Article 371  

(Search results - 6)
  • Amit Shah

    NATIONAL9, Sep 2019, 10:40 AM IST

    ఉత్కంఠకు తెర: ఆర్టికల్ 371 జోలికి వెళ్లమన్న అమిత్ షా

    జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో .. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 371 సైతం రద్దు చేస్తారని వస్తున్న వార్తలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. తాము ఎట్టిపరిస్ధితుల్లో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని షా స్పష్టం చేశారు.

  • modi

    Telangana12, Aug 2019, 7:02 AM IST

    ఆర్టికల్ 370 రద్దు: ఏపీ, తెలంగాణలో స్పెషల్ జోన్లు సేఫేనా?

    జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 ను రద్దు చేయడంతో 371 డి ఆర్టికల్ విషయమై చర్చకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 371 డి ఆర్టికల్ ద్వారా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు

  • गृह मंत्री अमित शाह।

    NATIONAL8, Aug 2019, 3:49 PM IST

    ఎపికి భయం వద్దని అమిత్ షా వ్యాఖ్యలు: ఆర్టికల్ 371 ఏం చెబుతోంది?

    ఆర్టికల్ 370, 371లు రాజ్యాంగం అమల్లోకొచ్చిన నాటి నుంచి రాజ్యాంగంలో అంతర్భాగాలే. ఆర్టికల్ 371ఏ నుంచి 371జె మాత్రం తరువాతి కాలంలో అవసరానికి తగ్గట్టుగా ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు, రక్షణలు కల్పించాల్సి వచ్చినప్పుడు సమయానుకూలంగా ఇవ్వడం వల్ల వాటిని రాజ్యాంగంలో పొందుపరిచారు.

  • undefined

    Andhra Pradesh6, Aug 2019, 9:48 PM IST

    ఎపి భయపడొద్దు: జమ్మూ కాశ్మీర్ విభజనపై అమిత్ షా వివరణ

    ఆర్టికల్ 370 కారణంగానే కాశ్మీర్ ను భారత్ ను వేరు చేసి చూశారని, ఆర్టికల్ 370 రద్దుతో 70 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించిందని అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీది సాహసోపేతమైన నిర్ణయమని ఆయన ప్రశంసించారు. 

  • Rajeev chandra sekar tweet

    NATIONAL6, Aug 2019, 6:50 PM IST

    పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం తెలుసు: అమిత్ షా

    పీవోకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసునని కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ప్రకటించారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే  జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను కల్పిస్తామని ఆయన ప్రకటించారు.

  • गृह मंत्री अमित शाह ने धारा 370 और 35ए पर हुई चर्चा का राज्यसभा में जवाब दिया।

    NATIONAL5, Aug 2019, 6:31 PM IST

    ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యసభ ఆమోదం

    జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునర్ వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు హోంశాఖ మంత్రి అమిత్ షా.