Arrest  

(Search results - 656)
 • Top Stories

  NATIONAL19, Jul 2019, 6:09 PM IST

  మహేష్‌బాబుపై పూరి జగన్నాథ్ సంచలనం: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • Priyanka gandhi
  Video Icon

  NATIONAL19, Jul 2019, 1:40 PM IST

  ప్రియాంక గాంధీ అరెస్టు (వీడియో)

  సోన్ భద్ర కాల్పులు కేసులో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న ప్రియాంక గాంధీని నారాయణపూర్ లో అరెస్ట చేశారు. శాంతియుతంగా వెళ్తున్న తమను అరెస్టు చేశారని, తనను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో అర్థం కావడం లేదని, ఎక్కడికి తీసుకుని వెళ్లినా వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రియాంక చెప్పారు.

 • murder

  NATIONAL19, Jul 2019, 1:08 PM IST

  కోరిక తీర్చలేదని... వివాహితను హతమార్చాడు

  లైంగిక కోరిక తీర్చలేదని ఓ వ్యక్తి వివాహితను హతమార్చాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ గర్ లో చోటుచేసుకుంది. కాగా... నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

 • शुक्रवार को मीडिया से चर्चा करते हुए योगी ने कहा कि सोनभद्र की घटना दुर्भाग्‍यपूर्ण है। 1955 से 1989 तक यह जमीन आदर्श सोसायटी के नाम पर थी। 1989 में बिहार के एक आईएएस के नाम पर कर दिया जो गलत था। हालांकि वे इस पर कब्जा नहीं कर पाए। 2017 इसे ग्राम प्रधान को बेच दिया गया। उधर, मामले को लेकर विपक्षी दलों ने विधानसभा के अंदर जमकर हंगामा किया है। विपक्षी सदस्‍य विधानसभा अध्‍यक्ष हृदय नारायण दीक्षित के आसन तक पहुंच गए। उस समय मुख्‍यमंत्री योगी आदित्‍यनाथ मामले पर अपना बयान दे रहे थे।

  NATIONAL19, Jul 2019, 12:49 PM IST

  యూపీలో ప్రియాంక గాంధీ అరెస్ట్

  సోన్‌భద్రలో ఇరు వర్గాల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. 
   

 • ima

  NATIONAL19, Jul 2019, 8:25 AM IST

  రూ. 5000 కోట్ల మోసం: దుబాయ్‌లో ఐఎంఏ అధినేత మన్సూర్ అరెస్ట్

  రూ.5000 కోట్లకు పైగా జనానికి కుచ్చుటోపీని ఐఎంఏ అధినేత మన్సూర్ అహ్మద్ ఖాన్‌ను సిట్ అధికారులు దుబాయ్‌లో అరెస్ట్ చేశారు. 

 • drugs

  Telangana18, Jul 2019, 5:15 PM IST

  నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు: పబ్ యజమాని అరెస్ట్

  హైదరాబాద్‌లోని 788 ఎవెన్యూ పబ ్ యజమాని రాహుల్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఎవరెవరికి దీనిని విక్రయించారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

 • NATIONAL18, Jul 2019, 1:16 PM IST

  దావూద్ ఇబ్రహీం అల్లుడు రిజ్వాన్ అరెస్ట్

  అండర్ వరల్డ్ డాన్  దావూద్ ఇబ్రహీం అల్లుడు రిజ్వాన్ కసార్‌ను  ముంబై పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. 

 • ICJ will today give his decision on kulbhushan jadhav case after two long hearing

  NATIONAL17, Jul 2019, 4:44 PM IST

  కుల్‌భూషణ్ జాదవ్ కేసు: పాక్, భారత్ వాదనలిలా....

  ఇవాళ సాయంత్రం 6. 30 గంటలకు అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ జాదవ్ కేసులో తుది తీర్పు ను వెల్లడించనుంది. ఈ తీర్పు కేవలం ఒక ఖైదు చేయబడ్డ భారతీయుడి ప్రాణాల విషయమే కాకుండా అంతర్జాతీయ చట్ట పరిధిలోని ఒక కీలక అంశాన్ని కూడ తేల్చనుంది.

