Search results - 1 Results
  • MI-17 helicopter crash

    4, Apr 2018, 11:49 AM IST

    ఆర్మీ హెలికాప్టర్ ఎలా కుప్పకూలిందో చూడండి (వీడియో)


     ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్ సమీపంలో  భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదం లో  పైలట్, కోపైలట్ తో పాటు మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. హైలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా తక్కువ ఎత్తు నుండి కూలింది కాబట్టి ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. అందువల్లే ఇందులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్వల్ప గాయాలతో బైటపడినట్లు తెలిపారు.