాజాగా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం‘అసురన్’. ధనుష్ నటించిన  ఈ చిత్రానికి వెట్రి మారన్ దర్శకుడ. ఈ చిత్రంలోని కంటెంట్, ధనుష్ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు మాత్రమే కాదు స్టార్ హీరోలను సైతం విపరీతంగా ఇంప్రస్ అయిపోయారు. 

 • VictoryVenkatesh is going to play the lead in Telugu version of AsuranVictoryVenkatesh is going to play the lead in Telugu version of Asuran

  NewsOct 24, 2019, 9:41 PM IST

  క్రేజీ న్యూస్: సంచలన తమిళ మూవీ రీమేక్ లో వెంకటేష్.. మరో ప్రయోగం!

  విక్టరీ వెంకటేష్ మరో సంచలన ప్రయోగానికి తెరతీశారు. ఇటీవల వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలకు, ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది వెంకీ ఎఫ్ 2 చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.