Ask
(Search results - 388)EntertainmentJan 24, 2021, 4:03 PM IST
ఓ ఒక్కటీ అడగొద్దు... కోపం వచ్చేస్తుంది అంటున్న రేణూ దేశాయ్!
కాశీ పట్టణం శివారులోని గంగా తీరం నుండి ఆమె వీడియో చాట్ లో అభిమానులతో మాట్లాడారు. ఆ సందర్భంలో ఆమె ఫ్యాన్స్ అనేక ప్రశ్నలు అడిగారు. కొందరు రేణు పై అభిమానంతో మీరు జాగ్రత్త అంటూ కామెంట్స్ పెట్టారు. అంతా బాగున్నా... రేణు దేశాయ్ కి కొన్ని కామెంట్స్ నచ్చలేదు.
EntertainmentJan 23, 2021, 4:00 PM IST
పెళ్లి గురించి సుధీర్, రష్మీలను నిలదీసిన ఎమ్మెల్యే రోజా
రష్మీ-సుధీర్ బుల్లితెర క్రేజీ కపుల్. ఐదేళ్లకు పైగా వీరిద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది.
Career GuidanceJan 23, 2021, 2:21 PM IST
6 వేళ్లతో ఉన్నవారు సైన్యంలో చేరవచ్చా.. ? ఇలాంటి ట్రీక్కీ ప్రశ్నలకు జవాబు ఇచ్చి ఐఏఎస్ అధికారి అయ్యాడు..
దాదాపు అన్ని పోటీ పరీక్షలలో సాధారణంగా కొన్ని తెలివైన ప్రశ్నలు అడుగుతుంటారు. ఐఎఎస్, ఐపిఎస్ వంటి సివిల్ సర్వీసుల ఇంటర్వ్యూలో కొన్ని చాలా ప్రత్యేకమైన ప్రశ్నలు అడుగుతారు, వాటికి మీరు సమాధానాలు ఇవ్వకపోతే, మీరు వెంటనే తిరస్కరించబడతారు. మీరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా మీరు ఎంత చురుకుగా ఉన్నారో చెక్ చేసుకోవచ్చు. కొన్ని ఇంటర్వ్యూలలో ఒక అభ్యర్థి వైఖరి, హేతుబద్ధత, వ్యక్తిత్వాన్ని చూడటానికి ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వడం ద్వారా మాత్రమే అభ్యర్థులు ఉద్యోగం పొందగలుగుతారు.
EntertainmentJan 23, 2021, 10:21 AM IST
విసిగిపోయిన రోజా, సుధీర్-రష్మీలను పెళ్లి ఎప్పుడని అడిగేసింది... వాళ్ళ ఆన్సర్ తెలిస్తే షాకవుతారు!
రష్మీ-సుధీర్ బుల్లితెర క్రేజీ కపుల్. ఐదేళ్లకు పైగా వీరిద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది. ప్రేమికులైన వీరు పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుండో టాక్ వినిపిస్తుండగా.. రోజా తాజా ఎపిసోడ్ లో రష్మీ, సుధీర్ లను మీ పెళ్లెప్పుడని ఓపెన్ అడిగేశారు.
EntertainmentJan 22, 2021, 7:47 AM IST
ఎన్టీఆర్ కట్టాల్సిన ఫైన్ చెల్లించిన వీరాభిమాని... రిటర్న్ గిఫ్ట్ గా ఏమి అడిగాడో తెలిస్తే షాకే!
స్టార్ హీరోల అభిమానుల ఆలోచనలు అంచనా వేయడం కష్టమే. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తమ అభిమానం చాటుకుంటూ ఉంటారు. కొందరు వీరాభిమానుల ఆలోచనల చేష్టలు ఒకింత వింత గొలపడమే కాకుండా... ప్రత్యేకంగా నిలుస్తాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
TelanganaJan 21, 2021, 12:08 PM IST
సీఎంగా కేటీఆర్: రాజకీయాలంటే అసహ్యం అంటున్న కొడుకు హిమాన్షు!
