Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Aryan Khan Case

"
Shah Rukh Khan hides under an umbrella at Mumbai private airport watch videoShah Rukh Khan hides under an umbrella at Mumbai private airport watch video

గొడుగు అడ్డం పెట్టుకుని రహస్యంగా కారు ఎక్కిన Shah Rukh Khan.. అందుకోసమేనా..?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ (viral on social media) అవుతుంది. కలీనా ఎయిర్‌పోర్ట్ నుంచి ఎవరికి కనిపించకుండా అత్యంత రహస్యంగా తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

Entertainment Nov 8, 2021, 5:26 PM IST

NCB officer Sameer Wankhede removed from Aryan Khan caseNCB officer Sameer Wankhede removed from Aryan Khan case

Aryan Khan: సమీర్‌ వాంఖడేపై వేటు..! ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తు నుంచి తొలగింపు

ముంబయి డ్రగ్స్ క్రూయిజ్‌కు సంబంధించిన కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణ చేస్తున్న ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్‌సీబీ విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా, క్రూయిజ్ కేసుతోపాటు మరో నాలుగు కేసుల దర్యాప్తు బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. ఈ కేసుల దర్యాప్తును ముంబయి జోన్ నుంచి సెంట్రల్ జోన్‌కు బదిలీ చేసింది.
 

NATIONAL Nov 5, 2021, 8:10 PM IST

In Aryan Khan Case, WhatsApp Chats Not Proof Enough, Says CourtIn Aryan Khan Case, WhatsApp Chats Not Proof Enough, Says Court

Aryan Khan Case : వాట్సప్ చాట్ ల ఆధారంగా నిందితులుగా పరిగణించలేం..

Aryan Khanతో వాట్సాప్ చాట్‌లు మినహా, ఆచిత్ కుమార్‌ అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తన వివరణాత్మక ఉత్తర్వుల్లో పేర్కొంది.

NATIONAL Nov 1, 2021, 3:10 PM IST

Nawab Malik says Drugs case a part of conspiracy by BJP to move Bollywood out of MumbaiNawab Malik says Drugs case a part of conspiracy by BJP to move Bollywood out of Mumbai

బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించే కుట్ర.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘాటైన వ్యాఖ్యాలు చేశారు. బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.

NATIONAL Oct 29, 2021, 2:32 PM IST

Kiran Gosavi, Probe Agency 'Witness' In Aryan Khan Case, Detained In PuneKiran Gosavi, Probe Agency 'Witness' In Aryan Khan Case, Detained In Pune

Aryan Khan Case : ప్రత్యక్ష సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్...

Lookout noticeజారీ అయిన కిరణ్ గోసావి, మహారాష్ట్రలో తనకు "బెదిరింపులు"  ఎదురవుతున్నాయని.. అందుకే తాను ఉత్తరప్రదేశ్ పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే Kiran Gosavi తమకు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదనలను లక్నో పోలీసులు తోసిపుచ్చారు.

NATIONAL Oct 28, 2021, 9:12 AM IST

Aryan Khan Case Officer Sameer Wankhede in delhi says No Summons Came For some WorkAryan Khan Case Officer Sameer Wankhede in delhi says No Summons Came For some Work

ఆర్యన్ ఖాన్ కేసులో మరో మలుపు.. ఢిల్లీకి ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే.. అలాంటిది ఏం లేదని వెల్లడి..

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును (Aryan Khan Case) విచారిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై (Sameer Wankhede) సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.

NATIONAL Oct 26, 2021, 11:24 AM IST

Aryan Khan Case Officer Alleges Targeted Over "Dead Mother, Her Religion"Aryan Khan Case Officer Alleges Targeted Over "Dead Mother, Her Religion"

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: మతాన్ని కూడా వదలడం లేదు అధికారి సమీర్ వాంఖడే..!

తాజాగా ఈ అంశంపై ఆయ‌న స్పందించారు. త‌న‌పై దురుద్దేశపూర్వ‌కంగా దాడి జ‌రుగుతోంద‌ని, త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆయ‌న స్ప‌ష్టం చేశారు

NATIONAL Oct 25, 2021, 2:51 PM IST

Aryan Khan case: Rs 25 crore pay-off claim adds new twist, NCB's Wankhede seeks 'protection'Aryan Khan case: Rs 25 crore pay-off claim adds new twist, NCB's Wankhede seeks 'protection'

Aryan Khan : ఆర్యన్ విడుదలకు రూ.25 కోట్లు లంచం.. కేసులో కొత్త ట్విస్ట్...

aryan khan, ఇతరుల అరెస్టు సమయంలో  rave party జరిగిన నౌకపైనే ఉన్న  ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావిని ncb అధికారులు సాక్షుల జాబితాలో చేర్చారు. ఆర్యన్ అరెస్టు తర్వాత అతనితో Gosavi  దిగిన  సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

NATIONAL Oct 25, 2021, 9:12 AM IST

major twist in aryan khan case witness says rs 18 crore deal NCB officer sameer wankhede deniesmajor twist in aryan khan case witness says rs 18 crore deal NCB officer sameer wankhede denies

ఆర్యన్ ఖాన్ కేసులో అనూహ్య ట్విస్ట్.. సాక్షి సంచలన ఆరోపణలు.. 18 కోట్ల డీల్.. నాకు ప్రాణ హాని

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు వచ్చింది. ఈ కేసు పంచనామాలో సాక్షిగా సంతకం చేసిన కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సాయిల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు సంబంధించి రూ. 18 కోట్ల డీల్ తాను విన్నారని, ఇందులో రూ. 8 కోట్లు ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్  వాంఖేడ్‌కు ఇవ్వాల్సి ఉంటుందనే సంభాషణలూ విన్నట్టు పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సమీర్ వాంఖేడ్ తోసిపుచ్చారు.

NATIONAL Oct 24, 2021, 3:17 PM IST

Aryan Khan Case: No Bail For Him Today, Next Hearing On WednesdayAryan Khan Case: No Bail For Him Today, Next Hearing On Wednesday

Aryan Khan : ఆర్యన్ ఖాన్ కు మూడోసారి బెయిల్ నిరాకరించిన కోర్టు..

క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ గతవారంం రోజులుగా ముంబయి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తన స్టేట్ మెంట్ ను కోర్టుకు సమర్పించిన తరువాత బుధవారం బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. 

NATIONAL Oct 11, 2021, 3:01 PM IST

Kangana ranaut gives counter to Hrithik Roshan over aryan khan caseKangana ranaut gives counter to Hrithik Roshan over aryan khan case

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. మాఫియా పప్పు బ్యాచ్ అంటూ హృతిక్ కి కంగనా కౌంటర్

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వివాదం బాలీవుడ్ లో సంచలనంగా మారింది . క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితులు రేవ్ పార్టీ నిర్వహిస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కారు.

Entertainment Oct 7, 2021, 9:51 PM IST