Arjun  

(Search results - 1309)
 • undefined

  Entertainment1, Dec 2020, 9:39 AM

  జీహెచ్‌ఎంసీ ఓటింగ్‌కి వెంకటేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రాజమౌళి దూరం?

  సెలబ్రిటీలు, తారలు సామాజిక బాధ్యత కలిగిన ఓటింగ్‌లో పాల్గొనకపోతే.. అది నిజంగా విచారకరమనే చెప్పాలి. తాజాగా మంగళవారం జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లో పలువురు అగ్ర తారలు ఓట్ వేసే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. వారు ఓటింగ్‌కి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. 

 • undefined

  Entertainment29, Nov 2020, 6:28 PM

  అర్జున్‌ తోడుంటే డల్‌ ఫీలింగ్‌ ఉండదంటోన్న మలైకా.. ఫోటో వైరల్‌..

  రోజు రోజుకు బాలీవుడ్‌ క్రేజీ లవ్‌ కపుల్‌ అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా ల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఈ జోడీ ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ క్రేజీ ఫోటోని పంచుకుంది మలైకా. అది వైరల్‌ అవుతుంది.

 • ala vaikuntapuramulo

  Entertainment27, Nov 2020, 4:47 PM

  'అల వైకుంఠపురములో' టీఆర్పీ ఇలా పడిపోయిందేంటి?

  పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం మొదట్లో  సంక్రాంతికి రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజైన ప్రతీచోట మంచి కలెక్షన్స్ తెచ్చుకుని, లాక్ డౌన్ ముందు దాకా చాలా చోట్ల మంచి ఆక్యుపెన్సీతో ఆడింది. 

 • undefined

  Entertainment26, Nov 2020, 7:01 PM

  పుష్ప: తొమ్మిది మంది విలన్స్...సునీల్ అందులో ఒకరు

  ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా రంపచోడవరం అడవుల్లో మొదలైన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఓ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్చి చేసుకుని హైదరాబాద్ వచ్చేసారు. సెకండ్ షెడ్యూల్ అతి త్వరలో మొదలు కానుంది. షూటింగ్ మొదలై ఇన్ని రోజులైనా  పుష్ప సినిమాకి ఇంకా సుకుమార్ విలన్ ని ఫైనల్ చెయ్యలేసి అఫీషియల్ గా ప్రకటించలేదు. 

 • undefined

  Entertainment26, Nov 2020, 9:48 AM

  టీనేజ్ కొడుకుతో క్రికెట్ ఆడుతున్న ఐటెం బ్యూటీ మలైకా, ఫోటోలు వైరల్

  జిమ్ వేర్ లో ఉన్న మలైకా ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడారు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేస్తూ తన స్టామినా ఏమిటో నిరూపించారు. మలైకా క్రికెట్ పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ నుండి విరామం దొరకడంతో  ఆటవిడుపుగా మలైకా, అర్హాన్ క్రికెట్ ఆడడం జరిగింది.

 • <p>Rashmika Mandanna's gorgeous smile is enough to make anyone's heart melt. Her ever-happy face, charming personality, and gigantic on-screen presence garnered her many praises. But her beauty and talent are not limited to the South Indian audiences.</p>

<p>&nbsp;</p>

  Entertainment26, Nov 2020, 7:49 AM

  పంది మాంసం కాల్చుకు తింటాము...ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటాం


  స్టార్ హీరోయిన్ రష్మిక మందాన తన ఆహారపు అలవాట్ల గురించి చెప్పి షాక్ ఇచ్చింది. సూపర్ గ్లామర్ తో మెస్మరైజ్ చేసే రష్మిక పంది మాసం ఎక్కువగా ఇష్టపడతానని బాహాటంగా చెప్పేసింది. 
   

 • undefined

  Entertainment24, Nov 2020, 6:06 PM

  మహేష్‌ అరుదైన ఘనత.. ఆయనకోసం అక్కడ అరవై లక్షల మంది వెయిటింగ్‌

  మహేష్‌బాబు అరుదైన ఘనత సాధించారు. ఆయన ఫాలోయింగ్‌లో మరో రేర్‌ ఫీట్‌ని సాధించారు. అక్కడ ఏకంగా అరవై లక్షల మంది ఫాలో అవుతున్నారు. అది ఎక్కడో కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆయన్ని ఇన్‌స్టాలో ఫాలోఅవుతున్న వారి అభిమానుల సంఖ్య అరవై లక్షలు(ఆరు మిలియన్స్) దాటింది.

