Asianet News TeluguAsianet News Telugu
61 results for "

Ashok Gehlot

"
Rajasthan Cabinet Reshuffle ashok Gehlots Ministers ResignRajasthan Cabinet Reshuffle ashok Gehlots Ministers Resign

Rajasthan: సీఎం అశోక్ గెహ్లాట్ మినహా.. మొత్తం కేబినెట్ రాజీనామా

రాజస్థాన్‌లో (Rajasthan) సీఎం అశోక్ గెహ్లాట్ (ashok gehlot) మినహా మంత్రివర్గం మొత్తం రాజీనామా చేశారు. రేపటి క్యాబినెట్‌ విస్తరణ (rajasthan cabinet reshuffle) నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

NATIONAL Nov 20, 2021, 8:03 PM IST

Rajasthan CM ashok gehlot surprised and embarrassed after bribery in education departmentRajasthan CM ashok gehlot surprised and embarrassed after bribery in education department

టీచర్ల బదిలీలకు లంచాలు.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు షాకింగ్ సమాధానం..

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డారు. విద్యాశాఖలో లంచాల విషయంలో ఆయన అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. దీంతో అశోక్ గెహ్లాట్ పబ్లిక్ మీటింగ్ లో కాస్త ఇబ్బందుల్లో పడ్డారు. ఏంటీ విషయం అన్నట్టుగా స్టేజ్ మీదున్న విద్యాశాఖ మంత్రివైపు ఓ చూపు విసిరారు. 

NATIONAL Nov 17, 2021, 12:52 PM IST

Alok bhatt Fires On Congress And rahul gandhi over internet ban in Rajasthan just to conduct an entranceAlok bhatt Fires On Congress And rahul gandhi over internet ban in Rajasthan just to conduct an entrance

రాజస్తాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్‌.. అది రాహుల్ గాంధీ పాలన నమునా.. అలోక్ భట్ ఫైర్.. ఇదే బీజేపీ సీఎం చేసి ఉంటే..

రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు వరకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్‌పై నిషేదం విధించారు. అయితే ఇలా చేయడంపై పలువురు నెటిజన్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

NATIONAL Oct 28, 2021, 1:45 PM IST

CWC Approved Schedule of Organisational Elections says Congress Leader K C VenugopalCWC Approved Schedule of Organisational Elections says Congress Leader K C Venugopal

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ.. అశోక్ గెహ్లాట్‌ ప్రతిపాదనకు నేతల మద్ధతు, సీడబ్ల్యూసీ నిర్ణయాలివే..!!

2022 నాటికి కాంగ్రెస్‌లో (congress) సంస్థాగత ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (aicc secretary general) కేసీ వేణుగోపాల్ (kc venugopal) . అధ్యక్ష పదవికి సంబంధించి రాహుల్ గాంధీ పేరును రాజస్థాన్ సీఎం  (rajasthan cm) అశోక్ గెహ్లాట్ (ashok gehlot) నామినేట్ చేశారని వేణుగోపాల్ చెప్పారు. అశోక్ గెహ్లాట్ ప్రతిపాదనకు కాంగ్రెస్ నేతలు మద్ధతు తెలిపారని ఆయన వెల్లడించారు. 

NATIONAL Oct 16, 2021, 4:49 PM IST

Rajasthan Chief Minister Ashok Gehlot admitted to hospital in JaipurRajasthan Chief Minister Ashok Gehlot admitted to hospital in Jaipur

రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్‌కి అస్వస్థత: ఢిల్లీ టూర్ రద్దు


కరోనా నుండి కోలుకొన్న తర్వాత తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టుగా ఆయన చెప్పారు, నిన్నటి నుండి తనకు ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉందన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరినట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో యాంజియో ప్లాస్టీ చేశారని ఆయన చెప్పారు.  ప్రస్తుతం తన ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉందన్నారు.

NATIONAL Aug 27, 2021, 12:35 PM IST

Punjab Tussle Resolved Rajasthan Cabinet Expansion On Congress Agenda kspPunjab Tussle Resolved Rajasthan Cabinet Expansion On Congress Agenda ksp

పంజాబ్‌లో వివాదాలకు చెక్ : ఇప్పుడు రాజస్థాన్‌పై ఫోకస్, గెహ్లాట్-పైలట్‌ల మధ్య సయోధ్యకు స్కెచ్

రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ యువ నేత సచిన్ పైలట్ మధ్య వివాదాలను తొలగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటిదాకా మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడంపై సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. ఈనెల 28న కేబినెట్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

NATIONAL Jul 25, 2021, 2:48 PM IST

As Pilot lands in Delhi Congress leaders huddle to resolve Rajasthan crisis kspAs Pilot lands in Delhi Congress leaders huddle to resolve Rajasthan crisis ksp

మళ్లీ అలిగిన సచిన్ పైలట్.. హైకమాండ్‌తో అమీతుమీ, రాజస్థాన్‌లో మరో తిరుగుబాటు తప్పదా..?

