Arun Adith
(Search results - 5)ENTERTAINMENTMar 21, 2019, 10:28 AM IST
ఈ రోజే రిలీజ్, కానీ ఆ బూతు సీన్స్ కట్ చేసారట..?
నిన్న మొన్నటి వరకు సెన్సార్ సమస్యల్లో ఉండే ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమా ఆ ఇబ్బందులను అధిగమించి ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ కి సిద్ధమైంది.
ENTERTAINMENTNov 23, 2018, 1:09 PM IST
ఛస్...('24 కిస్సెస్' మూవీ రివ్యూ )
'మిణుగురులు' వంటి సామాజిక సందేశం ఉన్న చిత్రంతో అవార్డ్ లు పొందిన దర్శకుడు రెండో చిత్రం అంటే ...అందరి మాటా ఏమో కానీ కొందరికైనా కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ... కమర్షియల్ టైటిల్, కమర్షియల్ హీరోయిన్ ని పెట్టి టీజర్ వదిలారు. దాంతో మొదటి సినిమాకు కమర్షియల్ గా వర్కవుట్ అయినట్లు..లేదు.
ENTERTAINMENTNov 23, 2018, 9:28 AM IST
'24 కిస్సెస్' మూవీ ట్విట్టర్ రివ్యూ!
'కుమారి 21 ఎఫ్' సినిమాలో తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో యూత్ ని ఆకట్టుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా '24 కిస్సెస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముద్దుల ఉత్సవంతో నేడు థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమాలో అరుణ్ అదిత్ హీరోగా నటించాడు. సినిమా టీజర్, ట్రైలర్ లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ENTERTAINMENTNov 5, 2018, 10:51 AM IST
ముద్దులతో హీరోయిన్ దాడికి సిద్ధంకండి!
టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి హెబ్బా పటేల్ కి ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆమె నటిస్తోన్న సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
ENTERTAINMENTOct 25, 2018, 10:37 AM IST
'24 కిస్సెస్' ట్రైలర్..!
అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తోన్న చిత్రం '24 కిస్సెస్'. అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ చాలా రొమాంటిక్ గా ఉండడంతో సినిమా పై యూత్ దృష్టి పడింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.