Ashwini
(Search results - 29)NATIONALDec 29, 2020, 3:22 PM IST
కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్‌కు కరోనా
దేశంలో కోవిడ్ బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతూనే వుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే కరోనా పాజిటివ్ బారిన పడ్డారు
TelanganaNov 19, 2020, 10:14 PM IST
నీట్ ఫలితాల్లో సత్తా చాటిన సిద్ధిపేట విద్యార్ధిని: హరీశ్ రావు అభినందనలు
సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ బండి కనకయ్య సునీత దంపతుల కూతురు అశ్విని జాతీయ స్థాయిలో సత్తా చాటింది
Andhra PradeshNov 2, 2020, 5:46 PM IST
సీజెఐకి జగన్ లేఖ కోర్టు ధిక్కారమే: అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్
సీజెఐకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖ కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. అశ్వినీ ఉపాధ్యాయ రాసిన లేఖకు ఆయన సమాధానం ఇచ్చారు.
Andhra PradeshOct 13, 2020, 4:25 PM IST
నిర్మాత అశ్వినీదత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ, నవంబర్ 3కి వాయిదా
సినీ నిర్మాత అశ్వినీదత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారించింది. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన అశ్వినీదత్.. తనకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు.
EntertainmentOct 9, 2020, 4:54 PM IST
ఎన్టీఆర్ తో కలిసి షోలే చూశాను...ఆయన మా చిత్రంలో నటించడం గొప్ప అనుభూతి - అశ్వినీ దత్
ప్రభాస్ 21లో అమితాబ్ నటిస్తున్నాడన్న వార్త దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిత్ర నిర్మాత అమితాబ్ తో ఉన్న అనుబంధాన్ని, ఆయన ఈ చిత్రంలో నటించడం కలిగిన అనుభూతిని తెలియజేశారు.
Andhra PradeshSep 30, 2020, 3:43 PM IST
జగన్ ఇంగ్లీష్ మీడియం నిర్ణయం: రఘురామ సంచలన వ్యాఖ్యలు
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలనే ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్లపై తాను చేసిన వ్యాఖ్యలు అపార్థం చేసుకుంటున్నారని అన్నారు.
Andhra PradeshSep 29, 2020, 7:10 AM IST
నష్టపరిహారం కోసం హైకోర్టుకెక్కిన సినీ నటుడు కృష్ణంరాజు
గన్నవరం విమానాశ్రయం కోసం తన భూమిని సేకరించిన ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Andhra PradeshSep 29, 2020, 6:59 AM IST
అమరావతి భూములపై హైకోర్టుకెక్కిన సినీ నిర్మాత అశ్వినీ దత్
అమరావతి భూముల విషయంలో ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం విమానాశ్రయానికి తన భూములను తీసుకున్న ప్రభుత్వం అమరావతి భూములపై ఒప్పందం చేసుకోవడంపై ఆ పిటిషన్ దాఖలు చేశారు.
EntertainmentJul 23, 2020, 3:38 PM IST
ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన దీపికా
ప్రభాస్.. `దీపికాతో కలిసి వర్క్ చేయటం ఆనందంగా ఉంది` అంటూ ట్వీట్ చేశాడు. అందుకు బదులుగా దీపిక స్పందిస్తూ `మీ స్వాగతానికి కృతజ్ఞతలు. ఈ గొప్ప ప్రయాణం ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా` అంటూ రిప్లై ఇచ్చింది. ఈ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ప్రభాస్, దీపికల అభిమానులు ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
SpiritualJul 14, 2020, 2:54 PM IST
నేడు భౌమాశ్విని యోగం.. మహా మృత్యువును తరమవచ్చు..!!
మన జ్యోతిష్య సాంప్రదాయంలో ఏ రోజైతే మంగళవారం రోజు అశ్విని నక్షత్రం ఉంటుందో ఆరోజును భౌమవారం అంటే మంగళవారం. అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారంను భౌమాశ్విని యోగం అంటారు. ఇది అరుదుగా లభ్యమయ్యే యోగం
businessJun 1, 2020, 5:09 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిగా అశ్విని భాటియా..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్ పదవి కోసం మే 30 న బ్యూరో సభ్యులు జాతీయం చేసిన బ్యాంకుల నుండి 20 మంది అభ్యర్థులతో ఇంటర్ఫేస్ చేశారు
EntertainmentMay 11, 2020, 10:09 AM IST
ప్రభాస్‌తో `జగదేక వీరుడు అతిలోక సుందరి`.. 21 కథ ఇదేనా?
రాధకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న ప్రభాస్ చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ పాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇది ఓ ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కుతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు.
NATIONALMar 19, 2020, 4:14 PM IST
ఎండలో 15 నిమిషాలు కూర్చొంటే చాలు: కరోనాపై కేంద్ర మంత్రి
. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు ఎండలో కూర్చొంటే శరీరానికి అవసరమైన డి విటమిన్ లభిస్తోందని ఆయన చెప్పారు. దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా లాంటి వైరస్ లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
NewsFeb 18, 2020, 2:52 PM IST
మహానటి డైరెక్టర్ తో ప్రభాస్.. నిజమేనా?
ప్రభాస్.. సాహో సినిమాతో ఊహించని డిజాస్టర్ ఎదుర్కోవడంతో నెక్స్ట్ ఎలాగైనా మరో హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ సినిమా తో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ లో మెరవనున్నాడు.
NewsJan 12, 2020, 1:19 PM IST
కోట్లు వదిలేసి పిచ్చోడిలా పవన్.. చిరంజీవిపై విరుచుకుపడ్డ అశ్వినీ దత్!
అమరావతి రాజధాని వివాదం నెమ్మదిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కుంపటి రగిలిస్తోంది. ఇప్పటికే అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై సినీ ప్రముఖులంతా స్పందించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ ప్రోడ్యూసర్ అశ్విని దత్ అమరావతి రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.