Arvind  

(Search results - 306)
 • Operation Hydravati : Nizamabad MP arvind senstaional comments on KTR, LokeshOperation Hydravati : Nizamabad MP arvind senstaional comments on KTR, Lokesh

  TelanganaOct 26, 2021, 11:43 AM IST

  తండ్రి కుర్చీకే ఎసరు పెడుతున్న కేటీఆర్.. భవిష్యత్తులో ఏపీలో లోకేష్ కూడా.. ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు..

  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కాంగ్రెస్ నేత రాహుల్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ తో కలిసి చేస్తున్న ఆపరేషన్ పేరే హైద్రావతి అని పేర్కొన్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యారని తెలిపారు. 

 • Geetha Arts To Sign Three Film Deal With Sreeleela?Geetha Arts To Sign Three Film Deal With Sreeleela?

  EntertainmentOct 25, 2021, 10:05 AM IST

  ఈ అందానికి అందరూ దాసోహం... అల్లు అరవింద్ అయితే ఏకంగా


  అల్లు అరవింద్ ని ఇండస్ట్రీలో  టాలెంట్ హంటర్ అంటూంటారు. హీరో,హీరోయిన్స్ ,డైరక్టర్స్ ఎవరైనా ఆయన చూసి ఓకే చేసారంటే వారికి గోల్డెన్ లైఫ్ స్టార్ట్ అయ్యినట్లే. ఆయన్ని చాలా మంది నిర్మాతలు  ఫాలో అవుతారు. అలాగే ఇప్పుడు ఆయన దృష్టి పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల పై పడింది. ఆమె ఇప్పుడు వరసగా గీతా ఆర్ట్స్ లో మూడు సినిమాల్లో బుక్ అయ్యినట్లు సమాచారం. 

 • Mohan Babu In A Web Series for AHA?Mohan Babu In A Web Series for AHA?

  gossipsOct 21, 2021, 9:13 AM IST

  మెల్లిగా మోహన్ బాబుని లాగుతున్న అల్లు అరవింద్

  ఆహా పెట్టినప్పుడు అది మెగా హీరోల సినిమాలకు,షోలకు ఒక అడ్డాగా ఉండబోతోందని అందరూ భావించారు. కానీ అల్లు అరవింద్ తీసుకునే నిర్ణయాలు ప్రూవ్ చేస్తున్నాయి. 

 • I Saved His Number As God Father: Akhil AkkineniI Saved His Number As God Father: Akhil Akkineni

  EntertainmentOct 15, 2021, 7:08 AM IST

  ఆయన నెంబర్ ని 'గాడ్ ఫాదర్' అని సేవ్ చేసుకున్నా,వైయస్ జగన్ కు ధాంక్స్: అఖిల్‌

  సిని పరిశ్రమలో గాడ్ ఫాధర్ ఉండటం సహజం. అయితే పెద్ద కుటుంబాలనుంచి లేదా ఆల్రెడీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారికి గాడ్ ఫాధర్ అవసరం లేదు. కానీ అనుభవం ఉన్న వాళ్లు కెరీర్ లో సలహాలు ఇస్తూ లీడ్ చేస్తే ఫలితాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు అఖిల్ కూడా ఓ గాఢ్ ఫాధర్ ని ఎంచుకున్నారట. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన మరెవరో కాదు..

 • senior actor arvind trivedi aka ravan passes awaysenior actor arvind trivedi aka ravan passes away

  EntertainmentOct 6, 2021, 8:27 AM IST

  బుల్లితెర రావణుడు అరవింద్ త్రివేది ఇకలేరు!

  దూరదర్శన్ లో ప్రసారమైన రామానంద్ సాగర్ రామాయణం తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఇండియన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రామాయణ సీరియల్ లో Arvind trivedi రావణుడు పాత్ర చేశారు.

 • farmers demand resignation of mp arvindfarmers demand resignation of mp arvind

  TelanganaSep 21, 2021, 3:32 PM IST

  బాండ్ రాసి 1000 రోజులైంది... రాజీనామా చేయ్: ఎంపీ అరవింద్‌కు పసుపు రైతుల నుంచి నిరసన సెగ

  బీజేపీ ఎంపీ అరవింద్ రాసిచ్చిన బాండ్‌కు 1000 రోజులు గడిచాయని.. వెంటనే రాజీనామా చేసి పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించాలని రైతులు కోరారు. గ్రామంలో పోటాపోటీ నిరసనలతో రాజకీయం వేడెక్కింది. ఈ నిరసనలతో పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

 • sonu sood tweet on IT raids setiressonu sood tweet on IT raids setires

  EntertainmentSep 20, 2021, 11:48 AM IST

  ఐటీ దాడులపై సోనూసూద్‌ సెటైర్లు.. ఢిల్లీ సీఎం మద్దతు

  సోనూ సూద్‌ సేవకి ఎంతో మంది దాతలు ఆయనకు స్వచ్ఛందంగా విరాళాలు కూడా ఇచ్చారు.ఇంతలో ఐటీ దాడులు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తే, రియల్‌ హీరోపై ఐటీ దాడులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

 • rakhi sawant slams raghav chadha for dragging her into their politicsrakhi sawant slams raghav chadha for dragging her into their politics

  NATIONALSep 18, 2021, 1:47 PM IST

  రాఘవ్ చద్దా.. నీ చద్దా తీసిపారేస్తా: ఆప్ నేతపై రాఖీ సావంత్ ఘాటు వ్యాఖ్యలు

  ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాపై రాఖీ సావంత్ సీరియస్ అయ్యారు. తనకు, తన పేరుకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. లేదంటే చద్దా తీసిపారేస్తారని కామెంట్ చేశారు. తన పేరును ప్రస్తావించడంతో ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నారని, దీని ద్వారా తన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవాలని సూచించారు.

