Arjun Suravaram  

(Search results - 46)
 • nikil siddarth

  Entertainment13, May 2020, 1:06 PM

  పల్లవి వర్మతో హీరో నిఖిల్‌ పెళ్లి రేపే?!

  కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా యంగ్ హీరో  నిఖిల్‌ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. పల్లవి వర్మ అనే డాక్టర్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్‌ పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి వివాహం ఏప్రిల్‌ 16న జరగాల్సి ఉండగా.. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మే 14న నిఖిల్‌-పల్లవి వివాహం చేయాలని నిర్ణయించారు.

 • Entertainment News17, Apr 2020, 9:58 AM

  చైనా కావాలనే చేసింది.. సంచలన విషయం చెప్పిన యంగ్ హీరో

  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కరోనా వైరస్‌ వ్యాప్తిపై అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదిక గా సంచలన వ్యాఖ్యలు చేశాడు. `చిరవకు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. జనవరిలో చైనా వుహాన్ నుంచి చైనాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే లోకల్‌ ఫ్లైట్స్‌ను ఆపేసింది. కానీ అంతర్జాతీయ విమానాలను మాత్రం తరువాత కూడా కొనసాగించింది. చైనా అలా ఎందుకు చేసింది.

 • LAVANYA TRIPATI

  News19, Mar 2020, 2:01 PM

  లావణ్య త్రిపాఠి హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

  గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న బ్యూటీ లావణ్య రీసెంట్ గా అర్జున్ సురవరం సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో అమ్మడితో హిట్టు కళ కనిపిస్తోంది. అందుకే హాట్ లుక్స్ గ్లామర్ డోస్ పెంచుతోంది.

 • lavanay tripati

  Entertainment3, Mar 2020, 3:04 PM

  హిట్టు తెచ్చిన హాట్ గ్లామర్.. లావణ్య త్రిపాఠి ఫొటోస్

  గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న బ్యూటీ లావణ్య రీసెంట్ గా అర్జున్ సురవరం సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో అమ్మడితో హిట్టు కళ కనిపిస్తోంది. అందుకే హాట్ లుక్స్ గ్లామర్ డోస్ పెంచుతోంది.

 • నిఖిల్: కిర్రాక్ పార్టీ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. అనంతరం అర్జున్ సురవరంతో ఎదో ట్రై చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా తన మొదటి సినిమా కార్తికేయకు సీక్వెల్ ని రెడీ చేసుకున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మిడ్ లో రానుంది.

  News29, Jan 2020, 9:36 PM

  పెళ్లి పీటలెక్కనున్న మరో కుర్ర హీరో

  బ్యాచిలర్ గ్యాంగ్ లిస్ట్ పెద్దగానే ఉంది. ప్రభాస్ నుంచి మొదలుపెడితే.. అఖిల్ అక్కినేని వంటి వారు పెళ్లి వయసుకు వచ్చిన వారే. అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం లేదు. పెళ్లి అంటేనే నేటితరం హీరోలు భయపడిపోతున్నారు. 

 • lavanya tripathi

  News25, Dec 2019, 5:42 PM

  అందాల రాక్షసి హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

  సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి ముద్దుగుమ్మలైనా  చూడగా చూడగా కొన్నాళ్లకే బోర్ కొట్టేస్తారు. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం అందుకు భిన్నమనే చెప్పాలి. అనుకున్నంతగా హిట్స్ లేకపోయినా అమ్మడి  నవ్వుకి కుర్రకారు ఫిదా అవుతారు. ఇక గ్లామర్ డోస్ పెంచితే.. అబ్బాయిల ఊహలకు రెక్కలొచ్చినట్లే. ఆ విధంగా ఇటీవల కాలంలో కుర్రకారును ఆకర్షించే విధంగా లావణ్య ఇచ్చిన హాట్ స్టిల్స్ ఇవే.. 

