Ashwanidutt
(Search results - 3)ENTERTAINMENTFeb 3, 2019, 2:23 PM IST
దిల్ రాజు పెత్తనం ఏంటి..? మహేష్ కి ఫిర్యాదు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. మహేష్ నటిస్తోన్న 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ENTERTAINMENTNov 24, 2018, 2:32 PM IST
డైరెక్టర్ విక్రమ్ కి కోటిన్నర ఫైన్!
మంచి ఫామ్ లో ఉన్నప్పుడు దర్శకులకు, హీరోలకు అడ్వాన్సులు ఇచ్చి వారిని లాక్ చేస్తుంటారు నిర్మాతలు. క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కి కూడా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తాన్ని ఇచ్చారు.
ENTERTAINMENTNov 23, 2018, 2:40 PM IST
నిర్మాతతో క్రియేటివ్ డైరెక్టర్ సెటిల్మెంట్లు!
'మనం', '24' రీసెంట్ గా 'హలో' వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ కి ప్రేక్షకుల్లో మంచి పేరే ఉంది. వైవిధ్యమైన కాన్సెప్ట్ లతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఈ దర్శకుడు తన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో చేయాల్సివుంది కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు.