Arjun Rampal
(Search results - 7)EntertainmentOct 19, 2020, 11:13 AM IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్ .. కస్టడీలోకి అర్జున్ రాంపాల్ లవర్ సోదరుడు
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ లవర్ గాబ్రియెల్లా డెమెట్రియెడ్స్ సోదరుడు అగిసిలాస్ని అరెస్ట్ చేశారు.
EntertainmentApr 28, 2020, 1:59 PM IST
షర్ట్ బటన్స్ తీసి.. ప్యాంట్ జిప్ విప్పి.. నాగ్ హీరోయిన్ రచ్చ
ఊపిరి సినిమాలో నాగార్జున చాలెంజ్ చేసి మరీ ప్రేమలో పడేసిన అందాల భామ గుర్తుందా..? ఈ బ్యూటీనే హాట్ బ్యూటీ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్. 2009లో గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఒక బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. పలు సంస్థలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న గాబ్రియెల్లా, ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్పాల్తో రిలేషన్ షిప్లో ఉంది. అంతేకాదు వీరిద్దరికీ జూలై 2019లో ఓ బాబు కూడా పుట్టాడు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా పోస్ట్లత అభిమానులను అలరిస్తోంది ఈ బ్యూటీ.
NewsFeb 28, 2020, 7:56 AM IST
పవన్ మూవీలో స్టార్ యాక్టర్స్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్!
దేశ వ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేయాలంటే బాలీవుడ్ నటులను పెట్టుకోవాలన్నది మనవాళ్ళు పెట్టుకునే మొదటి రూల్. అందుకేనేమో క్రిష్,పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రాన్ని మెల్లిగా హిందీ యాక్టర్స్ తో నింపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిన క్రిష్...అక్కడ తనకు ఉన్న పరిచయాలతో బాలీవుడ్ యాక్టర్స్ ని పిక్చర్ లోకి తీసుకురాటనికి ప్రయత్నాలు మొదలెట్టారు.
NewsNov 22, 2019, 9:52 AM IST
భార్యకు విడాకులిచ్చిన రొమాంటిక్ హీరో.. గర్ల్ ఫ్రెండ్ తో న్యూ లైఫ్
రొమాంటిక్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఒక్కప్పటి హీరో అర్జున్ రాంపాల్. అవకాశం వచ్చిన ప్రతిసారి స్క్రీన్ పై సత్తా చాటుతున్న అర్జున్ చాలా రోజుల తరువాత మళ్ళీ వార్తల్లో నిలిచాడు. మొత్తానికి తన సతీమణి జెసియా నుంచి చట్టప్రకారం విడాకులు తీసుకున్నాడు.
ENTERTAINMENTSep 5, 2019, 7:44 PM IST
వరదలో చిక్కుకున్న కారు.. వీడియో తీసిన హీరో.. కౌంటర్ అదిరింది!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జుజ్ రాంపాల్ ఆ మధ్యన సౌతాఫ్రికాకు చెందిన ఓ మోడల్ తో డేటింగ్ లో ఉన్న వ్యవహారం వార్తలో నిలిచింది. తొలి భార్యకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఈ హీరో గాబ్రియెల్లా అనే మోడల్ తో సంజీవనం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అర్జున్ రాంపాల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు.
ENTERTAINMENTMay 28, 2019, 10:41 AM IST
హీరో గర్ల్ ఫ్రెండ్ ని యాక్సెప్ట్ చేసిన కూతుర్లు!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు చాలా కామన్ అనే చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి కేసులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి.
ENTERTAINMENTApr 24, 2019, 1:54 PM IST
పెళ్లి కాకుండానే తండ్రవుతున్న హీరో!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.