Asia  

(Search results - 272)
 • crude

  business16, Jun 2019, 10:54 AM IST

  ‘ఆయిల్’ ట్యాంకులపై ఎటాక్స్: ఇండియా, జపాన్‌లకు సవాలే మరి

  ఆసియా ఖండ దేశాలు భారత్, జపాన్‌లకు ఆయిల్ స్ట్రోక్ తగులనున్నది. చమురు ట్యాంకర్లపై దాడులు క్రూడాయిల్ దిగుమతిపై ఆధారపడ్డ దేశాలను భయ పెడుతున్నాయి. ధరల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు గగనతలంలోకి దూసుకెళ్తున్నాయి.

 • master card

  business17, May 2019, 10:24 AM IST

  హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్‌ కేంద్రం! ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి

  వచ్చే అయిదేళ్లలో భారత్‌లో రూ.7000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని సంస్థ దక్షిణాసియా విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. 
  స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో మాస్టర్ కార్డ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.
 • saina sindhu

  SPORTS26, Apr 2019, 5:49 PM IST

  ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుండి సైనా, సింధు ఔట్...

  చైనాలోని వుహాన్ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మిటన్ చాంపియన్‌షిప్ లో భారత ప్లేయర్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి  శ్రీకాంత్ లీగ దశ నుండే వెనుదిరగగా తాజాగా మహిళల సింగిల్స్ విభాగంలోనూ అదే ప్రదర్శన పునరావృతం అయ్యింది. హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్, పివి సింధులు కూడా క్వార్టర్ ఫైనల్ లోనే ఓటమిపాలయ్యారు. దీంతో భారత్ మెడల్ ఆశలు దాదాపు ఆవిరైపోయాయి. 

 • Amit Panghal

  SPORTS26, Apr 2019, 4:08 PM IST

  ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పంచ్...గోల్డ్ మెడల్ సాధించిన పంఘల్

  ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ 2019 లో భారత సీనియర్ బాక్సర్ అమిత్ పంగల్ అదరగొట్టాడు. ఈ మెగా టోర్నీలో మొదటి బంగారు పతకాన్ని సాధించి భారత కీర్తి పతాకాన్ని ఆసియా స్థాయిలో రెపరెపలాడించాడు. శుక్రవారం  జరిగిన ఫైనల్లో ప్రత్యర్థిపై మెరుపు పంచులతో విరుచుకుపడ్డ  పంగల్ పురుషుల విభాగంలో బంగారు పతకాన్ని అందుకున్నాడు. 

 • nikath

  OTHER SPORTS26, Apr 2019, 2:53 PM IST

  ఆసియా బాక్సింగ్ చాపింయన్‌షిప్: కాంస్యంతో సరిపెట్టుకున్న తెలంగాణ మహిళా బాక్సర్

  ఆసియా దేశాల మద్య జరుగుతున్న బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. లీగ్ దశ, క్వాటర్, సెమీ ఫైనల్ పోరులో ప్రత్యర్థులను తమ పదునైన పంచులతో మట్టికరిపించి ఫైనల్ కు అర్హత సాధించారు. ఇలా ఆరుగురు సీనియర్ బాక్సర్లు పసిడి పతకాలకు మరో అడుగు దూరంలో నిలిచారు. 

 • CRICKET25, Apr 2019, 12:07 PM IST

  ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో శ్రీకాంత్ ఓటమి...తొలిరౌండ్‌లోనే ఇంటిముఖం

  చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పేలవ ప్రదర్శన కపబర్చాడు. తనకంటే తక్కువ ర్యాంకు క్రీడాకారుడితో తలపడిన ఓటమిపాలైన అతడు తొలిరౌండ్ నుండే  ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ లో మిశ్రమ ఫలితాలు లభించగా మహిళా సింగిల్స్ లో మాత్రం మన బ్యాడ్మింటన్ ప్లేయర్లు ముందుకు  దూసుకుపోయారు. 

 • fitch rating

  business25, Apr 2019, 10:04 AM IST

  వడ్డీరేట్ల కోతతో ద్రవ్యలోటు సవాళ్లు: ఆర్బీఐ తీరుపై ‘ఫిచ్’ ఆందోళన

  వరుసగా వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఫెడ్ రేట్ పెంచే పరిస్థితి లేకపోవడం.. దేశీయంగా తగ్గిన ద్రవ్యోల్బణ ధోరణులతో వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ.. దేశీయ ఆర్థిక రంగం ముందు ఉన్న సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని హితవు చెప్పింది.

 • INTERNATIONAL21, Apr 2019, 3:38 PM IST

  రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

  శ్రీలంకలో ఆదివారం నాడు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఎనిమిది దఫాలు బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ బాంబు పేలుళ్ల కారణంగా  రేపు సాయంత్రం వరకు కర్ఫ్యూను విధించారు

 • business13, Mar 2019, 4:03 PM IST

  ఆర్బీఐతో ఐదేళ్లుగా టజిల్.. బట్ ఉదయ్ కొటక్ వెల్త్ మూడింతలు

  బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంకుల నిర్వహణలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చూస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రమోటర్ ఉదయ్‌ కోటక్‌కు బ్యాంకులో 30 శాతం వాటా షేర్లు ఉన్నాయి. దీన్ని 20 శాతానికి తగ్గించి వేయాలని ఆ సంస్థ పెట్టిన నిబంధనను ఆయన సవాల్ చేశారు. ఐదేళ్లుగా కొనసాగుతున్న వివాదం ఆయన సంపద పెరుగకుండా ఆపలేకపోయాయి. ప్రస్తుతం ఉదయ్ కొటక్ సంపద రూ.80 వేల కోట్లకు చేరింది.  

 • mahesh

  ENTERTAINMENT20, Feb 2019, 10:38 AM IST

  మహేష్ కి నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన సునీల్!

  ఏషియన్ సునీల్ తో కలిసి మహేష్ బాబు ఏఎంబీ థియేటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ థియేటర్ జీఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని, ఆ కారణంగా అధికారులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిందని, కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉందని వార్తలు వచ్చాయి. 

 • uae

  FOOTBALL12, Jan 2019, 1:50 PM IST

  ‘‘యూఏఈకి జై కొట్టండి’’... భారత అభిమానులను బంధించిన దుబాయ్ షేక్

  ఏదైనా ఆట జరుగుతున్నప్పుడు ఆయా జట్లకు సంబంధించిన అభిమానులు తమ జట్టే విజయం సాధించాలని కోరుకోవడం సహజం. కానీ ప్రత్యర్థి జట్టుకు చెందిన అభిమానులు తమ జట్టే గెలుపొందాలని జై కొట్టడాన్ని సహించలేకపోయిన ఓ వ్యక్తి సదరు అభిమానులను హింసించాడు. 

 • mukesh

  business25, Dec 2018, 7:50 AM IST

  అలీబాబాను వెనక్కినెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేశ్

  ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరో ఘనతను అందుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు.

 • ఎఎంబీ సినిమాస్ దృశ్యాలు

  ENTERTAINMENT24, Dec 2018, 2:59 PM IST

  AMB ఆంధ్రాకి రావట్లేదేంటి?

  AMB ఆంధ్రాకి రావట్లేదేంటి?