Article 370 Revoke  

(Search results - 9)
 • Trump made Pakistan's Imran Khan fool!

  INTERNATIONAL8, Aug 2019, 12:54 PM IST

  పాక్ కు అగ్రరాజ్యం మెుట్టికాయలు: దూకుడు తగ్గించాలని అమెరికా వార్నింగ్

  జమ్మూకశ్మీర్‌లో పరిపాలన, కేంద్ర పాలిత ప్రాంతాలు వంటి అంశాలపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గమనిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఆయా అంశాల్లో చోటు చేసుకుంటున్న పురోగతులను కూడా గమనిస్తున్నట్లు తెలిపింది. అయితే జమ్ముకశ్మీర్ వ్యవహారంలో పాకిస్థాన్‌ తన దూకుడును తగ్గించుకోవాలని అమెరికా సూచించింది. 

 • Mamata Banerjee unveils M Karunanidhi

  NATIONAL8, Aug 2019, 9:22 AM IST

  జమ్ము కశ్మీర్ పరిస్థితి రేపు మనకూ రావొచ్చు: తమిళనాడులో మమత సంచలన వ్యాఖ్యలు

  ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు అక్కడి ప్రజల మనోభవాలను తెలుసుకోవాలని కానీ జమ్ముకశ్మీర్ విషయంలో అలా జరగలేదన్నారు. జమ్మూ-కశ్మీర్‌ మాజీసీఎం ఫరూక్ అబ్దుల్లా కుమారుడి ఇంటికి వెళ్లలేకపోతున్నట్లు విలపించిన తీరును చూసి ఆవేదన కలిగిందన్నారు.  
   

 • vijayasaireddy vs chandrababu

  Andhra Pradesh7, Aug 2019, 2:22 PM IST

  చంద్రబాబు అధికారంలో లేకపోవడం ప్రజల అదృష్టం : ఆర్టికల్ 370 రద్దు వైసీపీ సెటైర్లు

  ఆర్టికల్ 370 రద్దును ఆసరాగా చేసుకుని చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల అదృష్టం బాగుండి చంద్రబాబు అధికారంలో లేరు గానీ, ఒక వేళ అధికారంలోకి వచ్చి ఉంటే  ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టేవారందరికీ తానే సంధానకర్తను అని చెప్పుకునేవారని  విమర్శించారు. 
   

 • ENTERTAINMENT7, Aug 2019, 9:35 AM IST

  కాశ్మీర్ పై హీరోయిన్ కామెంట్స్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  జమ్మూకాశ్మీర్ పై పాకిస్థాన్ సినీ నటి మహీరాఖాన్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

 • tmc neutrality in loksabha

  NATIONAL6, Aug 2019, 2:57 PM IST

  ఆర్టికల్ 370 రద్దుకు మద్దతివ్వం, వ్యతిరేకించం: టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ

  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. తాము బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు, అలాగని వ్యతిరేకించడం లేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 
   

 • NATIONAL6, Aug 2019, 2:29 PM IST

  ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదు, పార్లమెంట్ కు అధికారం ఉంది: లోక్ సభలో తివారీ వర్సెస్ షా

  పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సాయ్ చిన్ అనేవి కశ్మీర్‌లో అంతర్భాగమని భారత రాజ్యంగం స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, దానిపై ఎలాంటి చట్టాలైనా చేసే అధికారం పార్లమెంటుకు ఉందని, అందుకు ఎవరి అనుమతి అవసరం లేదని అమిత్‌షా కుండబద్ధలు కొట్టారు.
   

 • g.narayana raju

  Andhra Pradesh5, Aug 2019, 9:29 PM IST

  ఆర్టికల్ 370 రద్దు: గెజిట్ రూపకల్పనలో తెలుగు అధికారి

  కేంద్ర న్యాయశాఖలో శాసన వ్యవహారాల సెక్రటరీగా పనిచేస్తున్న డా. జి.నారాయణ రాజు  ప్రముఖ పాత్ర వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి రాజ్యసభ ఆమోదంతో ఘన విజయం సాధించిన అంశంలో తెలుగువాడి పాత్ర కూడా ఉండటంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణతోపాటు నాలుగు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో సోమవారం ప్రవేశపెట్టారు.
   

 • ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ.. బీజేపీ నేత రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఈ రకమైన డీల్ కుదరిందనే వాదనలు వినపడుతున్నాయి. అధికారికంగా అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పలేదు.

  Andhra Pradesh5, Aug 2019, 9:08 PM IST

  మోదీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆర్టికల్ 370 రద్దుకు పవన్ మద్దతు

  ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం కొన్ని ప్రాంతాల వారికి ఇబ్బంది కలిగించినప్పటికీ శాశ్వతంగా శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీని ఒక భారతీయుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.  

 • NATIONAL5, Aug 2019, 3:04 PM IST

  అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

   ఇది దేశం గర్వించగదిన విషయమని... చరిత్రలో నిలిచిపోతుందని  ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన తమ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.  అనంతరం ట్విట్టర్ వేదికగా.. ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.