Asianet News TeluguAsianet News Telugu
244 results for "

Assault

"
Professor Principal Brawl In Madhya Pradesh CollegeProfessor Principal Brawl In Madhya Pradesh College

కాలేజీలో.. ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కొట్లాట.. వీడియో వైరల్..!

జనవరి 15న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మేడంవార్‌పై  ప్రొఫెసర్ అలునె దాడికి పాల్పడిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు నమోదు చేయబడింది.

Viral News Jan 19, 2022, 3:18 PM IST

three men sexually assault women jagtial districtthree men sexually assault women jagtial district

దారుణం.. భ‌ర్త‌ను బంధించి.. భార్య‌పై అత్యాచార య‌త్నం..

మ‌హిళ‌ల‌, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం.. ఎన్నో క‌ఠిన‌త‌రం చ‌ట్టాల‌ను తీసుక‌వ‌చ్చిన ఫ‌లితం లేకుండా పోయింది. నిత్యం మ‌హిళ‌లు ఎదోక చోట‌ అవమానాల్లో కూరుకుపోతూ, అన్యాయానికి గురవుతున్నారు. హత్యలకూ అత్యాచారాలకూ బలవుతునే ఉన్నారు. తాజాగా త‌న భ‌ర్త‌ను కారులో బంధించి.. త‌మ లైంగిక వాంఛ తీర్చాల‌ని బెదిరింపుల‌కు గురి చేసి.. అర్ధరాత్రి నడిరోడ్డుపై లైంగికదాడికి యత్నించిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 

Telangana Jan 17, 2022, 4:58 AM IST

Days after terror module bust, 2.5 kg RDX seized in GurdaspurDays after terror module bust, 2.5 kg RDX seized in Gurdaspur

Punjab: ఎన్నికల వేళ పంజాబ్ లో భారీగా ఆర్డీఎక్స్ కలకలం..

Punjab: వ‌చ్చే నెల నుంచి దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాటిలో పంజాబ్ ఒక‌టి. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్రంలో జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డుతార‌నే నిఘా వ‌ర్గాల అంచనాల నేప‌థ్యంలో ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న కొన్ని రోజుల‌కు భారీగా ఆర్డీఎక్స్(RDX) ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపుతున్న‌ది. 
 

NATIONAL Jan 14, 2022, 10:55 AM IST

disabled girl raped in rajasthandisabled girl raped in rajasthan

వికలాంగురాలిపై లైంగికదాడి.. ఫ్లై ఓవర్‌పై తీసుకెళ్లి...!

రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. ఓ వికలాంగ బాలికపై లైంగిక దాడి జరిగింది. అనంతరం ఆమెను ఓ ఫ్లై ఓవర్‌ై వదిలిపెట్టి పోయారు. కాగా, స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆమెను జైపూర్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు, ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలిపారు
 

NATIONAL Jan 13, 2022, 4:14 AM IST

Septuagenarian author held in Hyderabad for rape of 13-year-old girlSeptuagenarian author held in Hyderabad for rape of 13-year-old girl

Minor Girl Rape case: మైన‌ర్ పై లైంగిక దాడి.. రచయిత అరెస్ట్​

Minor Girl Rape case: మహిళ‌ల‌, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం ఎన్నిక‌ఠిన త‌ర చ‌ట్టాల‌ను తెచ్చినా.. అఘాత్యాలు ఆగ‌డం లేదు. అనేక చోట్ల మహిళలు, బాలికలపై ఏదో ఒక రూపంలో హింస కొనసాగుతూనే ఉంది. తాజాగా న‌గ‌రంలో ఓ బాలికపై  ఓ  పుస్త‌క ర‌చ‌యిత‌ పశువులా  ప్రవర్తించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని బడంగ్‌పేట్‌ పరిధిలో జరిగింది.