కాంగ్రెస్‌ సీనియర్ నేత సచిన్‌ పైలట్‌ మరో తిరుగుబాటుకు తెరదీశారా...ఢిల్లీలో ఏం జరుగుతోంది. ఇప్పుడు రాజస్థాన్‌తో పాటు దేశంలోని రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అధిష్ఠానం ఇచ్చిన హామీలను నెరవేర్చుకొనేందుకే సచిన్‌ ఢిల్లీకి వెళ్లారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

NATIONAL Jun 13, 2021, 9:02 PM IST

sachin Pilot Disses BJP Leaders Claim kspsachin Pilot Disses BJP Leaders Claim ksp

బహుశా సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడారేమో.. నాతో కాదు: రీటా వ్యాఖ్యలకు సచిన్ పైలట్ కౌంటర్

రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్‌ పైలట్‌ బీజేపీలో చేరతారంటూ ఆ పార్టీ నేత రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలపై సచిన్ పైలట్‌ స్పందించారు. ఈ విషయంపై తాను సచిన్‌తో మాట్లాడానని రీటా చెప్పగా.. ఆమెకు తనతో మాట్లాడే ధైర్యం లేదని ఆయన ఘాటుగా స్పందించారు.

NATIONAL Jun 11, 2021, 8:21 PM IST

rajasthan govt announces special package for oxygen production plants ksprajasthan govt announces special package for oxygen production plants ksp

ఆక్సిజన్ ప్లాంట్ పెట్టండి.. రాయితీలు అందుకోండి, పారిశ్రామికవేత్తలకు రాజస్థాన్ ఆఫర్

మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను నివారించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

NATIONAL Apr 30, 2021, 6:21 PM IST

Rajasthan Chief Minister Ashok Gehlot Tests Positive For CovidRajasthan Chief Minister Ashok Gehlot Tests Positive For Covid

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కి కరోనా పాజిటివ్..!

ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. తాజాగా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కి కూడా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.

NATIONAL Apr 29, 2021, 11:40 AM IST

Rahul Gandhi At Rajasthan Tractor Rally kspRahul Gandhi At Rajasthan Tractor Rally ksp

రాజస్థానీ స్టైల్లో నెత్తిన తలపాగా.. ట్రాక్టర్ నడుపుకుంటూ సభకు రాహుల్

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఈ మధ్య రాజకీయాల్లో విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుల్ని కలిసి సంచలనం రేకెత్తించా

NATIONAL Feb 13, 2021, 9:34 PM IST

Congress Beats BJP In Urban Local Elections In Rajasthan kspCongress Beats BJP In Urban Local Elections In Rajasthan ksp

రాజస్థాన్‌లో బీజేపీకి ఎదురుగాలి.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..!!

రాజస్థా‌న్‌లోని అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అత్యధికంగా 619 వార్డులను కైవసం చేసుకొని ఘన విజయం సాధించి బీజేపీపై పైచేయి సాధించింది

NATIONAL Dec 14, 2020, 4:15 PM IST

Accused of molestation, youth forced to eat faeces in Rajasthan kspAccused of molestation, youth forced to eat faeces in Rajasthan ksp

బాలికపై లైంగిక వేధింపులు.. శిక్షగా మలం తినిపించారు

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే కారణంతో ఓ వ్యక్తిని స్థానికులు తీవ్రంగా హింసించడంతో పాటు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. 

NATIONAL Nov 29, 2020, 6:22 PM IST

Priest Burnt Alive Over Land, Family Refuses To Cremate Him In RajasthanPriest Burnt Alive Over Land, Family Refuses To Cremate Him In Rajasthan

భూ వివాదంలో పూజారి సజీవదహనం: అంత్యక్రియలకు కుటుంబం నిరాకరణ, కారణమిదే

స్థల వివాదం నేపథ్యంలో దుండగుల చేతిలో సజీవ దహనానికి గురైన పూజారి వ్యవహారం రాజస్థాన్‌లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు నెరవేర్చే వరకు అంతిమ సంస్కారాలు నిర్వహించేది లేదని మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు

NATIONAL Oct 10, 2020, 5:07 PM IST

priest burnt alive in rajasthan over land disputepriest burnt alive in rajasthan over land dispute

భూ వివాదం.. ఘర్షణ: అడ్డొచ్చిన పూజారి సజీవ దహనం

భూ వివాదంలో ఏకంగా ఆలయ పూజారిని సజీవ దహనం చేశారు ఆగంతకులు. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌ కరౌలి జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న రాధాకృష్ణ ఆలయంలో పూజధికాలు నిర్వహించేందుకు బాబాలాల్ వైష్ణవ్ అనే పూజారికి 5.2 ఎకరాలు అప్పగించారు

NATIONAL Oct 9, 2020, 2:56 PM IST