Artificial Intelligence  

(Search results - 23)
 • undefined

  TechnologyJan 30, 2021, 2:19 PM IST

  మరణించిన వ్యక్తులతో మాట్లాడించే మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజి.. ఎలా పనిచేస్తుందంటే ?

  ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో  వారికి  నచ్చిన వారు లేదా ఇష్టమైన వారిని కోల్పోయినందుకు బాధపడుతుంటారు, అది మనుషులు అయినా లేక జంతువులు అయినా. కానీ ప్రపంచాన్ని విడిచిపెట్టి, బంధాలను వొదులుకొంటు చనిపోయిన వారి నుండి ఎప్పటికీ మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే. అయితే అలాంటి వాటిని అధిగమించేందుకు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక చాట్‌బాట్‌కు పేటెంట్ తీసుకొచ్చింది, ఇది ప్రపంచాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు/ మృతి చెందిన వారు ఇక లేరు అనే కొరతను మిమ్మల్ని అనుభవించనివ్వదు.

 • undefined

  carsJan 25, 2021, 4:29 PM IST

  భారతీయ ఆటోమొబైల్ రంగానికి టెక్నాలజీ కొత్త కల.. భవిష్యత్తులో రానున్న అదిరిపోయే కార్లు ఇవే..

   వాహన చక్రం  ఆవిష్కరణ మానవజాతి గొప్ప ఆవిష్కరణలలో ఒకటి, దీనిలో మానవ నాగరికత చాలా వేగంగా అభివృద్ది చెందింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు సులభమైంది ఇంకా ప్రయాణ  సమయం కూడా తగ్గింది. కాలక్రమంగా టెక్నాలజీ కూడా ఆటోమొబైల్ పరిశ్రమలో చేరింది దీంతో నేడు టెక్నాలజీ 21వ శతాబ్దంలో ఆటోమొబైల్ రంగానికి నాయకత్వం వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రంగానికి సంబంధించిన లక్షలాది మంది ప్రజలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొంటున్నారు.  రాబోయే కాలంలో చాలా కొత్త ట్రెండ్స్ కనిపిస్తాయి, ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం ...

 • undefined

  businessDec 28, 2020, 5:30 PM IST

  హెక్సాగాన్ నాస్కామ్ ఫౌండేషన్ తో భారతదేశ మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ సెంటర్‌ను ప్రారంభం

  తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి ఐటి అండ్ ఇసి శ్రీ జయేష్ రంజన్ ఈ కేంద్రాన్ని లాంచ్ చేసి దీనిని హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. 
   

 • intel chip company in hyderabad

  Tech NewsOct 13, 2020, 10:51 AM IST

  హైదరాబాద్‌లో ఇంటెల్‌ ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌..

  ఆల్‌.ఏఐ 2020 వర్చువల్‌ సమ్మిట్‌ అండ్‌ ఏఐ ఫర్‌ యూత్‌ సింపోజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌కు ఇంటెల్‌ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. 

 • <p><strong>599 रुपए का प्लान&nbsp;</strong><br />
Jio के 599 रुपए वाले प्लान में यूजर्स को महज 3.5 रुपए में 1 जीबी डेटा मिलेगा। इस प्लान में आपको 84 दिन की वैलिडिटी के साथ हर दिन 2 जीबी डेटा मिलता है। &nbsp;इस हिसाब से 1 जीबी को रेट 3.5 रुपए होगा। इस प्लान में जियो टू जियो अनलिमिटेड कॉलिंग और अन्य नेटवर्कों के लिए 3000&nbsp;मिनट फ्री मिलते है।&nbsp;यह जियो के बाकी के प्लान से सबसे सस्ता है। बता दें कि जियो के सभी प्लान में आपको रोजाना 100 एसएमएस और जियो ऐप्स के सब्सक्रिप्शन का बेनेफिट भी मिलता है।</p>

  businessOct 6, 2020, 1:01 PM IST

  కరోనా కష్టాలు తాత్కాలికమే.. భారత పరిశ్రమ, యువత సిద్ధంగా ఉంది: ముకేష్ అంబానీ

   ఆరు సంవత్సరాల క్రితం డిజిటల్ ఇండియా మిషన్‌ను నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాని ఫలితాలు అద్భుతమైనవి. 99% కంటే ఎక్కువ మందికి భారతదేశంలో 4జి బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని అందించింది. మేము ప్రపంచంలో 155వ స్థానం నుండి మొబైల్ డేటా వినియోగంలో మొదటి స్థానానికి చేరుకున్నాము. 

 • undefined

  businessAug 25, 2020, 2:29 PM IST

  మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో బి.టెక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎస్‌ఆర్ యునివర్సిటి..

  ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, దేవ్ఒప్స్ ఆటోమేషన్ అంశాలలో స్పెషలైజేషన్ చేసే అవకాశం కూడా ఈ కోర్సు కల్పిస్తోంది.

