Army  

(Search results - 233)
 • సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.

  News11, Oct 2019, 7:29 PM IST

  ఇండియన్ ఆర్మీ కోసం సైరా స్పెషల్ షో!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి జైత్ర యాత్ర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లతో ఈ చిత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 

 • cheated about 82 lakhs with fake army Id
  Video Icon

  Districts9, Oct 2019, 5:56 PM IST

  నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా (వీడియో)

  ప్రకాశం జిల్లా, మార్కాపురం కంభంపాడుకు చెందిన ఓ వ్యక్తి నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెడితే తాడేపల్లికి చెందిన ఓవ్యక్తి నేవీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అనుదీప్ రెడ్డి, సాంబిరెడ్డి అనేవ్యక్తుల నుండి 82 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మరొక వ్యక్తి దగ్గర ఒరినల్ సర్టిఫికెట్లు తీసుకున్నాడు.

 • army

  Guntur8, Oct 2019, 12:34 PM IST

  ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 82 లక్షలకు టోకరా

  ప్రకాశం జిల్లా కంభంపాడుకు చెందిన బసివిరెడ్డి తాను ఆర్మీలో పనిచేస్తున్నానంటూ నకిలీ గుర్తింపు కార్డు సృష్టించాడు. ఈ క్రమంలో తాడేపల్లికి చెందిన అనుదీప్ రెడ్డి, సాంబిరరెడ్డి అనే ఇద్దరు యువకులకు సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.82 లక్షలు తీసుకున్నాడు. 

 • NATIONAL4, Oct 2019, 3:31 PM IST

  భారత్‌లో చొరబడేందుకు 4 వేలమంది: పీవోకే‌లో హైఅలర్ట్

  నియంత్రణ రేఖ వెంబడి అలజడికి పాకిస్తాన్ కుట్ర పన్నినట్లు తెలియడంతో కాశ్మీర్ సరిహద్దుల వెంబడి అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది

 • Indian Army ready

  NATIONAL29, Sep 2019, 6:10 PM IST

  సరిహద్దుల్లో మరోసారి కవ్వింపు చర్యలకు దిగిన పాక్

  భారతదేశంవైపు పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు సాధారణ భారతీయ పౌరులు గాయపడ్డారు. పాకిస్తాన్ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతూంది

 • Jammu Encounter

  NATIONAL28, Sep 2019, 3:00 PM IST

  ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం; భారీగా ఆయుధాల పట్టివేత

  భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.  భీకరంగా సాగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాల ముందు ముష్కర మూక నిలవలేకపోయింది. 

 • Districts28, Sep 2019, 10:40 AM IST

  మాయమాటలతో యువతికి గాలం వేసి రెండో పెళ్లి... ఆర్మీ జవాన్ అరెస్ట్

  తనకు పెళ్లి జరిగిందనే విషయాన్ని దాచి... యువతిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బాలాజీనగర్ లో కాపురం పెట్టాడు. కాగా ఈ విషయం అతని మొదటి భార్యకు తెలిసింది. అంతే వెంటనే భర్తని, అతని రెండో భార్యను నిలదీసింది. అక్కడి నుంచి తన భర్తను తీసుకొని ఆమె వెళ్లిపోయింది.

 • army

  NATIONAL27, Sep 2019, 5:17 PM IST

  భారత జవాన్ల దెబ్బకు తోక ముడిచిన ఉగ్రవాదులు: వీడియో వైరల్

  కుప్వారా సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. వీరిని గుర్తించిన ఫార్వర్డ్ పోస్ట్ జవాన్లు వెంటనే కాల్పులు జరిపారు. ఊహించని పరిణామానికి భయపడిన ముష్కరులు అక్కడి నుంచి పరుగు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సైన్యం విడుదల చేసింది. 
   

 • NATIONAL25, Sep 2019, 9:05 AM IST

  మిలిటరీ యూనిఫాం వేసుకొని.. తాను ఆర్మీ అధికారినంటూ హల్ చల్...

  నీరజ్ పాండే అనే వ్యక్తి మిలటరీ యూనిఫాం ధరించి మిలటరీ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. నీరజ్ పాండే ఆర్మీ లెఫ్టినెంట్ ర్యాంక్ అధికారి లాగా ఫోజు కొడుతూ కంటోన్మెంటు ప్రాంతంలో తిరుగుతుండగా అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి రాంకృష్ణ చతుర్వేది చెప్పారు. 

 • usa

  INTERNATIONAL19, Sep 2019, 12:05 PM IST

  అమెరికన్ల నోట ‘జనగణమన’ గేయం... వీడియో వైరల్

  అమెరికా జవాన్లు ఎంతో లయబద్ధంగా జనగణమన ను ఆలపిస్తుండగా.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికీ ఈ వీడియో తెగ నచ్చేస్తోంది.  ఇటీవల అమెరికా జవాన్లు ‘ బద్లూరామ్ కా బదన్’ పాటకు నర్తించగా... అది కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

 • pakistan

  NATIONAL14, Sep 2019, 2:51 PM IST

  కుక్కిన పేనులా: తెల్లజెండాలు చూపుతూ సైనికుల శవాల్ని తీసుకెళ్లిన పాక్

  మన సైనికుల కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన గులామ్ రసూల్ అనే జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. అయినప్పటికీ మన జవాన్లపై కాల్పులు జరుపుతూనే.. మరోపక్క మరణించిన సైనికుడిని తీసుకెళ్లేందుకు పాక్ సైనికులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో సైనికుడిని దాయాది దేశం కోల్పోయింది

 • Pak Firing
  Video Icon

  NATIONAL14, Sep 2019, 1:50 PM IST

  భారత్ చేతిలో పాక్ సైనికుల హతం (వీడియో)

  పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడడంతో భారత సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీ సైనికులు మరణించారు. ఈ సంఘటన హజీపూర్ సెక్టార్ లో జరిగింది.

 • NATIONAL13, Sep 2019, 1:08 PM IST

  పీవోకేపై భారత్ ప్రత్యేక వ్యూహం: కేంద్ర మంత్రి సంచలనం

  పీఓకే‌పై భారత్‌కు ప్రత్యేక వ్యూహం ఉందని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పారు.గురువారం నాడు వీకే సింగ్  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు

 • Jobs9, Sep 2019, 2:00 PM IST

  ఉద్యోగావకాశం.. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8వేల పోస్టులు

  ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్టు, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌/కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా స్కూల్స్‌ ఇచ్చే ప్రకటనకు అనుగుణంగా తదుపరి నియామక ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.  

 • abhinandan

  INTERNATIONAL21, Aug 2019, 8:08 AM IST

  పీవోకే‌లో అభినందన్‌ను పట్టుకున్న పాక్ కమాండో హతం

  ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పీవోకే‌లో పట్టుకున్న పాక్ కమాండో అహ్మద్ ఖాన్ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లుగా తెలుస్తోంది.