Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Arrest Warrant

"
UP Assembly election 2022: Arrest warrant issued against Maurya on the day of his resignation as UP minister.UP Assembly election 2022: Arrest warrant issued against Maurya on the day of his resignation as UP minister.

UP Assembly Election 2022 : యూపీ మంత్రిగా రాజీనామా చేసిన మ‌ర‌స‌టి రోజే మౌర్య పై అరెస్ట్ వారెంట్..

ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్న కొద్దీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ (uthara pradesh) రాజ‌కీయాల్లో ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. యూపీలో సీఎం యోగి ఆధిత్య‌నాథ్ (cm yogi adithnadh)కేబినేట్ లో మంత్రిగా ఉన్న స్వామి ప్ర‌సాద్ మౌర్య (swamy prasad mourya)  మంగ‌ళ‌వారం త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే ఆయ‌న స‌మాజ్ వాదీ పార్టీలో చేరుతార‌ని ప్ర‌చారం మొదలైంది. ఇంకా ఆ విష‌యంలో ఎలాంటి ఇంకా ఆయ‌న ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. అయితే స‌రిగ్గా ఆయ‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామ చేసిన మ‌రుస‌టి రోజే స్వామి ప్ర‌సాద్ మౌర్య‌పై అరెస్ట్ వారెంట్ (arrest warent) జారీ అయ్యింది. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారాన్ని రేపింది. 

NATIONAL Jan 12, 2022, 9:09 PM IST

court issues arrest warrant on producer bandla ganeshcourt issues arrest warrant on producer bandla ganesh

Bandla Ganesh: బ్రేకింగ్ న్యూస్.. స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పై అరెస్ట్ వారెంట్!

నటుడు నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh)పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఓ కేసులో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచవలసిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో నేడు ఆయన కోర్టులో హాజరు కానున్నారు.

Entertainment Dec 27, 2021, 2:11 PM IST

Court issues arrest warrant against DMK mla wife in tamilnaduCourt issues arrest warrant against DMK mla wife in tamilnadu

డీఎంకే ఎమ్మెల్యే భార్యకు అరెస్ట్ వారెంట్...

ఈ సంస్థలో డిపాజిట్ చేసిన పలువురిని మోసం చేసారనే ఫిర్యాదుల మేరకు ఆర్థికనేర విభాగం డీఎస్పీ అరివళగన్ నేతృత్వంలో విచారణం జరుగుతోంది. 

NATIONAL Sep 17, 2021, 10:02 AM IST

arrest warrant will be issued on kangana if she skips court hearings againarrest warrant will be issued on kangana if she skips court hearings again

కంగనాకు డెడ్ లైన్... అలా చేయకుంటే సెప్టెంబర్ 20 తర్వాత అరెస్ట్!

కంగనా రనౌత్ తలైవి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా, ఆమెకు ఓ బ్యాడ్ న్యూస్ ఎదురైంది. ఈసారి కోర్టుకి హాజరుకాకుంటే అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 

Entertainment Sep 14, 2021, 3:09 PM IST

ap high court recall arrest warrant of ias officer intiyaz akpap high court recall arrest warrant of ias officer intiyaz akp

మాజీ కలెక్టర్ ఇంతియాజ్ కు ఊరట... వారెంట్‌ను రీకాల్ చేసిన హైకోర్టు

 కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్ కు ఊరట లభించింది. ఆయనపై జారీ చేసిన వారెంట్ ను హైకోర్టు రీకాల్ చేసింది. 

Andhra Pradesh Jul 21, 2021, 3:02 PM IST

Non bailable arrest warrant on Producer Miryala Ravinder Reddy jspNon bailable arrest warrant on Producer Miryala Ravinder Reddy jsp

బాలయ్య ‘BB 3’ నిర్మాతపై నాన్ బెయిలబుల్ వారెంట్


బోయపాటి శ్రీను తో జయ జానకి నాయక, నాగచైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన బోయపాటి,బాలయ్య కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు. ఆయన పై..ప్రతిపాడులోని మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) ఇష్యూ అయింది. రవీందర్ రెడ్డి  వల్ల నష్టపోయిన  ఓ డిస్ట్రిబ్యూటర్ ఈ కేసు పెట్టాడు. ఆరేళ్ల కింది కేసు ఇప్పుడు చివరి దశకు వచ్చింది. ఇందులో వాదోపవాదాలు విన్న కోర్టు అతడికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 

Entertainment Mar 13, 2021, 7:10 AM IST

Red Corner Notice issued Against Nirav Modis Wife In Money-Laundering Cases in indiaRed Corner Notice issued Against Nirav Modis Wife In Money-Laundering Cases in india

మనీలాండరింగ్ కేసుల్లో నీరవ్ మోడీ భార్యపై ఇంటెర్నేషనల్ అరెస్ట్ వారెంట్..

