Asianet News TeluguAsianet News Telugu
64 results for "

Assembly Budget Session

"
AP Assembly passes 2021-22 budget lnsAP Assembly passes 2021-22 budget lns

ఏపీ బడ్జెట్‌‌ 2021-22: అసెంబ్లీ ఆమోదం

 ఇక ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.రూ.31,256.36 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు ప్రతిపాదించారు.
 

Andhra Pradesh May 20, 2021, 3:47 PM IST

AP Government allocates more funds than last year lnsAP Government allocates more funds than last year lns

ఏపీ బడ్జెట్‌: ఈబీసీతో పాటు పలు రంగాలకు అధిక కేటాయింపులు

రూ. 2,29,779 కోట్లతో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించాడు. రాష్ట్ర రెవిన్యూ వ్యయం రూ 1,82,196 కోట్లుగా, మూల ధన వ్యయం రూ. 47,582 కోట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. రెవిన్యూ లోటును రూ. 5 వేల కోట్లుగా తేల్చి చెప్పింది.జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు రూ.3.49 శాతంగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.

Andhra Pradesh May 20, 2021, 1:55 PM IST

AP Assembly budget sessions begins lnsAP Assembly budget sessions begins lns

గవర్నర్ ప్రసంగం: మాస్క్ ధరించకుండా అసెంబ్లీలో జగన్ (ఫోటోలు)

ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ  టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. 

Andhra Pradesh May 20, 2021, 11:10 AM IST

AP State Role model to covid treatment in Country. AP governor biswabhusan Harichandan lnsAP State Role model to covid treatment in Country. AP governor biswabhusan Harichandan lns

కరోనాను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం: గవర్నర్ బిశ్వభూషణ్

దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి నుండి దేశంలో సకండ్ వేవ్ ఉధృతంా ఉందన్నారు.  దేశంలో రోజూ కనీసం 4 లక్షలకు పైగా కేసులు నమోదౌతున్నాయని ఆయన  చెప్పారు.

Andhra Pradesh May 20, 2021, 9:24 AM IST

Andhra pradesh Assembly budget sessions likely to conduct from May 21 lnsAndhra pradesh Assembly budget sessions likely to conduct from May 21 lns

మే 20 నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?

2021-2022 బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం  ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తై ఆరు మాసాలు అవుతోంది. మరోవైపు మూడు మాసాల పాటు ఆర్డినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

Andhra Pradesh May 12, 2021, 12:27 PM IST

We fight against Rayalaseema lift irrigation project lnsWe fight against Rayalaseema lift irrigation project lns

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకొంటాం: ఏపీకి కేసీఆర్ హెచ్చరిక

ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లి పోరాటం చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి హక్కుల విషయంలో రాజీ లేదన్నారు.

Telangana Mar 26, 2021, 3:43 PM IST

no more lock down in Telangana says KCR lnsno more lock down in Telangana says KCR lns

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు: తేల్చేసిన కేసీఆర్

స్కూళ్ల నుండి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున మూసివేసినట్టుగా చెప్పారు. స్కూళ్లను బాధతోనే మూసివేశామన్నారు. స్కూల్స్ మూసివేయడం తమకు సంతోషంగా లేదన్నారు.

Telangana Mar 26, 2021, 2:10 PM IST

responsibility for enforcing reservations should be left to the states:kcr lnsresponsibility for enforcing reservations should be left to the states:kcr lns

రిజర్వేషన్ల అమలు బాధ్యతను రాష్ట్రాలకు వదిలేయాలి: కేసీఆర్

ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంఐఎం సభ్యులు అడిగిన రిజర్వేషన్ల అంశంపై ఆయన సమాధానమిచ్చారు.

Telangana Mar 26, 2021, 1:58 PM IST

minister puvvada ajay kumar thanks to cm kcr - bsbminister puvvada ajay kumar thanks to cm kcr - bsb

బడ్జెట్ లో ఆర్టీసీకి కేటాయింపులు.. కేసీఆర్ కు పువ్వాడ కృతజ్ఞతలు..

రాష్ట్ర బడ్జెట్ లో ఆర్టీసీ సంస్థకు రూ. మూడువేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ కు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ లో ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ. 150 కోట్లు కేటాయించారని మంత్రి పువ్వాడ తెలిపారు. 

Telangana Mar 19, 2021, 11:50 AM IST

harish rao sings song on nalgonda fluoride in telangana assembly - bsbharish rao sings song on nalgonda fluoride in telangana assembly - bsb

చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ.. అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు పాట..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పాట పాడారు.

Telangana Mar 18, 2021, 1:50 PM IST

Telangana Assembly Budget Session 2021 Highlights - bsbTelangana Assembly Budget Session 2021 Highlights - bsb

తెలంగాణ బడ్జెట్‌ 2021-22 : వ్యవసాయ రంగానికి పెద్దపీట

2021 22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 

Telangana Mar 18, 2021, 1:24 PM IST

CLP leader Mallu Bhatti Vikramarka fires on TRS government lnsCLP leader Mallu Bhatti Vikramarka fires on TRS government lns

మా గొంతునొక్కుతున్నారు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం

శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సీఎల్పీ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొనేందుకు మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు.

Telangana Mar 17, 2021, 4:42 PM IST