Article370  

(Search results - 3)
  • undefined

    NATIONAL12, Oct 2019, 6:25 AM IST

    "ఉగ్రవాదులకు లొంగిపోదామా?": ప్రజలకు కాశ్మీర్ ప్రభుత్వ సూటి ప్రశ్న

    అవే బెదిరింపులకు లొంగిపోదామా? మన వ్యాపారాలను మనమే స్తంభింపచేసుకుందామా? మన జీవనభృతిని మనమే నిలిపేసుకుందామా? మన పిల్లల విద్యకు మనమే ఆటంకం కలిగించడమంటే, వారి జీవితాన్ని మనమే చేజేతులా నాశనం చేసినట్టే అని ప్రభుత్వం ఆ ప్రకటనలో ప్రజలను చైతన్యపరిచింది. 

  • undefined

    NRI29, Aug 2019, 4:07 PM IST

    ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ బీర్లు... రుచి చూశారా..?

    ఈ రెస్టారెంట్లో భారత సినిమాలకు సంబంధించి పోస్టర్లు,  ప్రపంచ నాయకులు, భారత సినీ ప్రముఖుల ఫోటోలను రెస్టారెంట్‌ గోడలపై అలంకరించారు. కాగా ఇటీవల కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి పేర్లను బీర్లకు నామకరణం చేశాడు.

  • Jammu and Kashmir map
    Video Icon

    NATIONAL6, Aug 2019, 5:55 PM IST

    ఆర్టికల్ 370 రద్దు: భవిష్యత్తు సవాళ్లు ఇవే...(వీడియో)

    కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తే తీవ్రవాదం అంతమొందుతుంది అనుకుంటే పొరపాటే. ఈ క్లిష్ట తరుణంలో కాశ్మీర్ లో ఎటువంటి సమస్యలు ఎదురవ్వచ్చు వాటిని ఎలా ఎదుర్కోవాలి?