Asianet News TeluguAsianet News Telugu
46 results for "

Assaulted

"
pervert pastor assaulted minor girls in kurnoolpervert pastor assaulted minor girls in kurnool

ప్రేయర్ పేరుతో మైనర్ బాలికల మీద లైంగిక దాడి.. ఓ పాస్టర్ అఘాయిత్యం...

కర్నూలు జిల్లా శెట్టివీడులో పాస్టర్ ప్రసన్నకుమార్ లైంగిక వేధింపులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

Andhra Pradesh Nov 13, 2021, 12:40 PM IST

Minor Girl Sexually Assaulted by Lover's Father, Accused ArrestMinor Girl Sexually Assaulted by Lover's Father, Accused Arrest

ఛీ..ఛీ.. కొడుకు లవర్ పై కన్నేసిన తండ్రి.. ఇంటికి వచ్చిన బాలికపై లైంగికదాడి...

 కుమారుడు ప్రేమించిన మైనర్ బాలికపై బాలుడి తండ్రి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు బాళే హొన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. 

NATIONAL Nov 11, 2021, 2:58 PM IST

Parents relatives thrash teacher who assaulted Class 7th student in gunturParents relatives thrash teacher who assaulted Class 7th student in guntur

‘హిందీ టీచర్ నాతో అలా ప్రవర్తించాడు..’ బాలిక ఫిర్యాదుతో టీచర్లమీద దాడి, పరస్పర ఫిర్యాదులు.. ఉద్రిక్తత...

అది చూసిన ప్రిన్సిపల్ గుత్తా శ్రీనివాసరావు వారిని అడ్డుకుని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఆగ్రహంతో ఉన్న బాలిక బంధువులు ఆయన మీద కూడా దాడి చేయగా తోటి ఉపాధ్యాయులు అడ్డుకోవడానికి రాగా వారినీ కొట్టారు. ఆ తరువాత బాలిక ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హిందీ టీచర్ మీద పోక్సో కేసు నమోదు చేశారు. 

Andhra Pradesh Sep 8, 2021, 9:52 AM IST

Policewoman abducted, tortured, sexually assaulted by man in Pakistan's PunjabPolicewoman abducted, tortured, sexually assaulted by man in Pakistan's Punjab

మహిళా పోలీసుని కిడ్నాప్ చేసి.. లైంగికంగా వేధించి..!

పంజాబ్ లోని ముజఫర్ గర్ జిల్లా లో ఓ మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ ని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా టార్చర్ చేశాడు. లైంగికంగా వేధించాడని పోలీసులు తెలిపారు. 

INTERNATIONAL Sep 6, 2021, 11:17 AM IST

Six year old boy sexually assaulted in krishna districtSix year old boy sexually assaulted in krishna district
Video Icon

ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి.... చిన్నారిని పరామర్శించిన మాజీ మంత్రి ఉమ

ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి.... చిన్నారిని పరామర్శించిన మాజీ మంత్రి ఉమ 
 

Andhra Pradesh Aug 24, 2021, 10:08 AM IST

UP : Woman brutally assaulted for protesting molestation, eyes and eyebrows burnt with hot knife after beating - bsbUP : Woman brutally assaulted for protesting molestation, eyes and eyebrows burnt with hot knife after beating - bsb

అమానుషం : రేప్ కి సహకరించలేదని.. వేడి కత్తితో కళ్లు కాల్చి, చితకబాది...

లలిత్ పుర్ జిల్లా బార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ, మార్కెట్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన హిమాన్షు, గంగారామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి లాక్కెళ్లి.. అత్యాచారానికి యత్నించారు.

NATIONAL Jul 28, 2021, 5:01 PM IST

woman locked down, assaulted, raped by live-in partner in kerala - bsbwoman locked down, assaulted, raped by live-in partner in kerala - bsb

సహజీవనం : గదిలో బంధించి అత్యాచారం, చిత్రహింసలు.. ఆపై...

కేరళలో దారుణం చోటు చేసుకుంది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న యువతిని ఆమె సహచరుడే గదిలో బంధించి.. ఆపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు.. బాధిత యువతి, నిందితుడు గత కొన్నేళ్లుగా ఎర్నాకులం సిటీలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఓ ప్లాట్ లో సహజీవనం చేస్తున్నారు.

NATIONAL Jun 8, 2021, 4:31 PM IST

woman Sexually Assaulted minor boy and threaten frame him on rape casewoman Sexually Assaulted minor boy and threaten frame him on rape case

టీనేజ్ కుర్రాడిపై వివాహిత అత్యాచారం.. ఆమె భర్తకు తెలియడంతో..