 భారతదేశంలో ఆమెపై నమోదైన మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఈ నోటీసు జారీ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అమీ మోదీని అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. 

business Aug 25, 2020, 3:39 PM IST

arrest warrant issued for Trump by Iran, asks Interpol to helparrest warrant issued for Trump by Iran, asks Interpol to help

డోనాల్డ్ ట్రంప్ కు షాక్: అరెస్ట్ వారెంట్ జారీ

ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సొలేమని హత్యకుగాను ట్రంప్ ని అరెస్ట్ చేయడానికి వారెంట్ జారీ చేసింది ఇరాన్. ఇందుకు సహకరించాలని ఇంటర్ పోల్ ని కూడా అభ్యర్థించింది ఇరాన్. అమెరికా తన డ్రోన్ల ద్వారా ఈ సంవత్సర ఆరంభంలో బగ్దాద్ ఎయిర్ పోర్ట్ వద్ద సోలెమాని ని హత్య చేసిన సంగతి తెలిసిందే. 

INTERNATIONAL Jun 29, 2020, 8:16 PM IST

police tries to arrest former mp harsha kumarpolice tries to arrest former mp harsha kumar

మాజీ ఎంపీ హర్షకుమార్‌ అరెస్ట్‌కు రంగం సిద్దం

 అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పై అరెస్ట్ వారంట్ జారీ అయింది. హర్షకుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.
 

Andhra Pradesh Sep 30, 2019, 8:20 AM IST

court stays arrest  warrant for shamicourt stays arrest  warrant for shami

భార్య గృహహింస కేసు: న్యాయస్థానంలో పేసర్ షమీకి ఊరట

టీమిండియా ప్రధాన బౌలర్లలో  ఒకరైన మహ్మద్ షమీకి కాస్త ఊరట లభించింది. అతడి అరెస్ట్ కు ఆదేశాలు జారీచేసిన  న్యాాయస్ధానమే తాజాగా అరెస్ట్ వారెంట్ పై స్టే విధించింది. 

Cricket Sep 10, 2019, 4:17 PM IST

Arrest warrant against India cricket star Mohammed ShamiArrest warrant against India cricket star Mohammed Shami

టీమిండియా బౌలర్ షమీ అరెస్టుకు రంగం సిద్దం... వారెంట్ జారీ

టీమిండియా క్రికెటర్ షమీ అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. వెస్టిండిస్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి రాగానే కోర్టు ఆదేేశాల మేరకు బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.  

CRICKET Sep 2, 2019, 7:53 PM IST

arrest warrant to nimmagadda prasadarrest warrant to nimmagadda prasad

నిమ్మగడ్డ ప్రసాద్ కి అరెస్ట్ వారెంట్

ఈడీ తరఫు న్యాయవాదులు హాజరుకాకపోవడంతో ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను న్యాయమూర్తి కోర్టుకు పిలిచారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరగా.. ఈడీ తరఫు న్యాయవాది సెలవులో ఉన్నారని, కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు గడువు కావాలని కోరారు. న్యాయవాదిని నియమించుకున్నాక మెమోపై స్పందిస్తామన్నారు. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 23కు వాయిదా వేశారు.
 

Andhra Pradesh Aug 10, 2019, 8:37 AM IST

Arrest Warrant to Actor VishalArrest Warrant to Actor Vishal

హీరో విశాల్ ని అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్!

తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ ని లీగల్ గా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

ENTERTAINMENT Aug 3, 2019, 10:25 AM IST

court issues arrest warrant against bellamkonda sureshcourt issues arrest warrant against bellamkonda suresh

బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్ షురూ!

ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. 

ENTERTAINMENT Aug 1, 2019, 9:41 AM IST

Chikkamagaluru court issues warrant for Kichcha Sudeep's arrestChikkamagaluru court issues warrant for Kichcha Sudeep's arrest

స్టార్ హీరోకి అరెస్ట్ వారెంట్!

కన్నడ స్టార్ హీరో సుదీప్ ని అరెస్ట్ చేయాలని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 

ENTERTAINMENT Mar 28, 2019, 9:56 AM IST