Ashwin
(Search results - 193)CricketJan 19, 2021, 9:31 PM IST
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్... మొదటి రెండు టెస్టులకి భారత జట్టు ఎంపిక... విరాట్, ఇషాంత్ రీఎంట్రీ...
ఆస్ట్రేలియా టూర్లో అద్భుత విజయంతో ముగించిన టీమిండియా... వచ్చే నెల స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సుదీర్ఘమైన సిరీస్ ఆడబోతోంది. ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశమై చెన్నైలోని ఏంఏ చిదంబరం స్టేడియంలో ఆడబోయే ఈ రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేసింది.
CricketJan 18, 2021, 6:00 AM IST
బాగా ఆడానా.... అసలు మొదటి బాల్ కనిపించలేదన్నా... నటరాజన్ ఫన్నీ రిప్లై...
మొదటి మూడు టెస్టుల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత టెయిలెండర్లు... కీలకమైన నాలుగో మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమే చేశారు.
CricketJan 15, 2021, 8:33 AM IST
మన విహారి అందరి లెక్క సరిచేశాడు... కేంద్ర మంత్రికి వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్...
టీ20, ఐపీఎల్ మ్యాచులు మాత్రమే చూసేవాళ్లకి టెస్టు క్రికెట్లో ఉండే అసలు సిసలు మజా అర్థం కాదు.
CricketJan 15, 2021, 6:04 AM IST
అశ్విన్, జడేజా లేరు, మరి కుల్దీప్ యాదవ్‌ని ఎందుకు తీసుకోలేదు... నెటిజన్ల ఫైర్...
కుల్దీప్ యాదవ్... భారత జట్టు తరుపున 6 టెస్టులు ఆడి 51 వికెట్లు తీసిన బౌలర్.
CricketJan 15, 2021, 5:32 AM IST
‘గబ్బా’ టెస్టు: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... కీలక బౌలర్లు లేకుండా బరిలో భారత్...
‘గబ్బా’ టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా... కీలక బౌలర్లు లేకుండా బరిలో భారత్...
CricketJan 14, 2021, 3:50 PM IST
అశ్విన్‌కు లేరు సాటి.. 800 వికెట్లు గ్యారెంటీ: మురళీధర్ ప్రశంసలు
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించాడు శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. ప్రస్తుత స్పిన్నర్లలో అశ్వినే అత్యుత్తమ ఆటగాడని, అతనొక్కడే టెస్టుల్లో 700-800 వికెట్లు తీస్తాడని జోస్యం చెప్పాడు.
CricketJan 12, 2021, 2:50 PM IST
Ind VS Aus SCG Test: మ్యాచును మలుపుతిప్పిన తెలుగోడి పోరాటం
ఆస్ట్రేలియా తో టెస్టులో టీమిండియా అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమి ఖాయమనుకున్న మ్యాచును డ్రా గా ముగించింది.
CricketJan 12, 2021, 11:57 AM IST
‘నువ్వు ఇండియాకి రా... నీకదే చివరి సిరీస్... ’ ఆసీస్ కెప్టెన్ కి అశ్విన్ వార్నింగ్...
రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నోటికి పని చెప్పిన ఆసీస్ కెప్టెన్...
CricketJan 12, 2021, 10:03 AM IST
అలా చేసినందుకు సారీ... స్టీవ్ స్మిత్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు... ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్...
మూడో టెస్టులో గాయాలతో ఇబ్బందిపడుతూనే టీమిండియా చూపించిన పోరాటం ఎంత ప్రశంసనీయమైనదో, ఎలాగైనా గెలవాలనే ఆస్ట్రేలియా చేసిన కుటిల ప్రయత్నాలు అంత విమర్శనీయమైనవి. భారత బ్యాట్స్‌మెన్ ఎంత ప్రయత్నించినా అవుట్ కాకపోవడంతో అసహనానికి లోనైన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అండ్ కో నోటికి పని చెబితే, స్టీవ్ స్మిత్ షాడో బ్యాటింగ్‌తో ఛీటింగ్ చేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. వీటిపై వివరణ ఇచ్చాడు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్...
CricketJan 12, 2021, 8:55 AM IST
నాలుగో టెస్టుకు హనుమ విహారి, జడేజా దూరం... బుమ్రా, అశ్విన్‌లకి కూడా స్కానింగ్...
కీలకమైన నాలుగో టెస్టుకి ముందు టీమిండియాకు చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టులో గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి బ్రిస్బేన్ టెస్టుకి దూరమయ్యారు.
CricketJan 12, 2021, 7:53 AM IST
షూ లేస్ కూడా కట్టుకోలేకపోయాడు.. మ్యాచ్ ఎలా ఆడాడో.. అశ్విన్ భార్య
అశ్విన్ అంతకన్నా ఎక్కువ నొప్పిని అనుభవించాడని ఆలస్యంగా తెలిసింది. ఆయన భార్య ప్రీతి చేసిన ట్వీట్ ద్వారా అసలు విషయం బయటకు వచ్చింది.
CricketJan 11, 2021, 4:38 PM IST
సిడ్నీలో టీమిండియా సూపర్ డ్రా... గాయాలతోనూ గర్జించిన భారత్...
407 పరుగుల భారీ లక్ష్యం... భారత జట్టు 200 పరుగులైనా కొడుతుందా?
CricketJan 11, 2021, 1:37 PM IST
‘నువ్వు ఇండియాకి రా... నీకదే చివరి సిరీస్... ’ ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌కి అశ్విన్ వార్నింగ్...
భారత సారథి విరాట్ కోహ్లీ గైర్హజరీతో ఆస్ట్రేలియా జట్టు రెచ్చిపోతుంది. నిన్న ఆసీస్ అభిమానుల రేసిజం కామెంట్లతో సిరాజ్‌ను అవమానిస్తే, నేడు భారత ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతీసేందుకు నానా విధాల ప్రయత్నించారు ఆసీస్ ప్లేయర్లు.
CricketJan 11, 2021, 1:26 PM IST
రాహుల్ ద్రావిడ్‌కి పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన హనుమ విహారి... సోషల్ మీడియా సలాం...
భారత మాజీ క్రికెటర్ ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ పుట్టినరోజున... తన ఇన్నింగ్స్‌తో పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు తెలుగు కుర్రాడు హనుమ విహారి. తొలి రెండు టెస్టుల్లో విఫలమై, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రనౌట్ అయిన విహారి...
CricketJan 11, 2021, 12:53 PM IST
‘డ్రా’గా ముగిసిన సిడ్నీ టెస్టు... గాయాలతో హనుమ విహారి, అశ్విన్ సూపర్ ‘క్లాస్’ ఇన్నింగ్స్...
407 పరుగుల భారీ లక్ష్యం... భారత జట్టు 200 పరుగులైనా కొడుతుందా? నిప్పులు చెరిగే ఆస్ట్రేలియా బౌలర్ల ముందు ఆలౌట్ కాకుండా నిలబడుతుందా? అనే అనుమానాలు? కానీ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ టీమిండియా చరిత్రలో నిలిచిపోయే టెస్టు ఇన్నింగ్స్ ఆడింది.