 • nagarjuna

  ENTERTAINMENT17, Jul 2019, 4:23 PM IST

  హైకోర్టులో బిగ్ బాస్ కి ఊరట!

  తెలుగులో రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు మూడో సీజన్ కోసం సిద్ధమవుతోంది. 

 • Andhra Pradesh16, Jul 2019, 10:54 AM IST

  అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు: బినామీ పేర్లతో ఆస్తులు, మాజీ ఎండీ అరెస్ట్

  హేమసుందర్ ఆస్తులపై ఆరా తీసింది. హేమసుందర వరప్రసాద్. ఆస్తులపై పూర్తిస్థాయి వివరాలు సేకరించగా రూ.7.32 కోట్లు విలువైన ఆస్తులను సీఐడీ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని పటమట, గుండాల, నూజివీడు, కంకిపాడులలో స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం మేరకు హేమసుందర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.  

 • nayeem

  Telangana16, Jul 2019, 7:41 AM IST

  కొడుకు అండతో దందాలు: నయీం తల్లి అరెస్ట్

  కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయిం తల్లి తాహెరాబేగంగాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్నందున అమెను అరెస్ట్ చేసినట్లు భువనగిరి పోలీసులు తెలిపారు.

 • ramprasad

  Telangana15, Jul 2019, 5:03 PM IST

  రాంప్రసాద్ హత్య: కోగంటి సత్యం సహా ఐదుగురు అరెస్ట్

  ప్రముఖ పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్యలో కోగంటి సత్యంతో సహా మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టుగా బంజారాహిల్స్‌ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.
  సోమవారం నాడు ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 • Future Group

  business15, Jul 2019, 10:55 AM IST

  కస్టమ్స్ కక్కుర్తి: ఫ్యూచర్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో అరెస్టు

  వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసినప్పుడు.. అందులో దిగుమతులు ఇమిడి ఉన్నప్పుడు వేలల్లో కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కానీ వ్యాపార వేత్తలు ఫ్రీ ట్రెడెడ్ ఒప్పందాలను ఆసరగా చేసుకుని కస్టమ్స్ సుంకాలు ఎగవేయడానికి ప్రయత్నిస్తుంటారు. దేశీయ అగ్రశ్రేణి రిటైల్ చైన్ నెట్ వర్క్ దిగ్గజం ‘ఫ్యూచర్’ గ్రూప్ బంగ్లాదేశ్‌తో గల ఫ్రీ ట్రెడెడ్ ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని ఫ్యూచర్ గ్రూప్ విదేశాల నుంచి వచ్చే దిగుమతులను ఆ దేశం మీదుగా నామమాత్ర ఫీజు చెల్లించి పబ్బం గడుపుకుంటున్న సంగతి తేలింది. దీంతో గ్రూప్ సీఎఫ్ఓ దినేశ్ మహేశ్వరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. 
   

 • సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మాట తీరు గెలిచినప్పటి నుంచి కాస్తా అనుమానాస్పదంగా కనిపిస్తూ వచ్చింది. కేసీఆర్ ను, కేటీఆర్ ను ప్రశంసిస్తూ వచ్చారు. అయినా తాను టీఆర్ఎస్ లోకి వెళ్లనని చెబుతూనే అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన శనివారంనాడు తన అనుచరులతో సమావేశమయ్యారు

  Telangana15, Jul 2019, 10:44 AM IST

  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

  జలదీక్షకు వెళ్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  అరెస్టు చేసిన జగ్గారెడ్డిని కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
   

 • murder

  Andhra Pradesh13, Jul 2019, 9:37 AM IST

  అక్రమ సంబంధంపై అనుమానం... భార్యను అతికిరాతకంగా హత్యచేసిన భర్త

  కట్టుకున్న భార్యను ఓ కిరాతక భర్త అతి దారుణంగా హతమార్చిన సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. మద్యంమత్తులో విచక్షణ  కోల్పోయిన భర్త తన  భార్యను చితకబాదడమే కాదు కిరాలకంగా గొంతు నులిమి హత్య చేశాడు. అయితే భార్య వేరే వ్యక్తితో అక్రమసంబంధాన్ని కలిగివుందన్న అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.