Astrologer
(Search results - 24)LifestyleNov 12, 2020, 11:36 AM IST
దీపావళి పండుగ ఎప్పుడు? ధనత్రయోదశి నాడు ఏం చేయాలి?
ధన త్రయోదశి అంటే బంగారం కొనమని అర్ధం కాదు. ఈ రోజు అమ్మవారికి ఇంట్లో ఉన్న బంగారు నగలతో అలంకరించి భక్తితో పూజించమని అర్ధం. చాలా మంది తెలియక తమ వద్ద డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పుచేసి మరీ బంగారం కొంటున్నారు.
businessNov 5, 2020, 12:43 PM IST
డొనాల్డ్ ట్రంప్ విజయంపై జ్యోతిష్కుడి జాతకం.. ఇంటర్నెట్ లో ఆనంద్ మహీంద్ర ఫోటోలు వైరల్..
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంపై జ్యోతిష్కుడి పాపులరిటీ పెరుగుతుందని ఆనంద్ మహీంద్రా స్వయంగా అన్నారు.
TelanganaSep 23, 2020, 7:50 PM IST
పూజ పేరిట వివాహితకు తాళి కట్టిన కేటుగాడు: ఫోటోలతో బ్లాక్మెయిల్
నిత్యం ఎన్నో ఉదంతాలు వెలుగు చూస్తున్నప్పటికీ, మూఢ నమ్మకాలతో దొంగ బాబాలు, పూజారులను ఆశ్రయించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్బీలో ఓ వివాహితను పూజారి వేధించాడు.
EntertainmentAug 4, 2020, 10:31 AM IST
నయన్ పెళ్లి ఆలస్యానికి కారణం అదే.. జ్యోతిష్యుడి సూచనలతో!
లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లికి సంబంధించిన వార్తలు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. గత డిసెంబర్ నుంచే నయన్ పెళ్లికి ముహూర్తం వెతికే పనిలో ఉన్నట్టుగా వార్తలు వచ్చినా.. ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే వచ్చింది. అయితే జాతక సమస్యల కారణంగానే ఓ జ్యోతిష్యుడి సూచనల మేరకు నయన్ పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
NATIONALMay 30, 2020, 10:26 AM IST
మోదీ ప్రధాని అవుతారని చెప్పిన జోతిష్యుడు బెజన్ కన్నుమూత
నరేంద్ర మోదీ కూడా ప్రధాని అవుతారని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు రాజీవ్ గాంధీ హత్య, సంజయ్ గాంధీకి ప్రమాదం, భోపాల్ విషాదం వంటి ఘటనలను ఆయన ముందుగానే ఊహించి చెప్పారు.
NATIONALMay 15, 2020, 1:48 PM IST
టెక్కీ పెళ్లికి లాక్డౌన్ ఎఫెక్ట్: ఫోన్‌పై అక్షింతలు వేసి కొడుకుకి ఆశీర్వాదం
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాకు చెందిన హోసనగర తాలుకాలోని కొడూరుకు చెందిన లక్ష్మీనారాయణ జాయిస్, జయలక్ష్మి దంపతుల కొడుకు శివచంద్ర సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు
featureMay 10, 2020, 6:30 AM IST
కాటేసే 'కరోనా' కాలమా?: జ్యోతిష్కుడి మాట ఇదీ...
ప్రపంచంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై జ్యోతిష్కుడు ఓ అంచనా ఇస్తున్నాడు. పాటించాల్సిన నియమాలు కూడా చెబుతున్నాడు.
AstrologyApr 1, 2020, 2:56 PM IST
astrology: ఏప్రిల్ నెల రాశిఫలాలు
ఈ నెల రాశిషలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి స్థిరమైన ఆలోచనా విధానం అవసరం. మిత్రుల వలన సమస్యలు ఏర్పడును. కుటుంబ సభ్యుల సహాయం అవసరమగు సంఘటనలు. ఈ మాసంలో 5, 9, 13 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
SpiritualMar 27, 2020, 1:16 PM IST
కరోనా వైరస్: ప్రముఖ జ్యోతిష్య పండితుడి సూచనలు ఇవీ...
ప్రముఖ జ్యోతిష్కులు, ఆధ్యాత్మిక వేత్త డా. సాగి కమలాకర శర్మ కరోనా నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు.
NewsMar 12, 2020, 4:48 PM IST
రాశి ఖన్నా, స్టార్ హీరోకి అలా జరగడం ఖాయం.. జ్యోతిష్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు
భారత ప్రజలు జ్యోతిష్యాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతారు.
AstrologyDec 30, 2019, 4:22 PM IST
2020లో మకరం రాశివారి ఫలితం.. ఆ విషయంలో జర భద్రం !
మకరం రాశీ వారికి 2020 సంత్సరంలో ఉన్న అనుకూలతలు ప్రతికూలతాలు ఏంటి.. ఏలాంటి నిర్ణయాలు తీసుకోవాలి పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే తదితర వివరాలను కింద వివరించబడ్డాయి.
daily raasi PhalasDec 29, 2019, 11:38 AM IST
Astralogy today: డిసెంబరు 29 రాశి ఫలాలు.. ఆ రాశివారికి గుడ్ న్యూస్
29.12.2019 నాటి దిన ఫలాలు. ఈ రోజు అన్ని రాశాలు వారికి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి.
AstrologyDec 27, 2019, 2:26 PM IST
weekly rashi phalalu: ఈ వారం( డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు) రాశిఫలాలు
మిథునరాశివారు 28,29,30 తేదీల్లో కర్కాటక రాశివారు 31,1, తేదీల్లో సింహరాశివారు 2,3,4 తేదీల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విషయంలో కూడా రాశుల వారికి పైన చెప్పిన తేదీల్లో తొందరపాటు పనికిరాదు. అన్ని రాశులవారు శ్రీ మాత్రేనమః జపం చేసుకోవడం మంచిది. పై రాశులవారు బియ్యం, కందిపప, నూనె దానం ఇవ్వడం మంచిది.
VijayawadaDec 8, 2019, 5:43 PM IST
అలా చేస్తే చంపేస్తా...: ప్రియాంకను బెదిరించిన నిందితుడు
జాతకాలు, జ్యోతిష్యం పేరుతో ఓ యువతి నిలువునా మోసపోయిన సంఘటన కృష్ఱా జిల్లా విజయవాడలో చోటుచేసుకుంది.
Andhra PradeshMay 2, 2019, 12:21 PM IST
ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యులు, హేతువాదుల మధ్యవార్
ఆ రాజకీయ వేడి హేతువాదులు, జ్యోతిష్యుల మధ్య నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కొందరు జ్యోతిష్యులు జోస్యం చెప్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మరికొందరు జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు.