Astrology In Telugu

(Search results - 318)
• Astrology10, Aug 2020, 7:12 AM

today astrology: 10 ఆగస్టు 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఓ శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు కొంత వరకు తీరుస్తారు.

• గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో శని వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

Astrology9, Aug 2020, 7:58 AM

today astrology: 09 ఆగస్టు 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి గోశాలలో గరిక దానం చేస్తే మంచిది. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. కొనుగోళ్లను సాగిస్తారు. ఓ శుభవార్త మీలో మనోధైర్యాన్ని పెంచుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

• Astrology7, Aug 2020, 9:30 AM

వారఫలితాలు ఆగస్టు 7 శుక్రవారం నుండి 13 గురువారం 2020

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతాయి. రాజకీయ వర్గాలకు ఆశ్చర్యకర సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య భంగం. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యులతో రాజీపడక తప్పదు.

জ্যোতিষশাস্ত্র মতে মেনে চলুন এই নিয়মগুলি, নতুন বছরে কাটিয়ে উঠুন জীবনের সমস্ত বাধা

Astrology7, Aug 2020, 7:02 AM

today astrology: 07 ఆగస్టు 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఓ శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలమైన వార్తలు వింటారు. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది.

Daily Horosocpe

Astrology6, Aug 2020, 7:07 AM

today astrology: 06 ఆగస్టు 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాల్లో ధనాన్ని మదుపు చేస్తారు. స్పెక్యులేషన్ లాభసాటిగా ఉంటుంది. శుభఫలితాలున్నాయి. సమీప బంధువులను కలుస్తారు.

Daily Horoscope

Astrology5, Aug 2020, 7:10 AM

today astrology: 5 ఆగస్టు 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి లౌక్యంగా వ్యవహరించి ప్రతి పనిలోనూ ఎంతో కొంత వృద్ధిని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.

Daily Horosocpe

Astrology4, Aug 2020, 7:17 AM

today astrology: 04 ఆగస్టు 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు చేపట్టిన కార్యం జయం అవుతుంది. ఇతరులను మెప్పించి పనులు సానుకూల పరచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వనానికి, ప్రకటనకు లేదా ఉత్తరానికి ప్రతిస్పందిస్తారు.

Daily Horoscope

Astrology3, Aug 2020, 7:13 AM

today astrology:03 ఆగస్టు 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Horoscope

Astrology2, Aug 2020, 7:40 AM

today astrology: 2 ఆగస్టు 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మహిళలకు కుటుంబం నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. సామాజిక, సేవా సంస్థలకు ఇతోధిక సాయం చేస్తారు.

Daily Horoscope

Astrology1, Aug 2020, 8:55 AM

ఆగస్టు నెల రాశిఫలాలు

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆర్ధిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. ఋణ విముక్తులు అగుదురు. ఉద్యోగ జీవనంలో చేజారిన అవకాశములు తిరిగి లభించును.

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

Astrology1, Aug 2020, 7:16 AM

today astrology: 01 ఆగస్టు 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎంతగా శ్రమించినా ఫలితం ఉండదు.

• గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

Astrology31, Jul 2020, 10:57 AM

వారఫలితాలు జూలై 31 శుక్రవారం నుండి ఆగష్టు 6 గురువారం 2020 వరకు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు మరింత ఉత్సాహం. ఆస్తి వ్యవహారాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

Horoscope

Astrology31, Jul 2020, 10:23 AM

today astrology: 31 జులై 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి కుటుంబంలోని మహిళల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సామాజిక, సేవా సంస్థలకు ఇతోదిక సహాయం అందజేస్తారు.

Daily Horoscope

Astrology30, Jul 2020, 7:17 AM

today astrology:30 జులై 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు తనం ఇబ్బందులక గురి చేసే సూచనలు ఉన్నాయి. కార్యాలయం, పరిచేసే సంస్థలో సహచరుల సౌజన్యంతో కలిసి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు

Horoscope

Astrology29, Jul 2020, 7:12 AM

today astrology: 29జులై 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది. అనవసరంగా మీపై దుష్ప్రచారం చేసేవారి చేసే వారి వల్ల మనసు నొచ్చుకుంటుంది.