ఈ విషయం కాస్త సదరు మహిళ భర్తకు తెలిసిపోయింది. అతను ఆమెను మందలించి.. ఆ అబ్బాయికి అండగా నిలవాల్సిందిపోయి రివర్స్ అయ్యాడు.

NATIONAL Jun 7, 2021, 3:15 PM IST

In Madhya Pradesh, 2 Men Assaulted Over Friendship With Woman - bsbIn Madhya Pradesh, 2 Men Assaulted Over Friendship With Woman - bsb

దారుణం : యువతితో స్నేహం... యువకులపై దాడి, అరగుండు, మెడలో చెప్పులదండలు.. !!

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తన కూతురుతో స్నేహం చేస్తున్నారని ఓ 20 యేళ్ల యువకుడిని, అతని స్నేహితుడిని యువతి తండ్రి దారుణంగా కొట్టి, అరగుండు గీయించి, చెప్పుల దండలు వేసి అవమానించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో జరిగింది. 

NATIONAL Jun 1, 2021, 12:31 PM IST

Man Sexually Assaulted corona patient in OdishaMan Sexually Assaulted corona patient in Odisha

కరోనా సెంటర్ లోనూ రెచ్చిపోతున్న కామాంధులు.. రోగులను వదలకుండా..

ఇలాంటి సమయంలోనూ.. కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. కరోనా సోకి బాధపడుతున్నవారిని వదలకుండా.. వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

NATIONAL May 3, 2021, 7:27 AM IST

15-year-old sexually assaulted by 5 men for six months in Tamil Nadu, 3 arrested - bsb15-year-old sexually assaulted by 5 men for six months in Tamil Nadu, 3 arrested - bsb

దారుణం : 15యేళ్ల బాలికను బెదిరించి... ఆరు నెలలుగా ఐదుగురి అత్యాచారం !

తమిళనాడులోని కడలూరులో హేయమైన సంఘటన జరిగింది. ఆరు నెలలుగా ఓ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

NATIONAL Apr 13, 2021, 6:27 PM IST

young girl sexually assaulted by boy in hyderabad akpyoung girl sexually assaulted by boy in hyderabad akp

సోషల్ మీడియా స్నేహం... నగ్న చిత్రాలు, వీడియోలు పంపాలంటూ చుట్టాలమ్మాయికి వేధింపులు

నగ్న వీడియోలు పంపాలంటూ, నగ్నంగా వీడియో కాల్ చేయాలంటూ బంధువలబ్బాయి ఓ యువతిని లైంగికంగాా వేధించాడు. 

Telangana Apr 9, 2021, 10:39 AM IST

17-year-old boy assaulted, forced to lick shoes and smoke cigarette in madhyapradesh - bsb17-year-old boy assaulted, forced to lick shoes and smoke cigarette in madhyapradesh - bsb

అమానుషం.. రెండువేల కోసం మైనర్ తో బూట్లు నాకించారు..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు ఓ మైనర్ తో అమానుషంగా ప్రవర్తించారు. రెండు వేల రూపాయల విషయంలో జరిగిన గొడవలో మైనర్ ను విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా బూట్లు నాకించారు, బలవంతంగా సిగరెట్ తాగించారు. 

NATIONAL Mar 15, 2021, 9:14 AM IST

Bengaluru Police Arrests Zomato Delivery Boy Who Assaulted Beauty InfluencerBengaluru Police Arrests Zomato Delivery Boy Who Assaulted Beauty Influencer

మహిళపై దాడి కేసు.. జొమాటో డెలివరీ బాయ్ అరెస్ట్

ఫుడ్ డెలివరీ బాయ్... ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. మహిళ పై దాడి చేసి దారుణంగా కొట్టాడు

NATIONAL Mar 11, 2021, 2:09 PM IST

14-year-old girl sexually assaulted since 3 months by owner in shamshabad - bsb14-year-old girl sexually assaulted since 3 months by owner in shamshabad - bsb

బాలికపై మూడు నెలలుగా యజమాని అత్యాచారం.. అనారోగ్యంతో ఉన్నా...

పూల దుకాణం ఆ అమ్మాయి పాలిట ముళ్లబాటగా మారింది. పని ఇచ్చినట్టే ఇచ్చి లైంగికదాడి చేసి ఆ చిన్నారి మొగ్గను చిదిమేశాడో కిరాతకుడు. మూడు నెలలుగా జరుగుతున్న ఈ దారుణం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. 

Telangana Jan 6, 2021, 9:17 AM IST