Telangana Jan 12, 2022, 12:04 PM IST

80 years old and five relatives molestation minor girl in tamilnadu80 years old and five relatives molestation minor girl in tamilnadu

బాలికపై బంధువులే సామూహిక లైంగిక దాడి.. 80యేళ్ల వృద్ధుడితో పాటు, మరో ఐదుగురు.. సహకరించిన పెద్దమ్మ...!!

రెండు రోజుల ముందు విద్యార్థి అనారోగ్యం బారిన పడడంతో బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణంలో ఆమెకు వరసకు అన్న అయిన మోహన్ మొదట విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడని తరువాత మిగిలిన వారు అత్యాచారం చేసినట్లు తెలిసింది. దీనికి సహకరించిన పెద్దమ్మ కుప్పును అరెస్ట్ చేశారు.

NATIONAL Jan 12, 2022, 9:03 AM IST

actress bhavana : accussed won't escape, warns in social media postactress bhavana : accussed won't escape, warns in social media post

Actress Bhavana : దోషులు తప్పించుకోలేరు : నటి భావన మీనన్

Actress Bhavana : ఐదేండ్ల కింద తనపై దాడిని గుుర్తు చేసుకుంటూ నటి భావన ఇన్ స్టాలో భావోద్వేగ భరితమైన పోస్ట్ చేసింది. 
 

Entertainment News Jan 11, 2022, 1:07 PM IST

Non Bailable Case Against Malayalam Superstar DileepNon Bailable Case Against Malayalam Superstar Dileep

మరోసారి తెరపైకి లైంగిక వేధింపుల కేసు.. మలయాళ స్టార్ హీరోపై నాన్ బెయిలబుల్ కేసు.

ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన మలయాళ హీరోయిన్ లైంగిక వేధింపుల కేసులో.. మలయాళ స్టార్ హీరో దిలీప్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.

 

Entertainment Jan 10, 2022, 10:43 AM IST

father sexually assault and murder 16 months old baby, with the help of mother arrested in punefather sexually assault and murder 16 months old baby, with the help of mother arrested in pune

దారుణం : పదహారు నెలల పసికందుపై తండ్రి హత్యాచారం.. సహకరించిన భార్య..

16 నెలల పసికందుపై కన్నతండ్రే అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నవమాసాలూ మోసి జన్మనిచ్చిన కన్నతల్లే దీనికి సహకరించడం. ఆ తరువాత చిన్నారిని దారుణంగా చంపేసి, శవాన్ని మాయం చేయబోయారు.. కానీ పట్టుబడ్డారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరగగా పూనేలో అరెస్ట్ అయ్యారు. 

NATIONAL Jan 8, 2022, 6:32 AM IST

man molestation minor girl in vizianagaramman molestation minor girl in vizianagaram

కోళ్లు కొనడానికి వచ్చి.. బాలికపై అత్యాచారం.. అరెస్ట్..

ఒక వ్యక్తి కోళ్ల కోసం వచ్చి… కోళ్లను బేరమాడసాగాడు. ఈ క్రమంలో అతని కన్ను బాలిక మీద పడింది. అదే సమయంలో  లో ఇంటి పరిసరాలు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని గమనించాడు.  బాలికను మంచినీళ్లు  ఇమ్మని అడిగాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారణ నిర్ధారణ  చేసుకున్నాడు. ఆ తర్వాత నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు.  ఆ సమయంలో బాలిక పెద్దగా కేకలు వేసినప్పటికీ వారి ఇల్లు  ఊరికి దూరంగా ఉండడంతో  ఎవరికీ వినిపించలేదు.

Andhra Pradesh Jan 7, 2022, 12:07 PM IST

A 50-year-old man who made a young woman pregnant by threatening to cast a spell on her.A 50-year-old man who made a young woman pregnant by threatening to cast a spell on her.

చేతబడి చేస్తానని భయపెట్టి.. యువతిని గర్భవతిని చేసిన 50 ఏళ్ల వ్య‌క్తి..

