Arnab Goswami Arrest
(Search results - 6)NATIONALNov 7, 2020, 10:17 AM IST
ఆర్నబ్ కు దొరకని బెయిల్.. ఈ రోజు మళ్లీ విచారణ..
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానంలో ఊరట లభించలేదు. 2018 నాటి కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ ఆర్నబ్ పెట్టుకున్న పిటిషన్పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంతో ఆర్నబ్ కు బెయిల్ దొరకలేదు.
NATIONALNov 4, 2020, 12:53 PM IST
అర్నబ్ గోస్వామి అరెస్టుకు దారి తీసిన ఆత్మహత్య కేసు ఇదీ...
నిజానికి అర్నబ్ గోస్వామిపై నమోదైన కేసును పోలీసుులు సాక్ష్యాధారాలు లేవనే కారణంతో మూసేశారు. అయితే, ఆత్మహత్య చేసుకున్న అన్వయ్ కూతురు విజ్ఞప్తి చేయడంతో కేసును సీఐడీకి అప్పగించినట్లు అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు.
NATIONALNov 4, 2020, 12:47 PM IST
ఆర్నబ్ అరెస్ట్ : సోనియా సేనా.. మీరు ఎన్ని నోర్లు మూయిస్తారు?.. కంగనా ఫైర్..
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి నటి కంగనా రనౌత్ మద్దతు తెలిపారు. బుధవారం ఉదయం రాయ్గడ్ పోలీసులు ఆర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిమీద కంగనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఒక వీడియోను తన ట్టిట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
NATIONALNov 4, 2020, 12:20 PM IST
అర్నబ్ గోస్వామి అరెస్ట్: ఖండించిన ఎడిటర్స్ గిల్డ్, జర్నలిస్ట్ యూనియన్
ఇవాళ ఉదయం ముంబై పోలీసులు అర్నబ్ ను అరెస్ట్ చేయడం షాక్ కు గురిచేసినట్టుగా ఎడిటర్స్ గిల్డ్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ కు వ్యతిరేకంగా ఉపయోగించిందని ఎడిటర్స్ గిల్డ్ ఆరోపించింది.NATIONALNov 4, 2020, 11:40 AM IST
అర్నబ్ గోస్వామి అరెస్ట్: ఎమర్జెన్సీ గుర్తుకొస్తుందన్న అమిత్ షా
కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీకి చెందిన మిత్రపక్షాలు ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసిందన్నారు.
NATIONALNov 4, 2020, 10:15 AM IST
ఆర్నబ్ గోస్వామి అరెస్ట్ ! తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసు..
రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామిని ఓ ఆత్మహత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో జరిగిన ఓ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు గోస్వామి నివాసంలోకి ప్రవేశించి అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు తనపై శారీరకంగా దాడి చేశారని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బుధవారం ఆరోపించారు.