 • News21, Dec 2019, 11:30 AM

  ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడట్లేదు.. లావణ్య త్రిపాఠి కామెంట్స్

  హీరోయిన్ల మధ్య పోటీ పెరగడంతో లావణ్యకి అవకాశాలు కూడా బాగా తగ్గాయి. ఇటీవల ఆమె నటించిన 'అర్జున్ సురవరం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఏ1ఎక్స్ ప్రెస్' అనే సినిమాలో నటిస్తోంది. 

 • Anchor Anasuya

  News21, Dec 2019, 9:00 AM

  లావణ్య త్రిపాఠి, సుమ, అనసూయ ఇళ్లలో జీఎస్టీ సోదాలు..కారణం ఇదే

  నటి లావణ్య  త్రిపాఠి ఇంట్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంపై  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది. 

 • arjun sruravaram
  Video Icon

  Entertainment14, Dec 2019, 4:26 PM

  Arjun Suravaram Successmeet : చిరంజీవికి థ్యాంక్స్ చెప్పిన నిఖిల్..ఎందుకంటే...

  నిఖిల్, లావణ్యా త్రిపాఠి హీరో,హీరోయిన్లుగా వచ్చిన సినిమా అర్జున్ సురవరం. 

 • Nikhil

  News8, Dec 2019, 6:16 PM

  టీ తాగుదామని కారు దిగితే.. కంగుతిన్న హీరో నిఖిల్!

  క్రిందటవారం యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం రిలీజైంది. చాలా కాలం ఆగి, అనేక వివాదాలు, ఇక రిలీజ్ కాదేమో అనే అనుమానాలు తర్వాత ఈ చిత్రం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

 • ఫైనల్ థాట్ : పాయింట్ కొత్తగా ఉన్నంత మాత్రాన సినిమా కొత్తగా ఉంటుందనుకోవటం భ్రమ.

  News3, Dec 2019, 8:07 AM

  బాక్స్ ఆఫీస్: అర్జున్ సురవరం.. ఇంకా ఎంత రావాలి?

  టాలీవుడ్ లో హిట్టుకోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో నిఖిల్ ఒకరు. అయితే ఎట్టకేలకు మనోడు పాజిటివ్ టాక్ తో మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. సినిమా విడుదల ఆలస్యం అయినప్పటికీ నిఖిల్ ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం చాలా ఉపయోగపడింది. 

 • నిఖిల్ - 5’ 9” - కార్తికేయ 2

  News2, Dec 2019, 5:28 PM

  హిట్ రాగానే, నిఖిల్ ఏం చేస్తున్నాడో చూశారా..?

  యంగ్ హీరో నిఖిల్  హీరోగా న‌టించిన అర్జున్ సుర‌వ‌రం ఇటీవ‌ల విడుద‌లై  పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.  రివ్యూలు కొంచెం అటూ  ఇటూ గా ఉన్నా... సినిమాకు మాత్రం మంచి కలెక్షన్స్  ల‌భిస్తున్నాయి. 

 • అప్పుడు ఆ క్రైమ్ సిండికేట్ హెడ్ తరుణ్ ఆరోరా (ఖైధీ నెంబర్ 150 విలన్) సీన్ లోకి ఎంటరవుతాడు. ఈ లోగా తరుణ్ ఫ్యామిలీ మెంబర్ ఒకడు మరణిస్తాడు. అందుకు అర్జున్ వెలికి తీసిన స్కామ్ కారణం అని తెలుస్తుంది. తన కుటుంబ సభ్యుడు మరణాన్ని జీర్ణించుకోలేని తరుణ్ ..నిఖిల్ అంతు చూడాలని నిర్ణయించుకుంటాడు. మరో ప్రక్క ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ కలిగిన ఇంజినీరు కట్టిన స్కూల్ బిల్డింగ్ కూలిపోయి..48 పిల్లలు చనిపోతారు. అర్జున్ మరోసారి ఇన్విస్టిగేషన్ చేస్తాడు.

  News2, Dec 2019, 4:51 PM

  'అర్జున్ సురవరం' 3 రోజుల కలెక్షన్స్.. నిఖిల్ కు బిగ్ రిలీఫ్!

  యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. వరుస వాయిదాలతో ఆటంకాలు ఎదుర్కొంటూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో జంటగా నటించారు.

 • అప్పుడు ఆ క్రైమ్ సిండికేట్ హెడ్ తరుణ్ ఆరోరా (ఖైధీ నెంబర్ 150 విలన్) సీన్ లోకి ఎంటరవుతాడు. ఈ లోగా తరుణ్ ఫ్యామిలీ మెంబర్ ఒకడు మరణిస్తాడు. అందుకు అర్జున్ వెలికి తీసిన స్కామ్ కారణం అని తెలుస్తుంది. తన కుటుంబ సభ్యుడు మరణాన్ని జీర్ణించుకోలేని తరుణ్ ..నిఖిల్ అంతు చూడాలని నిర్ణయించుకుంటాడు. మరో ప్రక్క ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ కలిగిన ఇంజినీరు కట్టిన స్కూల్ బిల్డింగ్ కూలిపోయి..48 పిల్లలు చనిపోతారు. అర్జున్ మరోసారి ఇన్విస్టిగేషన్ చేస్తాడు.

  News30, Nov 2019, 5:10 PM

  అర్జున్ సురవరం.. కలెక్షన్స్ తో షాకిచ్చిన నిఖిల్

  యువ హీరో నిఖిల్ హిట్టు చూసి చాలా కాలమైంది. ఎట్టకేలకు అర్జున్ సురవరం సినిమాతో పాజిటివ్ టాక్ అందుకున్న ఈ హ్యాపీ డేస్ యాక్టర్ కలెక్షన్స్ పరంగా కూడా పరవాలేధనిపించాడు. నిఖిల్ చివరగా ఎక్కడికి పోతావు చిన్నవాడ - కేశవ సినిమాలతో ఆడియెన్స్ నుంచి మంచి టాక్ అందుకున్నాడు.

 • అప్పుడు ఆ క్రైమ్ సిండికేట్ హెడ్ తరుణ్ ఆరోరా (ఖైధీ నెంబర్ 150 విలన్) సీన్ లోకి ఎంటరవుతాడు. ఈ లోగా తరుణ్ ఫ్యామిలీ మెంబర్ ఒకడు మరణిస్తాడు. అందుకు అర్జున్ వెలికి తీసిన స్కామ్ కారణం అని తెలుస్తుంది. తన కుటుంబ సభ్యుడు మరణాన్ని జీర్ణించుకోలేని తరుణ్ ..నిఖిల్ అంతు చూడాలని నిర్ణయించుకుంటాడు. మరో ప్రక్క ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ కలిగిన ఇంజినీరు కట్టిన స్కూల్ బిల్డింగ్ కూలిపోయి..48 పిల్లలు చనిపోతారు. అర్జున్ మరోసారి ఇన్విస్టిగేషన్ చేస్తాడు.

  Reviews29, Nov 2019, 1:21 PM

  Arjun Suravaram Movie Review:నిఖిల్ 'అర్జున్ సుర‌వ‌రం' రివ్యూ

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  తమిళంలో హిట్టైన రీతిలో ఇక్కడ కూడా చెడుగుడు ఆడేయచ్చు అనే ఆశలు,ఆలోచనలు దర్శకులకు, నిర్మాతలుకు ఉంటాయి. కొనుక్కున్నవాళ్లకు ఫిప్టీ పిప్టీ ఉంటాయి. అయితే ఓపిగ్గా చూసే ప్రేక్షకుడుకి ఎప్పుడూ ఓపెన్ మైండే..బాగుంటే భలే ఉందే అని భుజాన ఎత్తుకుంటాడు. మరి అర్జున్ సురవరం బాగుందనిపించుకుంటాడా...నిఖిల్ కెరీర్ కు బూస్టప్ ఇస్తుందా...అసలు కథేంటి, ఇన్ని కష్టాలు పడి రిలీజ్ చేసిన సినిమాలో ఆ స్దాయి మ్యాటర్ ఉందా...వంటి   విషయాలు చూద్దాం.