Ashok  

(Search results - 154)
 • anil kumar ttd Eo

  Tirupathi17, Oct 2019, 9:00 PM IST

  టిటిడి ఆస్తులపై ఈవో ఆరా... డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలని ఆదేశం

  తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల పరిరక్షణకు టిటిడి ఈవో అశోక్ సింఘాల్ చర్యలు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు ఆదేశాలు కూడా జాారీ చేసినట్లు తెలుస్తోంది.  

 • Sirimanu Pidimamba jatara at vijayanagaram
  Video Icon

  Districts15, Oct 2019, 6:21 PM IST

  వైభవోపేతంగా సిరిమాను పైడిమాంబ ఉత్సవాలు (వీడియో)

  పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం మరియు పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు.

 • Piditalli jatara at vijayanagaram
  Video Icon

  Districts15, Oct 2019, 11:21 AM IST

  అంగరంగవైభవంగా సిరిమానోత్సవం (వీడియో)

  విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం తోలేళ్ల ఉత్సవం జరిగింది. ఈ రోజు జరిగే సిరిమాను ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. మంగళవారం మద్యాహ్నం మొదలయ్యే ఈ ఉత్సవంలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు విజయనగరం చేరుకున్నారు. దీంతో రద్దీ బాగా పెరిగిపోయింది.

 • hansika

  ENTERTAINMENT11, Oct 2019, 7:58 AM IST

  భాగమతి డైరెక్టర్.. హన్సికతో మరో ప్రయోగం?

  పిల్ల జమిందార్ సినిమా నానికి ఎలాంటి బూస్ట్ ఇచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు అందులో  ఉన్న నటీనటులందరికి కెరీర్ పరంగా ఆ సినిమా చాలా ఉపయోగపడింది. ఇక ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అశోక్ కి కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది

 • ఆలస్యంగా పార్టీలోకి వచ్చిన ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబును ఎమ్మెల్సీ చేశారు. దీంతో వంగవీటి రాధా పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి.

  Andhra Pradesh3, Oct 2019, 12:30 PM IST

  కేసీఆర్ మీ దోస్తేగా, బొగ్గు ఎందుకు తేలేకపోతున్నారు: జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ సెటైర్లు

  కేసీఆర్‌ను అడగకుండా జగన్ ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్‌ను అడిగి కొత్తగూడెం నుంచి బొగ్గు ఎందుకు తేలేకపోతున్నారోనంటూ పంచ్ డైలాగులు వేశారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. 

 • ఆలస్యంగా పార్టీలోకి వచ్చిన ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబును ఎమ్మెల్సీ చేశారు. దీంతో వంగవీటి రాధా పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి.

  Guntur24, Sep 2019, 2:06 PM IST

  అది ఒకే, పూర్తి చేయకపోతే ఏం చేస్తావ్: మంత్రి అనిల్ కు టీడీపీ కౌంటర్

  చీకటి ఒప్పందం చేసుకుని ఎవరినీ టెండర్ కు రానీయకుండా బెదిరించారని తీవ్ర ఆరోపణలు చేశారు.  వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రివర్స్ టెండర్ పై అనేక సందేహాలు వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. 

 • NATIONAL17, Sep 2019, 3:45 PM IST

  కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యేలు: అది విశ్వాసఘాతక పార్టీ అన్న మాయావతి

  కాంగ్రెస్ పార్టీ మరోసారి విశ్వాసఘాతక పార్టీ అనిపించుకుందని ఫైరయ్యారు. అధికారాన్ని అందుకునే క్రమంలో బేషరతుగా మద్ధతు తెలిపినా.. కాంగ్రెస్ తమను మోసం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలపై గెలిచేందుకు సమర్థంగా పనిచేయడానికి బదులు.. మద్ధతిస్తున్న వారికి హానీ కలిగించడం పైనే కాంగ్రెస్ దృష్టి సారించిందన్నారు

 • 90ml karthikeya

  ENTERTAINMENT9, Sep 2019, 5:13 PM IST

  90ML ఫస్ట్ లుక్.. మందు బాటిళ్లపై లవర్ బాయ్

  90ML సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన కార్తికేయ ఓ వర్గం ఆడియెన్స్ స్ట్రాంగ్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. చుట్టూ మందు సీసాలతో పడుకున్నట్లు కనిపిస్తూ అధికారిక తాగుబోతు అని ఇంగ్లీష్ లో ఒక డిఫరెట్ ట్యాగ్ ఇచ్చాడు.

