Ashritha's Marriage  

(Search results - 2)
  • venky

    ENTERTAINMENTMar 24, 2019, 12:38 PM IST

    వెంకీ కూతురు పెళ్లి.. ఉపాసన కామెంట్!

    టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం ఆదివారం జైపూర్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షలో ఆశ్రిత తన ప్రేమించిన వినాయక్ ని పెళ్ళాడింది. 

  • మల్టీస్టారర్ కథలు రాసుకునే ప్రతి దర్శకుడికి వచ్చే మొదటి ఆలోచన వెంకీ అనడంలో ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు. కథ నచ్చితే ఏ హీరోతో అయినా స్క్రీన్ షేర్ చేసుకుంటాను అని వెంకీ చెబుతున్నాడు.

    ENTERTAINMENTMar 20, 2019, 4:26 PM IST

    వెంకీ కూతురు పెళ్లి.. వారికే ఆహ్వానం!

    దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ కూతురు అశ్రితకి పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ కి అధిపతి ఆర్.సురేందర్ రెడ్డి మనవడిని వెంకీ అల్లుడు చేసుకోబోతున్నాడు.