 • rahul gandhi wishes birth day to pm narendra modirahul gandhi wishes birth day to pm narendra modi

  NATIONALSep 17, 2021, 1:22 PM IST

  విమర్శకుల నుంచీ ప్రధానమంత్రి మోడీకి శుభాకాంక్షలు

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎప్పుడూ విమర్శించే వారు సైతం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు ప్రతి రోజూ మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలను ట్వీట్ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విట్టర్‌లోనే శుభాకాంక్షలు తెలిపారు.
   

 • MLA Jeevan Reddy another challenge to nizamabad MP ArvindMLA Jeevan Reddy another challenge to nizamabad MP Arvind

  TelanganaSep 7, 2021, 12:42 PM IST

  పసుపు బోర్డు రచ్చ : ఎంపీ అరవింద్ కి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరో సవాల్....

  పసుపు బోర్డు తీసుకొస్తామన్న విషయంలో మాట మరచి ఇంకా ఎంపీగా ఉన్నందుకు సిగ్గు చేటు అని పేర్కొన్నారు. నీ రాజీనామా ఎప్పుడు అని ట్విట్టర్ ద్వారా ఆయనకు గుర్తు చేశారు.

 • bjp mla arvind bellad have different clarification over petrol, diesel price hikebjp mla arvind bellad have different clarification over petrol, diesel price hike

  NATIONALSep 4, 2021, 6:01 PM IST

  Taliban: పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయంటే.. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ భిన్నమైన వివరణ

  ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల సంక్షోభం కారణంగానే చమురు ధరలు పెరుగుతున్నాయని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభంతో ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని, అందుకే ధరలు పెరుగుతున్నాయని భిన్నమైన వివరణ ఇచ్చి వార్తలకు ఎక్కారు. అయితే, ఈ కారణాలను తెలుసుకునే పరిణతి ప్రజలకు ఉన్నదనీ ముక్తాయింపునిచ్చారు.

 • ABP Cvoter Survey BJP Likely To Retain Power In Uttarakhand Goa Manipur UPABP Cvoter Survey BJP Likely To Retain Power In Uttarakhand Goa Manipur UP

  NATIONALSep 3, 2021, 9:20 PM IST

  ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే : ఐదు రాష్ట్రాల్లో నాలుగు బీజేపీవే, పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఆశలు గల్లంతు

  5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జనం నాడిపై ఏబీపీ సీఓటర్‌ సర్వే నిర్వహించింది. ఇందులో యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోన్నుట్లు సర్వేలో వెల్లడించింది. పంజాబ్‌లో అధికారంలో వున్న కాంగ్రెస్‌కు షాక్ తగిలే అవకాశం వుందని సర్వేలో తేలింది. ఇక్కడ అప్ అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని అందుకోనుందని సర్వేలో తెలిపింది.

 • Will Chiranjeevi Agree To Allu Arvinds Request?Will Chiranjeevi Agree To Allu Arvinds Request?

  EntertainmentSep 1, 2021, 10:31 AM IST

  అల్లు అరవింద్ రిక్వెస్ట్ ని చిరంజీవి ఓకే చేస్తారా?

  తెగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, అల్లు అరవింద్‌లను బావ, బావమరుదేలే కాదు వీరి బంధం శ్రీకృష్ణార్జునులుగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. చిరంజీవిని రీసెంట్ గా అల్లు అరవింద్ కలిసి ఓ రిక్వెస్ట్ చేసారట. అయితే ఆ రిక్వెస్ట్ ని చిరంజీవి వెంటనే ఆమోదించలేదట. ఇంతకీ ఏమిటా రిక్వెస్ట్... లు

 • Desh Ke Mentors : Sonu Sood to be brand ambassador for Delhi govt's programmeDesh Ke Mentors : Sonu Sood to be brand ambassador for Delhi govt's programme

  NATIONALAug 27, 2021, 12:07 PM IST

  'దేశ్ కే మెంటర్స్'ప్రోగ్రాం బ్రాండ్ అంబాసిడర్ గా సోనుసూద్..

  విద్యార్థులకు భవిష్యత్తులో ఏమి చేయాలో అవగాహన ఉండనప్పుడు, కుటుంబంలో ఎవరూ చెప్పగలిగే పరిస్థితిలో లేనప్పుడు వారి పరిస్థితి ఏమిటి? అలాంటప్పుడు ఎవరో ఒకరు విద్యార్థులకు మార్గదర్శకత్వం నిర్వహించాలి.  ‘దేశ్ కే మెంటర్స్’ ప్రోగ్రాం ఇందుకు ఉద్దేశించిందే అని సోను తెలిపారు.

 • kangana ranaut thalaivi movie release date fixkangana ranaut thalaivi movie release date fix

  EntertainmentAug 23, 2021, 4:15 PM IST

  `తలైవి` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ఐకానిక్‌ పర్సన్‌ స్టోరీని తెరపైనే చూడాలంటోన్న యూనిట్‌

  గతేడాది రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్‌ 10న థియేటర్లోనే రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.