 • undefined

  businessJun 9, 2020, 4:29 PM IST

  10 నెలల్లో 5 వేల ఉద్యోగాలు..: అలీబాబా క్లౌడ్

  నెక్స్ట్ జనరేషన్ డేటాసెంటర్‌లను నిర్మించడానికి రాబోయే మూడేళ్లలో అదనంగా 28 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ ఏప్రిల్‌లో ప్రకటించింది.

 • Microsoft

  TechnologyMay 31, 2020, 2:43 PM IST

  మైక్రోసాఫ్ట్ మీడియా స్టాఫ్‪కు షాక్: కృత్రిమ మేధతో జర్నలిజం విధులు!

  స్టాఫ్ ఏజెన్సీ అక్వెంట్​, ఐఎఫ్​జీ, మాక్​ కన్సల్టింగ్ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సుమారు 50 మంది న్యూస్ ప్రొడక్షన్​ సిబ్బందిని జూన్​ 30 తరువాత తొలగించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఇకపై వీరి స్థానంలో ఏఐ అల్గారిథమ్​ని ఉపయోగించి సంపాదకీయాలను నిర్వహించనుంది 

 • <p>rajeev joshi</p>

  INTERNATIONALMay 26, 2020, 12:10 PM IST

  భారత సంతతి సైంటిస్ట్ రాజీవ్ జోషీకి ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

  ఐఐటీ ముంబైలో  ఇంజనీరింగ్ పూర్తి చేసిన జోషీ మసాచుసెట్స్  ఆఫ్ టెక్నాలజీ నుండి ఆయన ఎంఎస్ పట్టా పొందాడు.  అనంతరం ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశాడు. 

 • microsoft company

  businessMay 18, 2020, 3:35 PM IST

  నిరుద్యోగులకు గుడ్ న్యూస్...మైక్రోసాఫ్ట్ లో కొత్త ఉద్యోగాలు...

  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ స్పేస్‌లో 1,500 కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జార్జియాలోని అట్లాంటాలో కొత్త కార్యాలయాన్ని నిర్మించడానికి 75 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
   

 • undefined

  GadgetMar 14, 2020, 4:18 PM IST

  ఎల్‌జి నుండి 8కె వాల్ పేపర్ మోడల్ టీవీలు...

  ఎల్‌జి నుండి 55అంగుళాల, 65అంగుళాల సి‌ఎక్స్ అనే రెండు మోడల్స్ ఈ రోజు నుండి దక్షిణ కొరియాలో అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి.ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో 14 కొత్త ఓ‌ఎల్‌ఈ‌డి మోడళ్లలో టీవీ లైనప్‌ 2020 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ బుధవారం ప్రకటించింది.

 • undefined

  TechnologyFeb 26, 2020, 2:54 PM IST

  ఇక క్లౌడ్, కృత్రిమ మేథలదే ఫ్యూచర్.. సత్య నాదెళ్ల సంచలనం


  టెక్నాలజీ ప్రయోజనాలు అందరికీ అందుబాటులో ఉండాలని, అందుకోసం డెవలపర్లు నైతిక విలువలు, విశ్వాస నిర్మాణంపై దృష్టి సారించాలని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.

 • undefined

  GadgetFeb 12, 2020, 4:13 PM IST

  ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో విపణిలోకి 'సామ్‌సంగ్'​ 5జీ స్మార్ట్​ఫోన్లు

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్​ 20 స్మార్ట్​ఫోన్​ సిరీస్​ను ఆవిష్కరించింది. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేథస్సు) కెమెరాలను పొందుపరిచినట్లు పేర్కొంది. సామ్‌సంగ్  ఇదే కార్యక్రమంలో 'గెలాక్సీ జెడ్​ ఫ్లిప్'​ అనే మడత (ఫోల్డింగ్​) ఫోన్​ను కూడా ఆవిష్కరించింది.
   

 • China is set to introduce mandatory face scans for every phone use
  Video Icon

  INTERNATIONALDec 2, 2019, 4:50 PM IST

  Video news : మొబైల్ ఫోన్ యూజర్లకు ఫేస్ స్కాన్ తప్పనిసరి...

  మొబైల్ ఫోన్ యూజర్లకు చైనా ఫేస్ స్కాన్ తప్పనిసరి చేయనుంది. కొత్త ఫోనుకు అప్లై చేసే ప్రతి వినియోగదారుడి ఫేస్ స్కాన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలని టెలికాం ఆపరేపటర్లకు తెలిపింది.

 • nokia and microsoft

  businessNov 6, 2019, 6:23 PM IST

  మైక్రోసాఫ్ట్, నోకియా మరోసారి చేతులు కలపనున్నాయి...

  మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో పరిశ్రమలలో కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ , ఫిన్నిష్ సంస్థతో చేతులు కలపనున్నట్టు ప్రకటించింది.