కాలం మారిపోతున్నా.. టెక్నాల‌జీ పెరుగుతున్నా మూఢ‌న‌మ్మ‌కాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆ మూఢన‌మ్మ‌కాల‌ను ఆస‌రాగా చేసుకొని ఎన్నో నేరాలు జ‌రుగుతున్నాయి. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. గ‌తేడాది ఓ కుటుంబం దేవుడు క‌నిపిస్తాడ‌ని, వేరే లోకం వెళ్తామ‌ని  ఇద్ద‌రు కూతుర్లను త‌ల‌పై కొట్టి చంపేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన ఇద్ద‌రూ ఉన్న‌త విద్యావంతులే. కేవ‌లం నిర‌క్ష‌రాస్యులే ఇలాంటి మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్ముతార‌నే విష‌యం త‌ప్ప‌ని ఆ ఘ‌ట‌న నిరూపించింది. 

Andhra Pradesh Jan 7, 2022, 9:47 AM IST

sexual assault student while going school wanaparthy districtsexual assault student while going school wanaparthy district

దారుణం.. పాఠ‌శాల‌కు వెళ్తున్న‌విధ్యార్ధిని కిడ్నాప్.. ఆపై ఆత్యాచారం

ప్ర‌భుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడ‌వాళ్లు క‌నిపిస్తే చాలు.. కామాంధులకు  కామంతో కళ్లు మూసుకుపోతున్నాయి. నిత్యం ఎదొక చోట మ‌హిళ‌ల‌పై, చిన్నారుల‌పైనా అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయి. తాజాగా కాలినడకన పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థినిని కామాంధులు కిడ్నాప్ చేసి.. లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం మల్లాయపల్లిలో చోటు చేసుంది.
 

Telangana Jan 5, 2022, 6:03 AM IST

Telangana Tourism department MD booked for sexual assaultTelangana Tourism department MD booked for sexual assault

తెలంగాణ టూరిజం శాఖ ఎండీపై లైంగిక వేధింపుల కేసు

ఈ ఘటన జరిగినప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన బాదిత మహిళ నాగార్జున సాగర్‌లోని విజయ్ విహార్ గెస్ట్ హౌస్‌లో జనరల్ హెల్పర్‌గా పనిచేస్తోంది. ఆగస్ట్ 31, 2016న ఉదయం 10 గంటల ప్రాంతంలో బాత్‌రూమ్‌లు శుభ్రం చేసేందుకు రావు ఆమెను తన గదికి పిలిచాడు. ఆమె వచ్చేసరికి అతను ఒంటిమీద ఒట్టి టవల్‌తో నిలబడి ఉన్నాడు. లోపలికి వచ్చిన ఆమెను మంచంపైకి తోసాడు. ఆమె ప్రతిఘటించడంతో ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించాడు. 

Telangana Jan 1, 2022, 10:13 AM IST

mumbai Church Priest sexually assaults boy gets life imprisonmentmumbai Church Priest sexually assaults boy gets life imprisonment

బాలుడిపై అత్యాచారం చేసిన చర్చి ఫాదర్​.. సంచలన తీర్పునిచ్చిన ముంబై కోర్టు..

ఓ చర్చి ఫాదర్.. 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరేళ్ల క్రితం కేసు నమోదు కాగా.. తాజాగా POCSO ప్రత్యేక కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది.  

NATIONAL Dec 30, 2021, 11:42 AM IST

headmaster molestation on 9th class student at shameerpetheadmaster molestation on 9th class student at shameerpet

విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడి అత్యాచారం.. మాస్క్ పెట్టుకోలేదంటూ పిలిచి...

భయం భయంగా వెళ్లిన విద్యార్థిని మీద ఆ కీచక ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తరువాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో బాలిక బాగా భయపడి తల్లితో సహా ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు.

Telangana Dec 30, 2021, 8:39 AM IST