Article 370  

(Search results - 158)
 • NATIONAL1, Oct 2019, 4:35 PM IST

  కాశ్మీర్‌ విభజనలో జోక్యం చేసుకోలేం: తేల్చిచెప్పిన సుప్రీం

  జమ్మూకాశ్మీర్‌ను విభజిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 9 పిటిషన్లపై జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ జరిపింది. 

 • గౌతమ్ గంబీర్:    ''మాజీ కేంద్ర మంత్రి, బిజెపి పార్టీకి ఫిల్లర్ వంటి మహోన్నత మహిళ సుష్మా స్వరాజ్ మృతిచెందినట్లు తెలియగానే చాలా బాధపడ్డా. ఆమె ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా ఆదరించేవారు. ఈ కాలంలో సేవాదృక్పథం కలిగిన చాలా తక్కువ మంది రాజకీయ నాయకులలో ఆమె ఒకరు. ఇలాంటి మహా నాయకురాలిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తున్నా. ఈ దేశానికి ఆమె మరణం తీరని లోటు.'' అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

  CRICKET29, Sep 2019, 11:53 AM IST

  ఇమ్రాన్ ఖాన్ నోట శాంతి మాట : దయ్యాలు వేదాలు వల్లించడమే

  పాకిస్తాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారి అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. అణు యుద్ధం అంటున్న వ్యక్తి కాశ్మీర్ లో శాంతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

 • misbah ul haq

  CRICKET27, Sep 2019, 8:34 PM IST

  కేవలం క్రికెట్ కోసమే... కశ్మీర్ కోసం కాదు: పాక్ కోచ్ మిస్బా

  కశ్మీర్ అంశంపై ఇటీవలే పాకిస్థాన్ టీం చీఫ్ కోచ్, చీప్ సెలెక్టర్ గా నియమితులైన మిస్బావుల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా కాకున్నా కశ్మీర్ అంశం గురించి మాట్లాడే క్రికెటర్లకు అతడు చురకలు అంటించాడు. 

 • army

  NATIONAL27, Sep 2019, 5:17 PM IST

  భారత జవాన్ల దెబ్బకు తోక ముడిచిన ఉగ్రవాదులు: వీడియో వైరల్

  కుప్వారా సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. వీరిని గుర్తించిన ఫార్వర్డ్ పోస్ట్ జవాన్లు వెంటనే కాల్పులు జరిపారు. ఊహించని పరిణామానికి భయపడిన ముష్కరులు అక్కడి నుంచి పరుగు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సైన్యం విడుదల చేసింది. 
   

 • Giriraj singh did sarcasm on nitish iftar party, politics blew up in state

  NATIONAL24, Sep 2019, 5:04 PM IST

  కల నెరవేరింది.. నా రాజకీయ జీవితం ముగియనుంది: గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యలు

  కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రెండోసారి పదవీకాలం పూర్తయ్యే నాటికి తాను రాజకీయాల్లోంచి తప్పుకునే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు.

 • INTERNATIONAL22, Sep 2019, 3:32 PM IST

  మీరు చాల నష్టపోయారు, కలిసి నూతన కాశ్మీరును నిర్మిద్దాం: కాశ్మీరీ పండిట్లతో మోడీ

  హ్యూస్టన్ లోని కాశ్మీరీ పండిట్ల బృందం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7లక్షల మంది కాశ్మీరీ పండిట్ల తరుఫున వారు కృతజ్ఞతలు తెలిపారు. 

 • pradap sarangi

  NATIONAL22, Sep 2019, 3:08 PM IST

  వందేమాతరాన్ని అంగీకరించని వారికి భారత్‌లో స్థానం లేదు: సారంగి

  కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వందేమాతరంను అంగీకరించని వారికి దేశంలో జీవించే హక్కు లేదన్నారు. 