 • undefined

  Entertainment23, Nov 2020, 2:50 PM

  వి నెక్ టాప్ లో రష్మిక మందాన క్లివేజ్ షో...మనసు చలించడం ఖాయం

  లైట్ పింక్ వి నెక్ టాప్ ధరించిన రష్మిక మందాన...క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తోంది. యద అందాలు గుండెను తాకేలా ఆమె లుక్ కాక రేపుతోంది. ముఖ్యంగా రష్మిక కిల్లింగ్స్ అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నాయి.

 • <p>kcr</p>

  Telangana23, Nov 2020, 9:51 AM

  జిహెచ్ఎంసీ ఎన్నికలు: కేసీఆర్ పక్కా ప్లాన్, రంగంలోకి అల్లు అర్జున్ మామ

  దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తినడంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. డివిజన్లవారీగా ఇంచార్జీలను నియమించారు.

 • undefined

  Entertainment22, Nov 2020, 2:53 PM

  వైరల్ అవుతున్న అల్లు అర్జున్ లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ బర్త్ డే ఫోటోలు


  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ నిన్న బర్త్ డే జరుపుకుంది. తన అందమైన చిరు నవ్వుతో బన్నీకి ఆనందం పంచె చిన్నారి అర్హ నాలుగవ ఏట అడుగుపెట్టింది. 2016 నవంబర్ 21న జన్మించిన అర్హ బర్త్ డేను కుటుంబ సభ్యులు సంబరంగా జరుపుకున్నారు. 

 • undefined

  Entertainment22, Nov 2020, 7:48 AM

  పవన్ హామీతో ప్రశాంతగా పెళ్లికి సిద్ధం అవుతున్న నిహారిక

  నిహారిక నిశ్చితార్ధ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. నిహారిక నిశ్చితార్థ వేడుకకు పవన్ రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అదే సమయంలో జరిగిన నితిన్ పెళ్ళికి వెళ్లిన పవన్...నిహారిక ఎంగేజ్మెంట్ వేడుకకు రాలేదు. కారణాలేమైనా కానీ కూతురు నిశ్చితార్థ వేడుకకు పవన్ రాకపోవడం ఒకింత వెలితిగా అనిపించింది.

 • undefined

  Entertainment21, Nov 2020, 11:30 AM

  తన ముద్దుల తనయకి స్టయిలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ వండర్‌ఫుల్‌ సర్‌ప్రైజెస్‌..

  తన ముద్దుల తనయ అల్లు అర్హా పుట్టిన రోజుని పురస్కరించుకుని స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అద్భుతమైన గిఫ్ట్ లు ఇచ్చారు. మొదట ఓ చిన్న గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన బన్నీ.. ఆ తర్వాత ఏకంగా గుర్రాన్నే బహుమతిగా అందించారు. 

 • <p>Phushpa</p>

  Entertainment20, Nov 2020, 9:10 PM

  మరో లీక్:అల్లు అర్జున్ షాకింగ్ లుక్

  ఈ మూవీలో అల్లు అర్జున్‌ కొత్త లుక్‌లో కనిపించనుండగా.. షూటింగ్‌లో బన్నీ లుక్‌ లీక్ బయటకు వచ్చింది.  బన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక మొదటిసారి జత కట్టబోతోంది. 

 • ప్రస్తుతం తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందన పరిస్దితి అదే. ఆమెపై కన్నడ మీడియాలో వార్తల వర్షం కురుస్తోంది. దాన్ని తెలుగు మీడియా అందుకుని అప్ డేట్స్ ఇస్తోంది.

  Entertainment20, Nov 2020, 6:21 PM

  నేషనల్ క్రష్ గా రష్మిక...అందరూ ఆమె కోసం వెతికారట

  2019-20 గానూ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక ఎంపికయ్యారు. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని గూగుల్ లో సెర్చ్ చేస్తే రష్మిక పేరు చూపిస్తుంది. ఈ ఏడాది ఎక్కువ మంది నెటిజెన్స్ రష్మిక మందాన కోసం సెర్చ్ చేశారట. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందాన మరో అరుదైన గౌరవం అందుకున్నారు.

 • undefined

  Entertainment18, Nov 2020, 3:08 PM

  ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమాపై రెండు రూమర్స్,నిజం ఎంత?

  గతంలో వీళ్లిద్దరు కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవలోనూ రాజకీయాల ప్రస్దావన ఉంటాయని రూమర్స్ వచ్చాయి. కానీ సినిమాలో అలాంటివేమీ లేవు. అలాంటివాటి జోలికి పోయేటంత తెలివితక్కువవాడు కాదు త్రివిక్రమ్.