 • Salman Khan

  ENTERTAINMENT6, Sep 2019, 4:40 PM IST

  జర్నలిస్ట్ ఫోన్ లాక్కొని, గాయపరిచిన సల్మాన్.. కోర్టులో కేసు!

  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఫోన్ లాక్కొని.. తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తున్నాడు యువ జర్నలిస్ట్ అశోక్ పాండే.ఏప్రిల్ లో జరిగిన ఈ ఘటన గురించి ఆలస్యంగా వివారాలు వెల్లడయ్యాయి. ఈ వివాదంలో సల్మాన్ తో పాటు అతడి గార్డులు కూడా అశోక్ పాండేని గాయపరిచారట.
   

 • dyan chand

  SPORTS30, Aug 2019, 10:38 AM IST

  మా నాన్న ధ్యాన్‌చంద్ ను మన్మోహన్ ప్రభుత్వం అవమానించింది: అశోక్

  జాతీయ క్రీడా దినోత్సవం రోజున ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కు భారత రత్న దక్కకపోవవడం మరోసారి చర్చ జరిగింది. తన తండ్రికి భారతరత్న ఇస్తామని  చెప్పి గత యూపీఏ ప్రభుత్వం ఎలా మోసం  చేసిందో అశోక్ కుమార్ బయటపెట్టాడు.  

 • Prabhas

  ENTERTAINMENT12, Aug 2019, 4:29 PM IST

  బాలయ్యని అలా వాడుకుంటున్న ప్రభాస్.. చీటింగ్ కాదు కదా!

  బాలయ్యని ప్రభాస్ వాడుకోవడం ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ వివరాలు తెలుసుకోవలసిందే. ప్రభాస్ నటిస్తున్న సాహో ఇండియన్ స్క్రీన్ పై వస్తున్న అతిపెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు.. దర్శకుడు సుజీత్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ మెదడుకు పనిపెట్టే సినిమాలా కూడా అనిపిస్తోంది. ప్రభాస్ కు సవాల్ విసిరే విలన్స్ చాలా మందే ఈ చిత్రంలో ఉన్నారు. 

   

 • Judas

  Andhra Pradesh10, Aug 2019, 10:51 AM IST

  జూడాలను కాలితో తన్నిన వీజీవోపై వేటు

  అశోక్ కుమార్ గౌడ్ ను ప్రభుత్వం వీఆర్ కి పంపించింది. ఎన్ఎంసి బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా జూనియర్ డాక్టర్లు ఇటీవల తిరమలలోని అలిపిరిలోని తనిఖీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. 

 • Court Order

  Telangana6, Aug 2019, 12:18 PM IST

  బీజేపీ నేత హత్య కేసు..15మంది కి జీవిత ఖైదు

  వరంగల్ కి చెందిన బీజేపీ నేత ముచ్చర్ల అశోక్ రెడ్డి  హత్య కేసులో వరంగల్ న్యాయస్థానం  సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 15మందిని దోషులగా నిర్థారించడంతోపాటు... వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. శిక్ష పడినవారిలో ముచ్చర్ల గ్రామ ప్రస్తుత  సర్పంచ్ రఘు కూడా ఉన్నారు. 

 • Tammineni Sitaram

  Andhra Pradesh25, Jul 2019, 2:42 PM IST

  ఏపీ అసెంబ్లీలో గందరగోళం: 4 టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదనతో నలుగురు శాసన సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ సీతారాం. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

 • inter board

  Telangana15, Jul 2019, 1:58 PM IST

  సప్లిమెంటరీ పరీక్షపైనా వివాదం: తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన

  తెలంగాణ ఇంటర్‌బోర్డ్ మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యంకనం సరిగా చేయలేదంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్‌బోర్డ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.