Article 370 Scrapped  

(Search results - 8)
  • 'Government making special strategy for PoK', says former Army chief VK Singh'Government making special strategy for PoK', says former Army chief VK Singh

    NATIONALSep 13, 2019, 1:08 PM IST

    పీవోకేపై భారత్ ప్రత్యేక వ్యూహం: కేంద్ర మంత్రి సంచలనం

    పీఓకే‌పై భారత్‌కు ప్రత్యేక వ్యూహం ఉందని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పారు.గురువారం నాడు వీకే సింగ్  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు

  • Pakistan Railways Minister Sheikh Rashid predicts war with India in October, NovemberPakistan Railways Minister Sheikh Rashid predicts war with India in October, November

    INTERNATIONALAug 28, 2019, 6:20 PM IST

    భారత్, పాక్ మధ్య అక్టోబర్‌లో యుద్ధం: పాక్ మంత్రి సంచలనం

    భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం వస్తోందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ జోస్యం చెప్పారు.బుధవారం నాడు ఆయన తన స్వంత పట్టణం రావల్పిండిలో మాట్లాడారు. కాశ్మీర్ పై పోరాటానికి నిర్ణయాత్మక సమయం వచ్చిందన్నారు. 
     

  • Pakistan Projecting War-Like Situation to Divert Attention, Says MEAPakistan Projecting War-Like Situation to Divert Attention, Says MEA

    NATIONALAug 9, 2019, 4:20 PM IST

    యుద్దమంటూ తప్పుడు ప్రచారం: పాక్‌పై ఇండియా విదేశాంగ శాఖ

    కిస్తాన్ ప్రపంచదేశాల్ని తప్పుదోవ పట్టిస్తోందని భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్  ఆరోపించారు.

  • Pakistan bans on Indian movies after Article 370 scrappedPakistan bans on Indian movies after Article 370 scrapped

    ENTERTAINMENTAug 8, 2019, 5:28 PM IST

    పాక్ లో ఇండియన్ సినిమాలపై బ్యాన్.. నష్టం ఎవరికో తెలుసా!

    కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీనితో కాశ్మీర్ ఇకపై పూర్తిస్థాయిలో ఇండియాలో అంతర్భాగం కానుంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహంతో ఉన్నారు. 

  • kashmir citizens opinion after article 370 scrappedkashmir citizens opinion after article 370 scrapped
    Video Icon

    NATIONALAug 7, 2019, 6:21 PM IST

    ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీరీల అభిప్రాయాలిలా.... (వీడియో)

    జమ్మూ కాశ్మీర్ పై కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై కాశ్మీర్ ప్రజలు స్వాగతం చెబుతున్నారు. తమ రాష్ట్రంలో ఉపాధి దొరుకుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

    గతంలో నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా తమ రాష్ట్రంలో పరిస్థితులు ఉంటాయని కాశ్మీర్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

    జమ్మూ కాశ్మీర్ కు మంచి జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కువ మంది తమకు ఉపాధి దొరుకుతుందనే అభిప్రాయంతో ఉన్నారు.

  • Amit Shah replies to debate on Article 370 in Lok SabhaAmit Shah replies to debate on Article 370 in Lok Sabha

    NATIONALAug 6, 2019, 6:50 PM IST

    పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం తెలుసు: అమిత్ షా

    పీవోకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసునని కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ప్రకటించారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే  జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను కల్పిస్తామని ఆయన ప్రకటించారు.

  • article 370 scrapped: High alert in hyderabadarticle 370 scrapped: High alert in hyderabad

    TelanganaAug 5, 2019, 1:58 PM IST

    ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

    ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్ధితిని సమీక్షిస్తున్నామని.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం సూచించిందని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీపీ జితేందర్ తెలిపారు. 

  • pandits happy after article 370 scrappedpandits happy after article 370 scrapped

    NATIONALAug 5, 2019, 1:13 PM IST

    370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

    70 ఆర్టికల్ రద్దుతో జమ్మూలో పండింట్లు సోమవారం నాడు సంబరాలు చేసుకొన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన వెంటనే పండింట్లు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.