Search results - 4 Results
  • Arbaz khan Malaika Arora

    ENTERTAINMENT30, Oct 2018, 3:05 PM IST

    ఏ భర్త ఇలా చేసి ఉండడు.. విడాకులపై అర్భాజ్ ఖాన్ కామెంట్స్!

    బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరా గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కొడుకు ఉండడంతో తన కోసం ఇద్దరూ అప్పుడప్పుడు కలుస్తుంటారు. అయితే ఇంతకాలం విడాకులపై స్పందించని అర్భాజ్ మొదటిసారి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • arbaazkhan

    2, Jun 2018, 1:12 PM IST

    ఐపిఎల్ బెట్టింగ్ కేసులో విచారణకు హాజరైన అర్బాజ్ ఖాన్ (వీడియో)

    ఐపిఎల్ బెట్టింగ్ కేసులో సినీనటుడు, బాలీవుడ్ నిర్మాత అర్బాజ్ ఖాన్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. బెట్టంగ్ కేసులో బుకీలు ఇచ్చిన సమాచారం మేరకు నిన్న అర్బాజ్ కు థానె పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ అర్బాజ్ థానే యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.

     

  • IPL trophy

    1, Jun 2018, 5:22 PM IST

    ఐపిఎల్-11 బెట్టింగ్ కలకలం : ఇందులో మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీల పాత్ర

    ఐపీఎల్-11 లో బెట్టింగ్ పాల్పడినట్లు సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు మరికొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీల హస్తం ఈ బెట్టింగ్ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా బుకీలతో సత్సంబంధాలు కలిగి ఉండి బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపినట్లు థానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బెట్టింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అర్బాజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బైటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • arbaazkhan

    1, Jun 2018, 4:17 PM IST

    ఐపిఎల్ బెట్టింగ్ కేసులో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, దావూద్ గ్యాంగ్ తో లింక్?

    ఐపిఎల్ బెట్టింగ్ స్కాం మరోసారి బాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ బెట్టింగ్ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు, ప్రొడ్యూసర్ అర్బాజ్ ఖాన్ చిక్కుకున్నాడు.  ఈ బెట్టింగ్ కేసుకు సంబంధించి మహారాష్ట్ర లోని థానే పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు. బెట్టింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని అర్బాజ్ ఖాన్‌కు నోటీసులు జారీ చేశారు.