Ashok Gajapathi Raju
(Search results - 53)Andhra PradeshJan 18, 2021, 12:03 PM IST
ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర : సాక్ష్యాలు బయటపెట్టిన సంచయిత !!
మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు మరోసారి టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజుపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై కుట్రలు చేసిన వారిలో అశోక గజపతి రాజు ఒకరు.. ఆయనే వర్ధంతి సందర్భంగా కొనియాడ్డం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra PradeshJan 5, 2021, 2:46 PM IST
అశోక్ గజపతిపై వెల్లంపల్లి వ్యాఖ్యలు.. రంగంలోకి క్షత్రియ సంఘం
మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతి రాజుపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెల్లంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షత్రియ యువజన సంఘం నిరసన చేపట్టింది
Andhra PradeshJan 3, 2021, 8:24 PM IST
దేవాదాయ శాఖ మంత్రి నోటి నుంచి బూతులా: వెల్లంపల్లికి అశోక్ కౌంటర్
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు టీడీపీ నేత అశోక్ గజపతి రాజు. దేవాదాయ శాఖ మంత్రి నుంచి బూతులు రావడం ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు.
Andhra PradeshJan 3, 2021, 5:26 PM IST
అశోక్ గజపతిపై వెల్లంపల్లి వ్యాఖ్యలు: కొబ్బరిచిప్పలు, శెనగలతో టీడీపీ నిరసన
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వీటిని నిరసిస్తూ విజయనగరంలో వినూత్న నిరసనకు దిగాయి టీడీపీ శ్రేణులు
Andhra PradeshJan 3, 2021, 3:11 PM IST
రామతీర్ధం ఘటన.. బాబు, లోకేశ్‌లకు నార్కో టెస్టులు చేయాలి: కొడాలి నాని
రామతీర్థంలో రామయ్య విగ్రహం ధ్వంసం నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న కొండ దగ్గర టీడీపీ, వైసీపీ అగ్రనేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు
Andhra PradeshJan 2, 2021, 6:09 PM IST
కక్ష సాధింపే, కోర్టుల్లో చూసుకుంటాం : అశోక్ గజపతి తొలగింపుపై బాబు స్పందన
రామతీర్థం సహా మరో మూడు దేవాలయాల ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్‌గా టీడీపీ నేత అశోక్ గజపతిరాజును తొలగించడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇలాంటి సమయంలో దేవాలయం ఛైర్మన్ పోస్ట్ నుంచి తప్పిస్తారా అంటూ మండిపడ్డారు
Andhra PradeshJan 2, 2021, 5:51 PM IST
అశోక్ గజపతికి షాక్: రామతీర్థం సహా 3 ఆలయాల ఛైర్మన్ పదవి నుంచి ఉద్వాసన
రామతీర్థం ఆలయ ఛైర్మన్ పదవి నుంచి టీడీపీ నేత అశోక్ గజపతి రాజును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామతీర్ధం సహా 3 ఆలయాల ఛైర్మన్ పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికింది
Andhra PradeshDec 26, 2020, 8:06 PM IST
అశోక్ గజపతి vs మీసాల గీత.. కార్యాలయం రగడకు అధిష్టానం చెక్
విజయనగరం జిల్లా టీడీపీలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు- మీసాల గీతల మధ్య వివాదానికి చెక్ పెట్టారు ఏపీ తెలుగుదేశం చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు. దీనికి సంబంధించి కొత్త కార్యాలయంపై అచ్చెన్నాయుడు సర్క్యూలర్ విడుదల చేశారు.
Andhra PradeshDec 25, 2020, 2:25 PM IST
విజయనగరం టీడీపీలో పంచాయితీ: ఆశోక్‌తో అమీతుమీకి గీత రెడీ
కొత్తగా పార్టీ కార్యాలయం ఏర్పాటు విషయం విజయనగరానికి చెందిన టీడీపీ నేతల్లో విభేదాలను బయటపెట్టింది. పార్టీ కార్యక్రమాల సమాచారం తనకు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత చెబుతున్నారు. ఈ కారణంగానే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు.
Andhra PradeshDec 18, 2020, 4:44 PM IST
బాబు వద్దకు విజయనగరం పంచాయితీ: మీసాల గీతపై ఆశోక్ వర్గం పై చేయి
మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయానికి పార్టీ నాయకత్వం బ్రేక్ వేసింది. కొత్త పార్టీ కాార్యాలయాన్ని ఎత్తివేయాలని సూచించింది. దీంతో కొత్త కార్యాలయానికి బోర్డును తొలగించారు.
Andhra PradeshDec 9, 2020, 4:35 PM IST
విజయనగరంలో టీడీపీ ఆఫీస్: ఆశోక్గజపతిరాజుకి కొత్త తలనొప్పులు
విజయనగరం జిల్లాలోని టీడీపీ నేతల ఆధిపత్య పోరు టీడీపీ కార్యాలయంతో బట్టబయలైంది. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతోనే జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గీత ప్రకటించడం చర్చకు దారితీస్తోంది.
Andhra PradeshNov 18, 2020, 12:31 PM IST
జంషెడ్ జీ టాటాతో పోటీ... అశోక్ గజపతి రాజు తాత ఏం చేశారంటే: రఘురామ సంచలనం
ఇప్పుడిలా గొడవలతో రోడ్డునపడ్డ రాజవంశీకులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో ఈ వంశం ఎలా వెలుగొందిందో తెలియజేసే ఓ సంఘటన గురించి రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికన బయటపెట్టారు.
Andhra PradeshNov 17, 2020, 2:36 PM IST
తల్లిదండ్రులను కూడా మారుస్తారా..? సంచయితకు కౌంటర్
చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ సంచయితను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు.
Andhra PradeshNov 10, 2020, 9:24 AM IST
‘సేవ్ మన్సాస్’ ఉద్యమం కాదు.. ‘సేవ్ అశోక్’ క్యాంపెయిన్ మాత్రమే : సంచయిత
150 ఏళ్ల చారిత్రక మోతీమహల్‌ను కూల్చినపుడు ఉద్యమం ఎందుకు చేయలేదని టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై సింహాచలం ట్రస్టు బోర్డు, మన్సాస్ ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ఫైర్ అయ్యారు. ఆయన అక్రమాలు బయట పడుతున్నాయి కాబట్టే ఉద్యమాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Andhra PradeshOct 30, 2020, 4:10 PM IST
ప్రజాస్వామ్యంలో రాజరికమా.. మీది అహంకారం: ఊర్మిళపై మాన్సాస్ ట్రస్ట్ ఆగ్రహం
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారంపై మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ కార్యాలయం స్పందించింది.