Asi Death  

(Search results - 2)
  • Death

    30, Apr 2018, 2:44 PM IST

    చాదర్‌ఘాట్ ఏఎస్సై అనుమానాస్పద మృతి

     ఒక ఎఎస్సై అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంఘటన హైదరాబాద్‌లోని రామంతాపూర్ లో చోటుచేసుకుంది. అయితే ఆయన ప్రమాదవశాత్తు మృతిచెందారా? లేక ఎవరైనా హత్య చేసి ప్రమాదంగా సృష్టించారా?  అతడే ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

     

  • khammam road accident
    Video Icon

    30, Mar 2018, 2:32 PM IST

    లారీ కిందపడి ఏఏస్సై మృతి (వీడియో)

     ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని రఘునాథపాలెం లో పోలీస్ స్టేషన్ లో ఎఎస్సై గా పనిచేస్తున్న భాస్కర్ ఈ ప్్రమాదంలో మృతి చెందాడు. లారీ  పైనుండి వెళ్లడంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.