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ కాబోతున్నాడన్న అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. త్వరలోనే ఆయన్ను సీఎంగా చూస్తామని ప్రచారం జరుగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
NATIONALJan 21, 2021, 11:20 AM IST
జట్టు కట్ చేసుకోమని చెప్పారని.. విద్యార్థి ఆత్మహత్య
మధ్యాహ్నం 12 గంటకు ఇంటికి వచ్చిన సంజయ్‌కుమార్ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఎంతసేపటికి బయటకు రాలేదు. అనుమానించిన తల్లిదండ్రులు తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లగా, అతను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం చూసి బోరున విలపించారు.
EntertainmentJan 21, 2021, 10:19 AM IST
'కేజీఎప్ -2' : తెలుగు రైట్స్ కి ఎంత అడుగుతున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్
కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ -బాక్సాఫీస్ బ్లాక్బస్టరైన విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడింది. దాంతో ఈ చిత్రం సీక్వెల్ పై అందరి దృష్టీ ఉంది. కన్నడం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూళ్లు రాబట్టిన కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వస్తున్న సీక్వెలే -కేజీఎఫ్ చాప్టర్ 2. కథాకోణాన్ని దృష్టిలో పెట్టుకుని తొలుత కోలార్ గోల్డ్ మైన్స్లోనే షూటింగ్ మొదలెట్టినా -పర్యావరణానికి హాని కలుగుతుందన్న అభ్యంతరాల నేపథ్యంలో అప్పట్లో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఆ గ్యాప్‌ని ఫిల్ చేస్తూ కేజీఎప్ చాప్టర్ 2 శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ నెట్టింట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.NATIONALJan 16, 2021, 10:49 AM IST
‘కాశీ’ని కనిపెట్టిన ప్రధాని మోదీ.. ట్విట్టర్ లో ఆన్సర్...
ప్రధాని నరేంద్ర మోదీ కాశీ క్షేత్రాన్ని కనిపెట్టారు. ఓ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫొటోకు కాశీ అని కనిపెట్టి దాని గురించి వివరాలు కూడా చెప్పుకొచ్చారు మోదీ. వివరాల్లోకి వెడితే లాస్ట్ టెంపుల్స్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్లో ఒక ఫొటో షేర్ చేశారు.
NATIONALJan 11, 2021, 12:25 PM IST
నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్.. అభిమానులకు రజినీకాంత్ రిక్వెస్ట్
సడెన్ గా ఆయన అనారోగ్యానికి గురి కావడంతో ఈ విషయంలో వెనక్కి తగ్గారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ప్రకటిస్తారని ఆశపడ్డారు. కానీ.. ఇక రాజకీయాల జోలికి రానంటూ ప్రకటించేశారు.
EntertainmentJan 7, 2021, 3:48 PM IST
పెళ్లి చేసుకోమని అడిగిన అవినాష్.. అరియనా సమాధానం వింటే షాక్ అవుతారు!
బిగ్ బాస్ సీజన్ 4 అత్యంత ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ కి హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ చాలా ఫేమస్ అయ్యారు. కరోనా నేపథ్యంలో పేరుగాంచిన సెలెబ్రిటీలు ఎవ్వరూ హౌస్ లోకి వెళ్ళలేదు. లాస్య, అభిజీత్, నోయల్, కరాటే కళ్యాణి వంటి వారు తప్ప పెద్దగా తెలిసిన మొహాలు ఏవీ లేవు.
NATIONALJan 6, 2021, 12:02 PM IST
బిహార్ లో కాంగ్రెస్ కి షాక్.. 11మంది ఎమ్మెల్యేలు జంప్?
కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారని బుధవారం బాంబు పేల్చారు.
TelanganaJan 3, 2021, 10:55 AM IST
నాగార్జునసాగర్‌లో పోటీ చేయాలని నన్ను ఎవరూ అడగలేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
ఏడాది జూన్ మాసంలో సుఖేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి లేదని సుఖేందర్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
TelanganaJan 1, 2021, 11:36 AM IST
పెళ్లి చేసుకోమన్నందుకు.. ప్రేమించిన యువతిపైనే దాడి..
హెచ్చార్సీ ఎదుటే ప్రేమించిన యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. పెళ్లెప్పుడు చేసుకుంటావని నిలదీసినందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన అబిడ్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎదుట గురువారం జరిగింది.
TelanganaDec 31, 2020, 12:40 PM IST
న్యూ ఇయర్ వేడుకలు: తెలంగాణ హైకోర్టు సీరియస్ కామెంట్స్
కొత్త వైరస్ డేంజర్ అంటూనే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.