Arun Jaitley Passes Away  

(Search results - 7)
  • Video Icon

    NATIONAL24, Aug 2019, 4:54 PM IST

    డీ-4గా అరుణ్ జైట్లీ ఖ్యాతి (వీడియో)

    డి-4 లేదా ఢిల్లీ4 గా పిలువబడే నలుగురిలో అరుణ్ జైట్లీ మరణంతో ఇప్పుడు కేవలం ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే జీవించి ఉన్నారు.సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఈ నలుగురిని డి 4 గా వ్యవహరిస్తుంటారు.

  • Arun jaitley Babu

    NATIONAL24, Aug 2019, 2:46 PM IST

    కోలుకుంటారని ఆశిస్తున్న స్థితిలో...: జైట్లీ మృతికి చంద్రబాబు సంతాపం

    అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు కేంద్ర మంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, కేంద్ర మంత్రిగా జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. 

  • jaitley with modi

    NATIONAL24, Aug 2019, 1:56 PM IST

    జైట్లీ భార్యాకొడుకులతో మాట్లాడిన మోడీ: మిస్సవుతున్నా...

    అరుణ్ జైట్లీ మృతికి నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీని రాజకీయ దిగ్గజంగా, మహా మేధావిగా, అద్భుతమైన న్యాయ నిపుణుడిగా మోడీ అభివర్ణించారు. 

  • 2009లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఈ నలుగురే చూసుకున్నారు. వారికి ముఖ్యంగా పాత తరం బీజేపీ నాయకులు అద్వానీ, వాజపేయిల ఆశీస్సులు పుష్కలం. 2009లో బీజేపీ ఓటమి చెందిన తరువాత ఆర్ ఎస్ ఎస్ అద్వానీ కాకుండా వేరే నాయకులకోసం వెదకడం ఆరంభించింది. నితిన్ గడ్కరీని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆర్ ఎస్ ఎస్ అప్పుడు చేసింది కూడా ఈ నలుగురి ప్రాబల్యాన్ని తగ్గియ్యడం కోసమే. కానీ వీరి నాయకత్వ లక్షణాలు, వీరి వాక్చాతుర్యము వారిని మరింతగా తిరుగులేని నేతలను చేసింది. 2009లో సుష్మా స్వరాజ్ లోక్ సభలో ప్రతిపక్షనేతగా ఉంటే అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్షనేతగా బీజేపీ వాణిని బలంగా వినిపించారు.

    NATIONAL24, Aug 2019, 1:35 PM IST

    అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

    అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే ఎనలేని అభిమానం. ఆయన ఢిల్లీ క్రికెట్ సంఘం అధిపతిగా పనిచేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో జైలు జీవితం అనుభవించారు. జెపితో కలిసి ఆయన ఆ కాలంలో పనిచేశారు.

  • Arun Jaitley

    NATIONAL24, Aug 2019, 1:30 PM IST

    డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

    డి-4 లేదా ఢిల్లీ4 గా పిలువబడే నలుగురిలో అరుణ్ జైట్లీ మరణంతో ఇప్పుడు కేవలం ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే జీవించి ఉన్నారు.సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఈ నలుగురిని డి 4 గా వ్యవహరిస్తుంటారు.

  • arun jaitley

    NATIONAL24, Aug 2019, 1:13 PM IST

    అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

    సుష్మా స్వరాజ్ కు ఉన్నట్లే అరుణ్ జైట్లీకి కూడా అన్ని పార్టీల్లోనూ సన్నిహిత మిత్రులు ఉన్నారు. మోడీ తొలి విడత ప్రభుత్వంలో బలమైన మంత్రుల్లో అరుణ్ జైట్లీ కూడా ఒక్కరు. తెర వెనక వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. 

  • पूर्व वित्त मंत्री और भारतीय जनता पार्टी के नेता अरुण जेटली के स्वास्थ्य में कोई सुधार नहीं है

    NATIONAL24, Aug 2019, 12:42 PM IST

    కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

     గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కాగా... ఇటీవల తీవ్ర అనారోగ్యం  కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.