Assembly Sessions  

(Search results - 66)
 • టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ

  Telangana14, Sep 2019, 11:27 AM IST

  ఐటీఐఆర్‌కు కేంద్రం పైసా ఇవ్వలేదు: అసెంబ్లీలో కేటీఆర్

  ఐటీఐఆర్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని... దీని కోసం విపక్షాలను కలుపుకొంటూ పోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదని కేటీఆర్ వాపోయారు. ఐటీఐఆర్‌కు కేంద్రప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు

 • kcr

  Telangana9, Sep 2019, 11:33 AM IST

  తెలంగాణ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

  2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పోందిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూపొందించింది.

 • Telangana1, Sep 2019, 5:27 PM IST

  ఈ నెల 9వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

   ఈ నెల 9వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజునే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు.

 • గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో నదీ జలాలపై జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది. ఈ విషయమై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు జగన్ కౌంటరిచ్చారు.

  Andhra Pradesh30, Jul 2019, 3:42 PM IST

  ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

  మరోవైపు ఇదే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత మరో నలుగురు టీడీపీ శాసన సభ్యులు సైతం సస్పెన్షన్ కు గురయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ వేటు పడటం ఇదే మెుదటి సారి. 

 • Kurasala Kanna Babu (Kakinada Rural)

  Andhra Pradesh26, Jul 2019, 9:58 AM IST

  టీడీపీ హామీలతో మాకేంటి సంబంధం... మంత్రి కన్నబాబు

  గత ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి తమను  ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు.

 • jagan assembly

  Andhra Pradesh24, Jul 2019, 3:26 PM IST

  ఏపీ మంత్రిని బతిమిలాడిన జగన్: దండం పెట్టినా కరుణించని జయరాం


  మంత్రి గుమ్మనూరు జయరాం పొగడ్తలతో ముంచెత్తుతుండటంతో సీఎం జగన్ దండంపెట్టి ఆపన్నా అంటూ బతిమిలాడుకున్నారు. ఇక ఆపన్నా ఆపన్నా అంటూ బతిమిలాడినా మంత్రి మాత్రం ఆగలేదు. తన పొగడ్తల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉండటంతో సభలో మళ్లీ నవ్వులు వెలిశాయి.
   

 • tammineni sitaram vs atchennaidu

  Andhra Pradesh23, Jul 2019, 4:29 PM IST

  మార్షల్స్ తో పంపి అవమానిస్తారా, నా హక్కులను హరిస్తారా ?: స్పీకర్ కు అచ్చెన్నాయుడు లేఖ

  మంగళవారం శాసన సభలో తాను శాసన సభ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని అయినా గానీ సస్పెండ్ చేసి మార్షల్స్ తో బయటకు పంపించి వేశారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సీట్లోనే ఉన్నప్పటికీ తనను సస్పెండ్ చేయడం పట్ల ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. ఎలాంటి వాగ్వాదానికి, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్నారు. 
   

 • ఇటీవలే ఓట్ల తొలగింపు కేసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడంలో టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శించిందని ఫలితంగా వైసీపీకి భారీగా సానుభూతి చోటు చేసుకుందని భావనలో ఉన్నారట.

  Andhra Pradesh23, Jul 2019, 2:29 PM IST

  ఖబడ్డార్ చంద్రబాబూ! అదుపులో పెట్టుకోండి: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వార్నింగ్

  సీఎం జగన్ కు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక టీడీపీ కుట్రలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా ఖబడ్డార్ ఖబడ్డార్ చంద్రబాబూ అంటూ రెచ్చిపోయారు. మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో అంటూ తీవ్రంగా హెచ్చరించారు. 

 • కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమావేశం

  Andhra Pradesh22, Jul 2019, 7:08 PM IST

  దేశచరిత్రలో సుదినం, అక్కచెల్లెమ్మలకు 50% రిజర్వేషన్లు: సీఎం జగన్ ట్వీట్


  ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవులతోపాటు కాంట్రాక్ట్ పనులు, సర్వీసుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే 50 శాతం అక్కచెల్లెమ్మలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. శాశ్వత బీసీ కమిషన్ సహా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టామని తెలిపారు.
   

 • గురువారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో చిట్ చాట్ చేశారు. విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు తమ సర్కార్ పనిచేస్తే వైసీపీ ప్రభుత్వం తమపౌ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

  Andhra Pradesh22, Jul 2019, 5:23 PM IST

  కూర్చోవడానికి అమరావతి, రాజ్ భవన్ లు ఉన్నాయంటే అది మావల్లే : చంద్రబాబు

  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రతీ పనికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని భూములకు సంబంధించి ఎన్నో కేసులు వేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 
   

 • Learn why Jagan Reddy told Chandrababu Naidu, then you were keeping the asshole

  Andhra Pradesh22, Jul 2019, 4:01 PM IST

  అసెంబ్లీలో టీడీపీ దూకుడు: స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు

  వియ్ వాంట్ జస్టిస్ అంటూ నిరసన తెలిపింది. బీసీ, ఎస్సీలకు న్యాయం జరుగుతుంటే టీడీపీ ఓర్వలేకపోతుందంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు, ఎస్సీలకు మంచి జరుగుతుంటే టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందని ఇది దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు. 

 • Tammineni Sitaram

  Andhra Pradesh19, Jul 2019, 10:15 AM IST

  టీడీపీ నేతల ఆందోళన... స్పీకర్ అసహనం

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పోలవరం పై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కాగా.... టీడీపీ నేతల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు.

 • adireddy bhavani

  Andhra Pradesh18, Jul 2019, 1:56 PM IST

  ఆశావర్కర్లపై వైసీపీ వేధింపులు ఆపాలి: టీడీపీ ఎమ్మెల్యే భవాని

  విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం ప్రజల కోసం పరితపిస్తున్న ఆశావర్కర్లను ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారు చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో సీఎం వైయస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేలు జీతాన్ని తక్షణమే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు ఆదిరెడ్డి భవానీ.

 • Telangana18, Jul 2019, 11:35 AM IST

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం: కీలక బిల్లులు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్

  రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు, వైద్య విద్యాకోర్సులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతీ సంవత్సరం 50 మంది ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నారని ఈ పెంపు వల్ల ఆ పరిమితి తగ్గి అధ్యాపకుల కొరత రాదన్నారు. 

 • Nimmala Rama Naidu (Palakollu)

  Andhra Pradesh18, Jul 2019, 9:56 AM IST

  అధికారంలో ఉన్నా అసెంబ్లీకి రాలేని పరిస్థితిలో వైసీపీ... టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్

  సభను సమర్థవంతంగా నడపలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. కొత్త ప్రభుత్వానిది అవగాహన రాహిత్యమని... ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో కొత్త ప్రభుత్వం ఉందని ఆరోపించారు.