Armoor
(Search results - 14)TelanganaNov 4, 2020, 4:02 PM IST
ఆర్మూర్ లో రైతుల మహా ధర్నా: సన్నరకం వరికి మద్దతు ధరకు డిమాండ్
ఆర్మూర్ లోని మామిడిపల్లి చౌరస్తాలో రైతులు ఈ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేశారు. సన్నరకం వరి పంటను సాగు చేయాలని ప్రభుత్వం కోరింది. అయితే ఈ పంటను సాగు చేసుకొన్న రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడ ఇవ్వాలని రైతులు కోరారు.
TelanganaJul 30, 2020, 12:36 PM IST
పెట్రోల్ బంక్ లో చెలరేగిన మంటలు.. కానీ.. అదే కాపాడింది..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఓ పెట్రోల్ బంక్ లో సిబ్బంది చాకచక్యం వల్ల పెను ప్రమాదం తప్పింది.
TelanganaMay 19, 2019, 5:38 PM IST
పెళ్లి చేసుకోవాలని బాలికపై కార్పోరేటర్ భర్త వేధింపులు
తెలంగాణలో ఓ మహిళా కార్పోరేటర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్పోరేటర్ లత భర్త శ్రీను ఓ మైనర్ బాలికను గత 8 నెలలుగా వేధిస్తూ వస్తున్నాడు.
TelanganaApr 8, 2019, 6:22 PM IST
నిజామాబాద్ రైతు అభ్యర్థుల వినూత్న ప్రచారం... భారీ బహిరంగ సభ ఏర్పాటు
తమ సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ రైతులు లోక్ సభ ఎన్నికలను అస్త్రంగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ తమ సమస్యలను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలిచి సంచలనం సృష్టించారు. ఇలా దాదాపు 176 మంది రైతులు నిజామాబాద్ లోక్ సభ స్ధానం నుండి పోటీకి దిగడమే కాదు తమ ప్రచారాన్ని కూడా వినూత్న రీతిలో నిర్వహించేందుకు సిద్దమయ్యారు.
TelanganaFeb 17, 2019, 10:22 AM IST
ఆర్మూర్లో రైతుల ఆందోళన తీవ్రతరం..రోడ్డుపైనే నిద్ర, వంట
గిట్టుబాటు ధర కోసం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు రోడ్డెక్కారు. ఎర్రజొన్న క్వింటాకు రూ.3,500, పసుపునకు రూ.15 వేలు గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేశారు.
TelanganaNov 29, 2018, 4:30 PM IST
TelanganaNov 29, 2018, 3:49 PM IST
TelanganaNov 22, 2018, 7:36 PM IST
TelanganaNov 22, 2018, 11:52 AM IST
ఆర్మూర్ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కవిత (వీడియో)
కేసీఆర్ పాల్గొనే ఆర్మూర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎంపి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ఏర్పాట్ల గురించి ఆమె ఆర్మూర్ టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కేసిఆర్ ను ఆశీర్వదించేందుకు వేలాదిగా సభకు తరలి వస్తున్నారని ఆమె చెప్పారు.
Mar 24, 2018, 8:29 AM IST
ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు మహిళలే షాక్ ఇచ్చిర్రు (వీడియో)
ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు మహిళలే షాక్ ఇచ్చిర్రు (వీడియో)Feb 16, 2018, 6:04 PM IST
Aug 10, 2017, 4:36 PM IST
ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన మంత్రి కేటీఆర్
ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన మంత్రి కేటీఆర్Apr 6, 2017, 8:47 AM IST
Dec 5, 2016, 10:38 AM IST