 • Imran Khan's lawyer said, there is no strong evidence to prove genocide in Kashmir

  INTERNATIONAL15, Sep 2019, 11:06 AM IST

  యుద్ధం వస్తే... భారత్ ముందు నిలవలేం: అంగీకరించిన ఇమ్రాన్

  కాశ్మీర్ విషయంగా అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌లో రోజు రోజుకి నైరాశ్యం పెరిగిపోతోంది. యుద్ధమే గనుక వస్తే భారత్ ముందు పాకిస్తాన్ నిలబడలేదని అంగీకరించారు

 • గత కొన్ని రోజులుగా భారత రాజ్యాంగంపైన భారతదేశంలోకన్నా పాకిస్థాన్ లో చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడి అన్ని మీడియా ఛానెల్లు భారత రాజ్యాంగంపైనా, ఆర్టికల్ 370పైన చర్చలు పెడుతూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అధికారంలో ఉన్న నాయకుడికి ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాలను రాసుకునే దేశం, రాజ్యాంగానికి లోబడి పనిచేసే భారతదేశం గురించి మాట్లాడం హాస్యాస్పదం. ఏనాడూ అంతర్జాతీయంగాకానీ, ద్వైపాక్షికంగాకానీ, కనీసం తమ దేశ ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నిలుపుకోని పాకిస్థాన్, కాశ్మీర్ విషయంలో భారత్ మాట తప్పిందనడం మరీ విడ్డూరం.

  INTERNATIONAL14, Sep 2019, 6:41 PM IST

  కాశ్మీర్ పై పాక్ నోట్లో పచ్చి వెలక్కాయ: వ్యూహం ఏమిటి?

  కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ కు మింగుడు పడడం లేదు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ తనకు మద్దతు కూడగట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో లోలోన రగిలిపోతోంది.

 • Imran Khan

  INTERNATIONAL14, Sep 2019, 4:14 PM IST

  ఇమ్రాన్‌కు చేదు అనుభవం: కాశ్మీర్‌ భారత్‌దేనంటూ పీవోకే‌లో నినాదాలు

  పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పీవోకేలో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ముజఫరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయనను అక్కడి ప్రజలు ‘‘గో బ్యాక్ నాజీ’’ అంటూ స్వాగతం పలికడంతో పాటు ‘‘కశ్మీర్ హిందూస్తాన్‌దే’’నంటూ నినాదాలు చేశారు. 

 • NATIONAL13, Sep 2019, 1:08 PM IST

  పీవోకేపై భారత్ ప్రత్యేక వ్యూహం: కేంద్ర మంత్రి సంచలనం

  పీఓకే‌పై భారత్‌కు ప్రత్యేక వ్యూహం ఉందని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పారు.గురువారం నాడు వీకే సింగ్  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు

 • NATIONAL12, Sep 2019, 4:49 PM IST

  ఆర్టికల్ 370 రద్దు: మద్దతు పలికిన జమాతే ఉలేమా ఎ హిందూ

  ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని  ఇండియన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ జమాతే ఏ హిందూ మద్దతు పలికింది.జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని వేర్పాటు ఉద్యమాలు హనికరమని ఆ సంస్థ స్పష్టం చేసింది
   

 • Amit Shah

  NATIONAL9, Sep 2019, 10:40 AM IST

  ఉత్కంఠకు తెర: ఆర్టికల్ 371 జోలికి వెళ్లమన్న అమిత్ షా

  జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో .. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 371 సైతం రద్దు చేస్తారని వస్తున్న వార్తలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. తాము ఎట్టిపరిస్ధితుల్లో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని షా స్పష్టం చేశారు.

 • Is international terrorist masood azhar killed in army hospital blast in Pakistan

  INTERNATIONAL9, Sep 2019, 10:05 AM IST

  మరో కుట్రకు పాక్ ప్లాన్... మసూద్ అజార్ విడుదల

  భారత్ పై దాడికి పాల్పడేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేయడానికి రెండు రోజుల క్రితం మసూద్ ను రసహ్యంగా విడుదల చేసినట్లు ఇంటిలిజెన్స్ రిపోర్టు అందింది. కాగా అజాద్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్‌పై ఒత్తిడి చేయడంతో అతన్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని అంతర్జాతీయ సమాజం ముందు నటిస్తూనే పాక్‌ ఇలాంటి వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది.

 • NATIONAL8, Sep 2019, 9:08 AM IST

  పాక్ వక్రబుద్ధి: కోవింద్ గగనతల యానానికి అనుమతి నిరాకరణ

  కాశ్మీరుకు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గగనతల యానానికి అనుమతి నిరాకరించింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దానికి ఆమోదం తెలిపారు.