Arun Jaitley  

(Search results - 75)
 • undefined

  business1, Feb 2020, 11:32 AM IST

  Budget 2020: బడ్జెట్ ప్రసంగం.. అరుణ్ జైట్లీకి నిర్మలమ్మ నివాళి

  యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయన్నారు. జీఎస్టీతో రాష్ట్రాల, కేంద్రాల ఆదాయం పెరిగిందన్నారు. ఎవరికీ ఎలాంటి నష్టం కలగలేదని చెప్పారు. ఒకే పన్ను, ఒకే దేశ విధానం మంచి ఫలితాలను ఇచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

 • undefined

  NATIONAL25, Jan 2020, 9:57 PM IST

  జైట్లీ, సుష్మా స్వరాజ్ లకు పద్మ విభూషణ్: పీవీ సింధుకు పద్మభూషణ్

  సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. క్రీడల విభాగంలో పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఐదుగురు తెలుగువాళ్లకు పద్మ అవార్డులు దక్కాయి.

 • undefined

  Cricket16, Nov 2019, 1:37 PM IST

  ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవికి రజత్ శర్మ రాజీనామా

  డీడీసిఏ అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ రాజీనామా చేశారు. అరుణ్ జైట్లీ మరణంతో రజత్ శర్మకు డీడీసీఎలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఒత్తిళ్లను తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్లు రజత్ శర్మ చెప్పారు.

 • Feroz Shah Kotla Stadium renamed Arun Jaitley Stadium

  CRICKET13, Sep 2019, 7:54 PM IST

  ఫిరోజ్ షా కోట్లా కాదు అరుణ్ జైట్లీ స్టేడియం... కోహ్లీ భావోద్వేగం

  డిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు అధికారికంగా అరుణ్ జైట్లీ స్టేడియంగా మారింది. ఈ సందర్భంగా  జరిగిన కార్యక్రమంలో టీమిండియా  కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు.  

 • Feroz Shah Kotla arun jaitley

  CRICKET27, Aug 2019, 5:10 PM IST

  ఫిరోజ్ షా కాదు... ఇకపై అరుణ్ జైట్లీ స్టేడియం: డిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటన

  న్యూడిల్లీలోని ప్రతిష్టాత్మక క్రికెట్ స్టేడియం ఫిరోజ్ షా కోట్లా  పేరు మార్చనున్నట్లు డిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇకపై దాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చనున్నట్లు తెలిపింది. 

 • undefined

  NATIONAL27, Aug 2019, 12:36 PM IST

  అరుణ్ జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోదీ

  జైట్లీ చనిపోయిన సమయంలో మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. పర్యటనను ముగుంచుకొని వెంటనే ఇండియా రావాలని భావించారు. అయితే... తమ కోసం పర్యటన రద్దు చేసుకోవద్దని జైట్లీ కుటుంబసభ్యులు మోదీకి వివరించారు. దీంతో.. ఆయన అప్పుడు ఫోన్ లోనే జైట్లీ కుటుంబసభ్యులను ధైర్యంగా ఉండాలని సూచించారు.
   

 • undefined

  NATIONAL27, Aug 2019, 10:44 AM IST

  జైట్లీ అంత్యక్రియల్లో... మంత్రుల ఫోన్లు చోరీ

  జైట్లీ అంత్యక్రియల సమయంలో ఐదుగురు మంత్రులు తమ ఫోన్లు పోగొట్టుకోవడం గమనార్హం. కేంద్ర మంత్రులు బాబుల్ సుప్రియో, సోమ్ ప్రకాష్, సుప్రియో సెక్రటరీ, మరో ఇద్దరి ఫోన్లు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని... ఫోన్లను ట్రేస్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 • sonia

  NATIONAL26, Aug 2019, 6:46 PM IST

  చనిపోవడానికి ముందు సోనియాకు బహుమతి ఇచ్చిన జైట్లీ

  జైట్లీ తన మరణానికి కొద్దిరోజుల ముందు సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలి నియోజకవర్గానికి ఒక బహుమతిని ఇచ్చారు. తన ఎంపీలాడ్ నిధులతో 200 సోలార్ పవర్ హై మాస్ట్ లైట్లను అమర్చాలని కోరుతూ ఆసుపత్రిలో చేరడానికి కొద్దిరోజుల ముందు జైట్లీ... రాయబరేలి జిల్లా యంత్రాంగానికి ఒక ప్రతిపాదనను పంపారు

 • undefined

  NATIONAL26, Aug 2019, 4:46 PM IST

  సుష్మా, జైట్లీ మరణాలు చేతబడి వల్లే: సాధ్వి సంచలన వ్యాఖ్యలు

  బీజేపీ ఫైర్‌బ్రాండ్, ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేతల అకాల మరణానికి చేతబడే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు

 • Test Team India

  CRICKET25, Aug 2019, 4:39 PM IST

  అరుణ్ జైట్లీ మృతికి టీమిండియా సంతాపం... నల్లరిబ్బన్లతో ఆటగాళ్లు

  మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మృతికి టీమిండియా సంతాపం ప్రకటించింది. మూడో రోజు ఆట సందర్భంగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మైదానంలో అడుగుపెట్టారు.  

 • arun

  NATIONAL25, Aug 2019, 2:17 PM IST

  ముగిసిన జైట్లీ అంత్యక్రియలు, భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు

  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున వున్న నిగమ్ బోధ్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. 

 • టీడీపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బజారుకెక్కిన నేతలపై చంద్రబాబునాయుడు చర్యలు తీసుకొంటారా అంటే అనుమానమే. అయితే విజయవాడ నేతల మద్య అభిప్రాయభేదాలకు చెక్ చెప్పాల్సిన పరిస్థితులు అనివార్యంగా నెలకొన్నాయి. నేతల మధ్య అభిప్రాయభేదాలు ఇలానే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Andhra Pradesh25, Aug 2019, 11:18 AM IST

  జైట్లీ భౌతికకాయానికి బాబు నివాళి: మాది 25 ఏళ్ల ఫ్రెండ్‌షిప్ అన్న టీడీపీ అధినేత

  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న బాబు... జైట్లీ నివాసంలో ఆయన భౌతికకాయానికి పులమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు. 

 • Top Stories

  NATIONAL24, Aug 2019, 5:40 PM IST

  D4 లో అరుణ్ జైట్లీ : మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
   

 • undefined
  Video Icon

  NATIONAL24, Aug 2019, 5:10 PM IST

  అరుణ్ జైట్లీ జీవన యానం ఇదీ... (వీడియో)

  విద్యార్ధి దశలో ఏబీవీపీలో కీలక నేతగా పనిచేసిన అరుణ్ జైట్లీ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీలో విద్యార్ధులను కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధి సంఘం నేతగా అరుణ్ జైట్లీ పనిచేశారు.న్యూఢిల్లీలోని సెయింట్ గ్జావేరీ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. శ్రీరామ్ కాలేజీ నుండి బీకాం డీగ్రీ పట్టాను తీసుకొన్నారు. 1977లో ఢిల్లీ యూనివర్శిటీ నుండి లా పట్టా పొందారు.

 • undefined
  Video Icon

  NATIONAL24, Aug 2019, 4:54 PM IST

  డీ-4గా అరుణ్ జైట్లీ ఖ్యాతి (వీడియో)

  డి-4 లేదా ఢిల్లీ4 గా పిలువబడే నలుగురిలో అరుణ్ జైట్లీ మరణంతో ఇప్పుడు కేవలం ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే జీవించి ఉన్నారు.సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఈ నలుగురిని డి 4 గా వ్యవహరిస్తుంటారు.